Telugu Meaning of Strainer

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Strainer is as below...

Strainer : (n), ( s), వడికట్టేగుడ్డ, వస్త్రఘాళితము చేసేగుడ్డ, జల్లెడ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Obtain
(v), ( n), జరుగుట, నడుచుట. this custom still *s among them యీ వాడిక యింకా వాండ్లలో జరుగుతున్నది, నడుస్తున్నది.
Trickery
(n), ( s), fruad, guile మోసము, వంచన పితలాటకము, టక్కు.
Wooden
(adj), made of wood చెక్కతో చేసిన. a * horse కొయ్యగుర్రము. a * dish కొయ్యతట్ట, మానితట్ట. a * leg మరగాలు. a * house బల్లకూర్పు గల యిల్లు. a * stamp ముద్రపలక. a * hear మూఢుడు.
Gloved
(adj), చేయిజోడుగల.
Scourings
(n), ( s), దెబ్బలు, శిక్ష.
Quickly
(adv), త్వరగా, వడిగా, చురుకుగా, తెప్పున, దబ్బున.
To Frighten
(v), ( a), జడిపించుట, బెదిరించుట, భయపెట్టుట, వెరపించుట.he *ed away the birds ఆ పక్షులను అదిలించి వెళ్లకొట్టినాడు.
To Engage
(v), ( a), వొడంబడిక చేసుట, మాట్లాడుకొనుట, కొలువులో పెట్టుకొనుట. I *d him on this work వాణ్ని యీ పనిలో పెట్టినాను.he *d the house ఆ యింటిని మాట్లాడుకొన్నాడు. I *d him to dinner వాణ్ని భోజనానికి పిలిచినాను. he *d four servants నలుగురు పనివాండ్లను పెట్టుకొన్నాడు. he *d me to be his friend తనకు సహాయముగా వుండవలెనని మాట్లాడుకొన్నాడు. her beauty *d his attention వాడి మనసు దాని అందము మీదనే వుండినది. his virtue *d many friends వాడి సద్గుణానికి అందరు విహితులుగా వుండిరి. he *d himself for me నాకై పూటబడ్డాడు. he *d himself to me నా కొలువులో అమిరినాడు, నాకు మాట యిచ్చినాడు. he *d himself with me నాతో కూడా చేసినాడు. this work *d me twelve years యీ పనికి నాకు పన్నేండేండ్లు పట్టినది. or to fight with యుద్ధము చేసుట. Thus, he *d the enemy శత్రువులతో యుద్ధము చేసినాడు. I am engaged I cannot come to your dinner, నేను వాడి యింట్లో భోజనమునకు వొప్పుకొన్నాను మీ యింటికి భోజనానికి రాలేను.
Feint
(n), ( s), యేమార్చడము, వంచన, కపటము, కుత్సితము, కుయుక్తి, మోసము,మాయ, మిష, వ్యాజ్యము. he made a * to strike my head and struckmy leg తలమీద కొట్టబొయ్యేటట్టు జాడ చూపియే మరించి కాళ్ల మీద కొట్టినాడు.I look upon this as a mere * యిది వట్టి కుయుక్తి అని తోస్తున్నది.
July
(n), ( s), ఏడో నెల, ఆషాఢమాస మనవచ్చును.
To Trump Up
(v), ( a), to support by empty pretence కట్టి విడుచుట. they *edup a story about him వాణ్ని గురించి వొక కథ కట్టి విడిచినారు. a *ed up storyకట్టివిడిచిన కథ, కల్పించిన కథ.
Loadstone
(n), ( s), సూదంటురాయి, కాంతరాయి.
Horseflesh
(n), ( s), గుర్రపు మాంసము. he deals in * అతను గుర్రాలవర్తకము చేస్తాడు.as I knew nothing of * గుర్రాల నాణెము నాకు తెలియదు గనక.
Inaudibly
(adv), గుసగుసలుగా, వినీవినక.
Overtook
(the past of Overtake), See To Overtake.
Hind
(n), ( s), or Hindustan : both words are pure Persian, meaning Blackహిందూ దేశము.
Prognosticator
(n), ( s), దైవజ్ఞుడు, బావదర్శకుడు. D. R. In Isa. 47. 13.
Song
(n), ( s), పాట, పదము, కీర్తన, సంగీతమ, గానము. a * for lulling infants asleep జోలపాట. of birds పక్షుల యొక్క సుస్వనము. or poetry కావ్యము. the housewas sold for a mere * ఆ యిల్లు అతి స్వల్ప వెలకు అమ్ముడు బోయినది. I sold it for a mere * దాన్ని అన్యాయానికి అమ్మినాను. they are all in one * అందరు వొకటేమాటగా వున్నారు. sing * or nonsense పిచ్చి సుద్దులు, వట్టి సుద్దులు.
Retrocession
(n), ( s), అపసరణము, వెనకకు నడవడము.
Practice
(n), ( s), వాడిక, అభ్యాసము, ఆచారము, అనుభవము. a bad * దురభ్యాసము. the * of a caste or nation కులాచారము. In * this is of no useయిది అనుభవములో పనికి రాదు. he put the law in * చట్ట ప్రకారము జరిగించినాడు.he is out of * in riding వాడికి గుర్రము యెక్కే అలవాటు తప్పినది. a lawyerin full * నిండా వ్యాజ్యములు గల లాయరు. medical * వైద్యము, చికిత్స. as distinguished from law వాడిక, మామూలు. in arithmetic మోడి లెక్క అనగాసులభముగా లెక్క చూచే అడ్డ మార్గము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Strainer is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Strainer now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Strainer. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Strainer is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Strainer, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83570
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79338
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63490
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57646
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39129
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38198
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28485
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28159

Please like, if you love this website
close