Telugu Meaning of Surpassingly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Surpassingly is as below...

Surpassingly : (adv), greately, vastly అతిశయముగా, విశేషముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fallaciously
(adv), మాయగా, మోసముగా, కృత్రిమముగా, దొంగతనముగా.
Frowzy
(adj), మురికికింపు కొట్టే.
To Spawn
(v), ( n), గుడ్లుపెట్టుట, ఇది చేపలను కప్పలను గురించినమాట.these fishes * in spirng యీ చేపలు వసంత రుతువులో గుడ్లు పెడతవి.wretches *ed nobody knows where గోత్ర సూత్రములేని నీచులు. follies*ed by idleness సోమారితనముచేత కలిగిన పిచ్చితనములు.
Welsh
(n), ( s), the language of Wales వేలుసు దేశమపు భాష. the Welsh వేలుసు దేశస్థులు. a * man వేలుసు దేశస్థుడు.
To Kennel
(v), ( n), దాగుట, యిది కావ్య శబ్దము.
Crustaceous
(adj), గుల్లగల, పెంకుగల. * fish గుల్లగుల వొక పురుగు, శీపిచాపలుమొదలైనవి.
Gluten
(n), ( s), బంక, బందన, నిర్యాసము.
Voluminously
(adv), very copiously విస్తారముగా, గ్రంథబాహుళ్యముగా గ్రంథము పెంచి.
Pistole
(n), ( s), అయిదు రూపాయలకు మారే వొక విధమైన బంగారు నాణెము.
Cobalt
(n), ( s), ఒక తరహా నల్ల కావిరాయి.
Surrender
(n), ( s), the act of resigning or giving up to another అప్పగింత పెట్టడము. next Monday is the day of * వచ్చే సోమవారము, నాటికి తన ఆస్తిని అప్పగింత పెట్టబోతున్నాడు. after his * తానుగా శత్రువులకు లోబడ్డతర్వాత.
Chemistry
(n), ( s), రసవాదము, రసగంధ పాషానాదులను కట్టడము.
To Levigate
(v), ( a), పొడిచేసుట, చూర్ణము చేసుట.
Friction
(n), ( s), రాపిడి, వొరుసుకోవడము, సంఘర్షణము,మంథనము. * products fire వొరుసుకోవడముచేత నిప్పు పుట్టుతున్నది. he putoil to prevent the * of the wheel వొరుసుకొని అరిగిపోకుండాచక్రానికి నూనె వేసినాడు.
Plane
(n), ( s), సమత, చదరము. an inclined * or slope యేటవాలు. a carpenter'stool చిత్రిక, తోపుడు. or tree వొక విధమైన అడివి వృక్షము. smooth this boardwith a * యీ పలకము చిత్రికతో నున్నగా చెయ్యి.
Foetor
(n), ( s), కంపు, గబ్బు, దుర్గంధము, యిది latin శబ్దము.
Honest
(adj), పెద్ద మనిషిగా వుండే, న్యాయస్థుడైన, గృహస్థైన, న్యాయమైన, యోగ్యమైన. the cat is deceitful, the dog is * పిల్లి కపటి కుక్క నిష్కపటి. he is an * man అతడు పెద్ద మనిషి, అతను గృహస్థు. an * witness ప్రామాణికుడైన సాక్షి. we ought to be * towards our masters మనము కర్తృద్రోహము చేయరాదు. an * confession may do you good నీవు న్యాయముగా వొప్పుకొంటే నీకు మంచిది. it is my * conviction that you are wrong నాకు న్యాయముగా తోచినదేమంటే నీవు తప్పినావు. is there no difference between an * woman and a whore ? సంసారికిన్ని గుడిసె వేటుకున్ను భేదము లేదా. he made an * woman of her ముందరదాన్ని చెరిపినందున దాన్నే పెండ్లి చేసుకొన్నాడు. he, * man never dreamtof this అతడు పాపము అట్లా తలచనే లేదు. In Philip. IV. 8 ఆదరణీయం A+.
What
(pronoun), ఎది,ఏమి,ఎదోఅది, what is it? అదేమి. * isit's length? దాని నిడువు యెంత. * have you to do withpenance? నీవు యెక్కడ తపమెక్కడ. * have I to do with you? నీ వెక్కడ నే నెక్కడ. * I want is a light నాకు కావలసినది వొక దీపము. I will tell you * faith is విశ్వాస మిట్టిదని చెప్పుతాను. let them tell * they willవాండ్లకు యిష్టమైనది చెప్పుకోనియ్యి. tell me * you know aboutit అందున గురించి నీవు యెరిగినది చెప్పు. * do you mean by calling this silver అది యెక్కడి వెండోయి. * great matter is that అది యెంత గొప్ప పని. * a handsome face ఎంత అందమైన ముఖము. * wonderful beauty ఔరా చక్కదనము. in * manner ఎట్లా, యేరీతిగా. I tell you * నేను వొక మాట చెప్పుతాను విను. * with debts, and * with other troubles, he was nearly driven mad వుండే అప్పులేమి, తొందర లేమి, యిదంతా చాలక వాడికి తెలివిన్ని తప్పిపోవచ్చినది.
To Trust
(v), ( a), నమ్ముట, విశ్వసించుట. if he tells lies will they * him ? వాడుఅబద్ధీకుడైతే వాణ్ని నమ్ముదురా. I * in God that he will deliver me నన్నురక్షించునని దేవుణ్ని నమ్ముకొని వున్నాను. * me, you are mistaken నా మాట నమ్మునీవు తప్పినావు.
Compulsion
(n), ( s), బలవంతము, బలాత్కారము, నిర్బంధము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Surpassingly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Surpassingly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Surpassingly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Surpassingly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Surpassingly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149843
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close