Telugu Meaning of Symptom

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Symptom is as below...

Symptom : (n), ( s), a sign; a token గురుతు, చిహ్నము, ఆనవాలు.*s of fever జ్వర లక్షణములు, జ్వరానికి వుండే గురుతులు. there are no *s of his surviving వాడు బ్రతికే లక్షణములు కనుపించలేదు. a bad * దుర్లక్షణము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tael
(n), ( s), In China, a denomination of money worth nearly sevenshillings sterling, or about a dollar and a half; also, a weight of oneounce and a third ఏడు షిల్లింగులకు, లేక వొకటిన్నర డాలరుకు మారే చీనా దేశపు వొకనాణ్యము, వొకటిమ్ముక్కాలు ఔనుసు.
Borer
(n), ( s), a tool కంఠాణము, బరమా, పిడిసాన, తొరపణము.
To Assault
(v), ( a), పైబడుట, చొరబడుట, దూరుట, దౌర్జన్యము చేసుట.
To Initate
(v), ( a), అభ్వసింపచేసుట, ప్రవేశపెట్టుట, పనుపరచుట, అక్షరాభ్యాసము చేయించుట. he *d me in business అతడు మొదట పనిలో ప్రవేశపెట్టినాడు. he *d me in logic అతడు నాకు తర్కము నేర్పినాడు. he *dme in this spell ఈ మంత్రమును ఉపదేశించినాడు. he *d me in sanscrit వాడు సంస్కృతములో నాకు అక్షరాభ్యాసము చేయించినాడు.
Dunghill N.
(s), పేడకుప్ప,పెంట, he died on a * వాడు అనాధ]ప్రేతమై చచ్చి కుక్క నక్క ఈడ్చుకునిపోయినది. he is on his own *what can I do వాడిచేత అధికారము ఉన్నది నేనేమిచేతును.every fool is proud on his own ఎంత అల్పుడైన తన చేతికిందవుండే వాండ్లమీద తనమహిమలను చూపిస్తాడు గేహేశూరః the creaturesof his own * తన చేతికిమద అనాధపక్షులు,భృత్యులు.
To Scribble
(v), ( a), to write badly వంకర టొంకరగా వ్రాసుట.he *d a letter కొక్కిరి గీతలుగా వొక జాబు వ్రాసినాడు. he *d a poem ఒకచిన్న కావ్యమును చెప్పినాడు.
Shaft
(n), ( s), an arrow అమ్ము, బాణము. a straight piece of wood,a pole పొడుగాటి కర్ర. the *s of a plough ఏడికోల. the * of a pillar స్తంభము యొక్క నడిమి భాగము, ప్రకాండము. this pillarhad a base one foot high; the capital was two feet height యీస్తంభము అడుగు పీఠము వొక అడుగు యెత్తున్ను బోదె రెండడగుల ఎత్తున్ను నడిమి భాగము ముప్పై అడుగుల పొడుగున్ను వున్నది. the *s of a carriageబండిని ఈడ్చే టందుకై గుర్రమునకు రెండు పక్కల వచ్చే కర్రలు. a * in a mine గనిలోకి దిగే బొక్క.
Barbarity
(n), ( s), cruelty క్రూరత్వము, నిష్కంటకత.
Unlooked-for
(adj), అకస్మికముగా వచ్చిన. this was an * for decision యిట్లాతీర్పు కాబోతున్నదని యెవరు తలవలేదు.
Pleiades
(n), ( s), సప్త ఋషి నక్షత్రములు.
Enodation
(n), ( s), explanation సందేహ నివారణము.
Repulsion
(n), ( s), striking back again తగిలిన వురువడి చేత మళ్ళీ యెగియడము.
But
(conj), అయితే, గాని, వినా, గాక, తప్ప, మాత్రము. there are* three men there అక్కడ ముగ్గురే వున్నారు. I called him but he did not come నేను వాణ్ని పిలిచినాను అయితే వాడు రాలేదు. You cannot * know this యిది నీకు తెలియక వుండనేరాదు. But that you are my brothe rI should have been very angry at this నీవు నా తమ్ముడు కాకుంటే యిందుని గురించి నీ మీద నాకు నిండా కోపమువచ్చును. he has * one child వాశడికి వుండేది ఒకటే బిడ్డ. Be * advised, and I will settle the matter చెప్పినట్టువింటే ఆ సంగతిని పరిష్కారము చేస్తాను. It is * right to tell him దీన్ని వాడితో చెప్పడము న్యాయమే. there is no doctor here * him యికకడ అతడు వినాగా వేరే వైద్యుడు లేడు. nobody * him said so వాడు కాకుండా మరియెవరున్ను చెప్పలేదు. there is no doubt * he will pay the money వాడు ఆ రూకలను చెల్లిస్తాడనడానకు సందేహము లేదు. he will not do it * at home యింట్లో గాక మరియెక్కడ చేయడు. I never go ther * I meet him నేను యెప్పుడు పోయినా వాడు వుంటాడు. there was not a fruit * he ate it వాడు తిననిపండులేదు. In one bundered, ninety nine is the last * one నూటిలో తొంభై తొమ్మోదోది ఒకటికాక కడాపటిది. nothing * this యిది గాక మరేమిన్నిలేదు. I know nothing * this యింతకు మించి నేనేమి యెరుగను. I cannot * be astonished at youe conduct నీవు చేసిన దానికి నేను ఆశ్చర్య పడవలసిందే గాని వేరేలేదు. all * he వాడు తప్పక కడమ అందరున్ను. he did not come * just now యిదివరకున్ను రాలేదు. యిప్పుడే వచ్చినాడు. he arrived * yesterday వాడు నిన్ననే వచ్ఛి చేరినాడు. who knows * they are bothers వాండ్లు అన్నదమ్ములేమో. he was no sooner dead but they erried him away చావగానే వాణ్ని యెత్తుకొని పోయినారు. * for him I should have died వాడు లేకుంటే or లేకపోతే నేను చత్తును. * Yet అయినప్పటికిన్ని, అయినా. who is a lair * he that denieth that Jesus is the CHRIST ? ఆయన దేవుడు కాడన్న అబద్ధీకుడే అబద్ధీకుడు. 1 John 2. 22.
Quadratic
(adj), చతురశ్ర సంబంధమైన, యిది మహా గణితములో వచ్చే శబ్దము.
Eaten
(adj), తిన్న, భక్షించిన, తినివేసిన. he is * up with pride వాడికి గర్వముతలకొట్టుకొనిపోతున్నది. they found some half * viands there తిని మిగిలిన పదార్దములు కొన్ని వీండ్లకు అక్కడ చిక్కినవి. worm * పుప్పి పట్టిన, పురుగుకొట్టిన.worm * books రామభాణము పడ్డ పుస్తకములు, పురుగుకొట్టిన పుస్తకములు. Eater, n. s. తినేవాడు, భక్షించేవాడు.
Oil Colours
(n), ( s), నూనె వర్ణములు, అనగా నూనె పోశి కలిసినవర్ణములు.
Amaranthine
(adj), వాడని.
Actual
(adj), నిజమైన, వాస్తవ్యమైన, యధార్థమైన, ప్రత్యక్షమైన. or presentతాత్కాలికమైన, ప్రస్తుతమైన. this is * murder యిది సాక్షాత్తు ఖూనిపని. this is *injustice యిది ప్రత్యక్షమైన అన్యాయము. the * holder of the land ప్రస్తుతము .ఆభూమిని అనుభవించేవాడు. the * cautery రక్ష, వాత.
Abaft
(adv), వెనక, ఇది సముద్ర భాష.
Dogma
(n), ( s), సిద్ధాంతము, నిబంధన. trasmigration is a * amongthe Hindus పునర్జనము కద్దని హిందువుల సిద్దాంతము. some braminshold the * that learning English will ruin the piety of a Hinduయింగ్లీషు చదివినందున హిందువులయొక్క భక్తి చెడిపోతుందని కొందరుబ్రాహ్మల యొక్క సిద్దాంతము. some hold the * that a wifeought to die with her husband పెనిమిటితోకూడా పెండ్లాముచావవలసినదనేది కొందరి మతము. some hold the * that teluguoriginates in Sancrit తెలుగు సంస్కృతములో నుంచిపుట్టినదనికొందరి సిద్దాంతము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Symptom is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Symptom now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Symptom. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Symptom is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Symptom, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149773
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113004
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101378
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95642
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55812
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51480
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40188
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39094

Please like, if you love this website
close