(n), ( s), సమతాళము, ఏకతాళము, కొన్ని గడియారములలో పావుగంటకు వొక మాటు వక తరహా మధురమైన స్వనము కలుగుతున్నది, ముఖ్యముగా ఆస్వనము chime అనబడుతున్నది. a * of bells గంటల సంగీతము, రాగము, సప్తస్వరములు పలికేటట్టు చిన్నది పెద్దదిగా యేర్పరచబడ్డ గంటల యొక్క స్వరక్రమమైన నాదము.