Telugu Meaning of Supernumerary

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Supernumerary is as below...

Supernumerary : (adj), and n. s. being above the number లెక్కకు మించిన, లెక్కకు పైగా వుండేవాడు, పై మనిషి, ఉమేదువారు. * troops లెక్కకుపైగా ఉమడేదండు, చిల్లర, దండు. he has twenty servants and foursupernumeraries వాడివద్ద యిరువై మంది పనివాండ్లున్ను నలుగురు వుమేదువారున్ను వున్నారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Beat
(n), ( s), దెబ్బ. to publish by * of drum తంబరకొట్టి ప్రసిద్ధపరచుట. during 50beats of the pluse ధాతువు యాభై మాట్లు కొట్టడములో. or ward in a town ఠాణా లరహద్దు. the watchman was then on his * రోందు. round తిరుగుతూవుండినాడు, అనగా నగరశోధన చేస్తూవుండినాడు.
To Barricade
(v), ( a), అడ్డుచేసుట, ఆటంకము చేసుట, అడ్డకట్టుట, దోవనుమూసుట. he barricaded the door with empty boxes లోగా యెవరినిరానియ్యకుండా దారికి పెట్టెలను వేసి మూసినాడు. he barricaded thestreet యెవరిని పోనియ్యకుండా వీధికి అడ్డకట్టినాడు.
Clower
(n), ( s), వక తరహా పరిమళమైన గడ్డి.
To Subject
(v), ( a), to put under చేతికింద వుంచుట, లోపరుచుట. he *ed the account to trial యీ లెక్కను విమర్శించినాడు. he *ed the gold to fire ఆ బంగారును నిప్పులో పెట్టినాడు.
To Humour
(v), ( a), to indulge మనస్సు ప్రకారము పోనిచ్చుట, ముఖప్రీతికి చేసుట.he knows this is foolish but he does it to * his wife ఇది పిచ్చి పని అని వాడికి తెలుసును అయితే పెండ్లానికి ముఖప్రీతిగా చేసినాడు. he bought this kite to * his child బిడ్డకు బులుపుగా యీ గాలి పటమును కొన్నాడు. if you * the child too much you will ruin it బిడ్డను నిండా పోయిన పోకెల్లా పోనిస్తె చెడిపోను. he *s his servants in every thing ఏ పనిలో నున్ను పనివాండ్ల మనసు యెట్లాపోతే అట్లా విడిచి పెట్టుతాడు.
To Differ
(v), ( n), భేదించుట, ప్రత్యేకపడుట, విరోధించుట. this*s from the old one మునుపటివేరు యిది వేరు, మునుపటిదానికిదీనికి భేదముగా వున్నది. these two books * ఆ పుస్తకములోచెప్పేరీతి యీ పుస్తకములో చేప్పేరీతి వేరు. they *edవాండ్లు ఘర్షణ పడ్డారు, వాండ్లకు వ్యాజ్యము వచ్చినది. I * fromyou నీవు చెప్పినది కాదు, నీ అభిప్రాయమును వేరు నా అభిప్రాయమువేరు.
To Fire
(v), ( n), to take * అంటుకొనుట, రగులుకొనుట. they *d upon usమా మీద కాల్చినారు. the battalion *d twice ఆ పటాలము రెండుమాట్లు కాల్చినది. at these words he *d up యీ మాటలు విని భగ్గునమండిపడ్డాడు.
Ablative
(n), ( s), The instrumental * వల్ల, తో, చేత. " by, with, " is inSanscrit grammar called తృతియా విభక్తి the third case : and thelocative * "in " is called సప్తమీ విభక్తి, లో, యందు, the seventh case. The* absolute సతిసప్తమి.
To Fizz
(v), ( n), చుంయిమనుట.
Taproot
(n), ( s), కుంకటివేరు, తల్లి వేరు.
Divisor
(n), ( s), an arithmetic భాగహారి, హారకసంఖ్య.
Sloop
(n), ( s), a small ship ఒంటి స్తంభపుచిన్నవాడ, దీన్ని స్లూపుఅంటరు.
Horticultural
(adj), దోహద సంబంధమైన, తోటపని సంబంధమైన.
To Expel
(v), ( a), వెళ్లగొట్టుట, తరమగొట్టుట, బహిష్కారముచేసుట, తరుముట. to * a demon దయ్యమును తోలుట. they use milk to * poisonవిషము విరగడమునకు పాలును యిస్తారు. they *ed him from the casteవాణ్ని వెలివేసినాడు.
To Cumulate
(v), ( a), పోగుచేసుట.
Holder
(n), ( s), పట్టుకొని వుండేవాడు, అనుభవించేవాడు. the * of an Izara or farm ఇజరాదారుడు. a * of rent free land మాన్యగాడు. the * of a bond పత్రమును పెట్టుకొని వుండేవాడు. the * of a leese for land పట్టాదారుడు. share * పాలికాపు. See bottle- * సహాయ ఉపబలముగా వుండేవాడు, అనగా ముష్టి యుద్ధము చేసేవానికి దప్పికొన్నప్పుడు యివ్వడమునకై చెంబుతో నీళ్లు పెట్టుకొని వుండేవాడు.
By-word
(n), ( s), సామిత, పొడుపుడుమాట. Tippoo has become a *among Hindus for a tyrant హిందువులలో క్రూరుడు అనడమునకు టీపుఅని పేరు పోయినది, అనగా వీడు రెండో టీపు అంటే క్రూరుడని భావము.
Flighty
(adj), చలచిత్తమైన, చిత్తచాంచల్యముగల, భ్రమగల.
To Aim
(v), ( n), and v. a. లక్ష్యము పెట్టుట, గురి పెట్టుట, యత్నపడుట. when you *your gun you must hold it properly నీ తుపాకిని గురి పెట్టేటప్పుడు క్రమమముగాపట్టవలెను. what are you aiming at నీ యత్నముమేమి. these words * at youయీ మాటలు నిన్ను గురించినవి. he aimed at the bird but shot the beast పక్షిమీద గురి పెట్టి మృగమును వేసినాడు.
Huntingseat
(n), ( s), వేటకు పొయ్యేవాండ్లు దిగే యిల్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Supernumerary is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Supernumerary now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Supernumerary. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Supernumerary is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Supernumerary, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close