Telugu Meaning of Super

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Super is as below...

Super : is incompounds expressed by మహా or శ్రీ


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Artlessly
(adv), సాధువుగా, నిష్కపటముగా.
Possibly
(adv), యేమో, కాబోలు, వొక వేళ. very * he wrote it వ్రాసినాడేమో,బహుశః వ్రాసి వుండును.
Lather
(n), ( s), నురుగు, సబ్బుకుంకుడు గాయలు, వీటియొక్క నురుగు.
Infant
(adj), శిశువైన, బాల్యమైన, బాలిశమైన. * expressions బిడ్డమాటలు.
Denouement
(n), ( s), ( a French word) కడకు తేలినపని,అనగా సురాభాండేశ్వరములో వేషధారిగా వక మనిషి వస్తూ వున్నాడుతుదకు అతను శివుడుగా వుండినట్టు తెలుస్తుంది, యిది * అనబడుతున్నది.
Might
(n), ( s), శక్తి, త్రాణ, బలము. a man of * పరాక్రమవంతుడు. with * and main యావచ్ఛక్తితో, యావద్బలముతో.
To Reach
(v), ( a), అందుకొనుట, అందించుట. when we *ed the end of the workఆ పని కడ వెళ్లా సాగవేశినప్పుడు. the arrow *ed the mark బాణము గురిమీదతగిలినది. he *ed the town by noon మధ్యాహ్నానికంతా పట్టణము పోయి చేరినాడు.the child could not * the fruit ఆ బిడ్డకు ఆ పండు అందదు. my letter did not* him నా జాబు వాడికి చేర లేదు. when this * ed his ears ఇది వాడి చెవులోపడ్డప్పుడు. when .he *ed the proper age తగిన వయసు వచ్చినప్పుడు. here thebreeze does not * మనకు యిక్కడ గాలి రాదు. when the shadow *ed thestone నీడ ఆ రాతి మీదికి వచ్చినప్పుడు. the sword *ed the bone కత్తియెముకదాకా దూసి పోయినది. I could not * his meaning వాడి భావ మెట్టిదో నాకుతగలలేదు. thought cannot * it అది దురవగాహమైనది. the branched * acrossthe road కొమ్మలు దోవకు అడ్డముగా పెరిగి వున్నవి. he * ed forth his hand చెయిచాచినాడు.
Uncorrupted
(adj), చెడిపోని, మురిగిపోని, ఆభాసము కాని, దూర్నీతి యెరగని.
Feverish
(adj), రవంత జ్వరముగల, జ్వర సంబంధమైన. * symptomsజ్వరలక్షణములు. he is * to-day నేడు వాడికి జ్వరము తగిలినట్టు వున్నది.he was in * anxiety about his wife పెండ్లామును గురించి పరితపిస్తూవుండినాడు. the public was in a * state about this యిందున గురించిఅందరు పరితపిస్తూ వుండినారు, అందరు తహతహలాడుతూ వుండినారు.
Continuance
(n), ( s), వుండడము, వునికి, నిలకడ, నిత్యత్వము, స్థిరత్వము. from their* here వాండ్లు యిక్కడ వుండుట చేత. from the * of the rain వాన విడవకుండావుండడము చేత. it is not of long * అది బహుదినాలుగా వుండేది కాదు.
Impression
(n), ( s), of types &c. అచ్చుముద్ర, చిహ్నము, గురుతు, అదిమినందునపడ్డ గురుతు, అచ్చువేసినది, వొకసారి అచ్చు వేయడము. they sold200 *s of this book or picture ఇన్నూరు ప్రతులనుగానీ పటములనుగానీఅమ్మినారు. he took off 50 *s of this యాభై ప్రతులు అచ్చు వేసినాడు.this * is not a good one ఈ అచ్చు బాగాతగలలేదు. I observed the *s of their feet వాండ్లు కాళ్ళ జాడలను కనుక్కొన్నాను అనగా అడుగులనుకనుక్కొన్నాను. this colour resists the * of the air ఈ వర్ణము గాలికియెడమివ్వదు. అనగా గాలికి మాసిపోదు. or through ఎన్నిక,తలంపుభావము. serious *s భక్తి.
Glutton
(n), ( s), తిండిపోతు, వొకజంతు విశేషము.
Alcalde
(n), ( s), కాజీ, తురక న్యాయాధిపతి.
Martinet
(n), ( s), క్రూర శాసనీకుడు, యిది పూర్వము వొకని పేరు.
Support
(n), ( s), సహాయము, ఆదరువు, ఆదరణ. or prop ఆధారము,ఆదుకొణి వుండేటిది.
Inaction
(n), ( s), ఊరికే వుండడము, నిర్వ్యాపారము, నిశ్చేష్ట. he remained in astate of * ఊరికే వుండినాడు, వాడువొకటిన్ని చేయలేదు. the poisonremained in the state of * for six weeks ఆవిషము ఆరువారములుదాకా యెక్కలేదు, ఏమిన్ని చేయలేదు.
Carol
పదము,సంకీర్తనము,సువ్వాలు,పల్లవి,కిలక
Drudge
(n), ( s), దాసుడుగా పనిచేసేవాడు, వెట్టికి పాటుపడేవాడు, అమిజికి పనిచేసేవాడు. a village * or serf వెట్టివాడు.
Cheer
(n), ( s), రసము, భావము. entertainment భోజనము విందు. good *సరసాన్నము, సుభోజనము. gaity ఉల్లాసము. courage ధైర్యము. he of good *ధైర్యముగా వుండు Sad * వ్యాకులము. what * ! క్షేమమా. what * brother ఓ అన్నామీరెట్లా వున్నారు. they gave a * జయము జయ మని అరిచినారు. when they sawhim the whole army gave a * వాణ్ని చూచి దండంతా యేకముగా జయజయశబ్దమును చేసినది. they received him with cheers జయము జయమని అతణ్నిగైకొన్నారు.
Knt
(n), (s.), abbreviation of Knight, See Knight.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Super is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Super now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Super. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Super is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Super, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close