Telugu Meaning of Sudatory

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sudatory is as below...

Sudatory : (adj), చెమట సంబంధమైన. a * medicine చెమటనుగురించిన మందు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Aquatic
(adj), జలసంబంధమైన, జలచరమైన. * animals జలజంతువులు. * fowlsజలపక్షులు. An * excursion జలవిహారము, అనగా పడవమీద యెక్కి వేడుకగాపోవటము.
To Doom
(v), ( a), విధించుట, ఆజ్ఞాపించుట. they *ed him to deathవాణ్ని చంపవలసినదని విదించినారు.
Cohabitation
(n), ( s), సంసారము సంగము. See Jeremy Taylor's GreatExampler Vol. 1. 147.
Verjuice
(n), ( s), a liquor expressed from wild apples, &c. నిండా పుల్లని పండ్ల రసము. he looked as if he had drunk * or vinergar నిండా ఆగ్రహముగా వున్నాడు. ఆవ తాగినట్టు వున్నాడు.
Removeability
(n), ( s), పరిహర్తవ్యత. from the * of these constables యీ బంట్రోతులను కావలెనంటే తోశివేయవచ్చును గనక. the * of magistrates is a security to the public పోలీసు అధికారులను కావలెనంటే తోసివేయవచ్చు ననేది లోకులకు వొక క్షేమము.
Shivered
(adj), తునకలైన, తుత్తుమురైన, పగిలిన, వ్రయ్యలైన.
Economically
(adv), పోణిమిగా, దుర్వ్ర వయము లేకుండా, మితముగా,క్రమముగా, పదిలముగా.
TO Comfort
(v), ( a), వోదార్చుట, వూరడించుట, ఆదరించుట, ధైర్యము, చెప్పుట,రక్షించుట.
Carver
(n), ( s), పోగర పని చేసేవాడు, కాసెవాడు, శిల్పి. a * and gilder ముచ్చివాడు, చిత్ర పని చేసేవాడు.
Cathartick
(adj), విరోచన కారిఅయిన, భేదికరమైన.
Sheath
(n), ( s), ఒర, కోశము. when the sword is out of the *యుద్ధము ఆరంభమైనప్పుడు, కత్తులు దూసుకొన్నప్పుడు.
To Stick
(v), ( a), to adhere తగులుకొనివుండుట, చిక్కుకొని వుండుట,అంటుకొని వుండుట. the words stuck in my throat ఆ మాటలు నా గొంతు లోనుంచి బైట వెళ్ళిరాలేదు. the thorn stuck in his foot వాని కాలిలోముల్లు నాటినది, ముల్లు కారినది. the rope stuck in the pulley ఆ తాడు కప్పిలో చిక్కుకొని రాలేదు. he will never * to you వాడు నీ వద్ద నిలకడగా వుండడు, మిమ్మున వదలకుండా వుండడు. his shoe stuck in themud వాడు జోడి బురదలో తగులుకొన్నది. this disease will * by him యిది వాడి ప్రాణముతో పొయ్యే రోగము. he stuck to the work all day నాడంతాఅదే పనిగా వుండినాడు. this *s in his thoughts యిది వాడి మనసులో గాలముగా వున్నది. they who stuck to you. మిమ్మున వదలకుండా వుండే వాండ్లు. he stuck to his book వాడు పుస్తకమే గతిగా వున్నాడు. to restupon the memory painfully మనసులో మెర మెర లాడుతూ వుండుట.
Hurtful
(adj), ఆయాసకరమైన, ఉపద్రవకరమైన, బాధైన.
Amenity
(n), ( s), సరసత, సద్భావము, రమణియ్యత. * of disposition సద్భావము.
To Dispense
(v), ( a), యిచ్చుట, పంచిపెట్టుట,వినియోగము చేసుట. God *s his favors to men దేవుడు తలావొకటి కృపచేస్తాడు. judge *s justice న్యాయాధిపతి న్యాయమునునెరవేరుస్తున్నాడు. I cannot * with his attendance వాడు కూడాలేకుంటే నాకు కూడదు. I cannot * with this యిది లేకుంటే నాకు జరగదు.you must * with them వాండ్లు లేకుండా నీవే జరుపుకోవలసినది.you may * with going there అక్కడికి నీవు పోవలసిన అక్కరలేదు.can you * with this యిది ప్రస్తుతము మీకు అక్కరలేదా . I caneasily * with this యిది లేకుంటే నాకు లక్ష్యము లేదు.
Bloated
(adj), వాచిన, వూదిన, వుబ్బిన. * with pride గర్వముచేత తలకొవ్విన.
To Unbend
(v), ( n), to be unprepared హాయిగా వుండుట. in easy talk the mind*s సల్లాపము చేత మనసు యొక్క వ్యాకులము పోతున్నది. princes often * inprivate రాజులు యేకాంతములో సులభులుగా వుంటారు. though of a statelydemeanour he was sometimes known to * వాడు రాజసుడై నప్పటికిన్నిఅప్పుడప్పుడు సులభుడుగా వుంటున్నాడు.
Poultice
(n), ( s), పుండు పగలడానకై వుడకపెట్టి కట్టే పిండి. you should put a * overthe swelling ఆ వాపుకు గోధుమపిండి వుడకపెట్టికట్టు.
Windgun
(n), ( s), an air-gun; gun discharged by the force ofcompresse air గాలి తుపాకి, గాలికి గుండు యెగిశే తుపాకి. Windiness, n. s. fulness of wind నిండా గాలిగా వుండడము, కడుపువుబ్రముగా వుండడము, వాయు. from the * of the night రాత్రి గాలిఅధికముగా వుండినందున. from the * of this rice యీ బియ్యము తింటే కడుపు వుబ్బరిసస్తున్నది గనక.
To Sell
(v), ( a), అమ్ముట, విక్రయించుట. he sold himself to do evilపాపబద్దుడై వున్నాడు, పాపమునకు దాసుడై వున్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sudatory is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sudatory now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sudatory. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sudatory is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sudatory, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close