Telugu Meaning of Steelyard

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Steelyard is as below...

Steelyard : (n), ( s), తూనికెకోల, అనగా వొక పక్కన నీరుకు పెట్టి గుండ్లులేకుండా దండెకు వేసి యుండే తాటిని ఆయా గీతలమీద జరపడము వల్ల వొక వీశ అర వీశ అయ్యే తూనికెకోల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ligament, Ligature
(n), (s.), నరము, కట్టు, గాయకట్టు, బంధము. freed from the *s of the body శరీర బంధము వదిలినవాడై,అనగా చచ్చినవాడై.
Cranny
(n), ( s), బీటిక, సందులుగొందులు, బొక్క, చీలిక.
Ludicrousness
(n), ( s), పరిహాసాస్పదము, నవ్వులకెడము.
Semicolon
(n), ( s), చదవడములో నాలుగు నిముషములు నిలిపేదనే (; ) ఇటువంటిసంజ్ఞ.
Inferentially
(adv), అనిమేయమైన, ఊహించతగిన, భావించతగిన,తదనుగుణ్యమైన.
To Bow
(v), ( a), or to Bend వంచుట, వాల్చుట. he bowed his head తలవంచిననాడు, వందనము చేసినాడు. they bowed their knees మోకాలించినారు.* down thine ear అవధరింపుమా, ఆలకించండి. Poverty bowed him down దరిద్రము వాణ్ని అణిచినది, కుంగకొట్టినది. or beat cotton దూదేకుట. see bowed.
To Engird
(v), ( a), See To Gird.
Buttend
(n), ( s), of a spear. యీటె యొక్క అడుగు కుప్పె.
Plump
(n), ( s), గుంపు, గమి, యిది ప్రాచీన శబ్దము.
Fugacious
(adj), పారిపొయ్యే, యెగిరిపొయ్యే, నిల్వని, నశ్వరమైన.
To Levy
(v), ( a), కూర్చుట, చేర్చుట, వసూలు చేసుట, గణించుట. he levied a fine from them వాండ్లవద్ద అపరాధము తీసినాడు. he levied five rupees from every shop అంగడికిఅయిదు రూపాయలు దండుగ తీసినాడు. he levied a great army పెద్దదండను కూర్చినాడు.he levied a great deal of money శానా రూకలు కూడబెట్టినాడు, పోగు చేసినాడు.they levied a large tax from our village మావూళ్ళో శానా రూకలు వసూలు చేసినారు.
Straight
(adj), not crooked; right సరియైన, చక్కని, ఋజవైన. a * road రుజుమార్గము, తిరుగుళ్ళు లేకుండా వుండేదోవ. narrow; closeయిరుకుగా వుండే, యిరకాటముగా వుండే.
Stirring
(adj), active, moving పాఠుపడే, కలతగా వుండే, రేగే. she is a * woman అది నిండా పనిమంతురాలు. these are * times యిది కలతగావుండే కాలము. when I arrived, not a soul was * నేను వచ్చి చేరేటప్పటికిమాటుమణిగి వుండినది. the Canarese are a * race కన్నడివాండ్లు నిండా పాటుపడే మనుష్యులు, వోళ్ళు దాచేవాండ్లు కారు. heart * news దుఃఖ సమాచారము,సంతోష సమాచారము.
To Fettle
(v), ( n), see to Fidget and to fiddle.
Carnivorous
(adj), మాంసము తినే, the rat is * యెలుక మాంసమును తినేటిది.
To Furnish
(v), ( a), సిద్ధపరుచుట, అమర్చుట, జాగ్రత్తచేసుట, యిచ్చుట. he *ed the house ఆ యింటికి కావలసిన సామానులను జాగ్రత్తచేసినాడు.ఆ యిల్లు ముస్తీబు చేసినాడు. he *ed the troops with ammunitionఆ దండుకు మందుగుండు జాగ్రత్త చేసినాడు, సర్ఫరా చేసినాడంటారు . the bird*es her young with food ఆ పక్షి పిల్లలకు ఆహారమును తెచ్చి పెడుతున్నది.this *ed him with an excuse యిందువల్ల వాడికి వొకసాకు చిక్కినది. I *edhim with dress వాడికి బట్టలు నేను యిచ్చినాను.
Gyration
(n), ( s), తిరగడము, చక్రాకారముగా తిరగడము.
Teasing
(n), ( s), తొందర, పీడనము, బాధ.
To Drop
(v), ( n), పడుట, జారుట, వాలుట, రాలుట. to trickle కారుట,స్రవించుట, దిగుట. from something that *ped I saw he knew this వాడు హఠాత్తుటా యేదో వొకమాట జాషవడిచినందుచేత వాడికి యిది తెలుసుననితోస్తున్నది. his teeth *ped out వాడి పండ్లు వూడిపోయినవి. It *ped topieces అది తునకలైపోయినది. he answered this question and the matter *ped యీ ప్రశ్నకు వుత్తరము చెప్పినందుతో ఆ సంగతి తీరిపోయినది. with these words the matter *ped యీ మాటలతో ఆ ప్రస్తాపము నిలిచినది. to * asleep నిద్రబట్టుట. I am *ping asleep నాకు కూరుకు వస్తున్నది. he *ped in yesterday నిన్న అకస్మాత్తుగా నాయింటికి వచ్చినాడు. he is just *ping off కునుకుపాట్లుగా వున్నాడు. the fruit *ped off the tree. ఆ చెట్లో నుంచి పండు రాలినది.
To Hitch, Hitch
(v), ( n.), తగులుకొనుట, చిక్కుకొనుట. the rope *ed on the pin ఆ తాడు ఆణిలో తగులుకొన్నది. or to limp in walking కుంటుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Steelyard is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Steelyard now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Steelyard. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Steelyard is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Steelyard, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close