Telugu Meaning of Tarantula

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tarantula is as below...

Tarantula : (n), ( s), నిండా విషముగల వొక చెలిది పురుగు, దీన్ని పురికొస అంటారు,యెవణ్నైనా యీ పురుగు కుట్టగానే వాడు తన ముందర వాయించే పిడీలు మొదలైనవాయిద్యమునకు సరిగ్గా ఆడితే దాని విషము దిగిపోతున్నదని అంటారు. surely a * hasbitten him ( Smollett ) అయ్యో యేమి వెర్రితాండవ మాడుతున్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gawky
(adj), బక్కచిక్కిన, డొక్కుగావుండే, చేతకాని.
Dissolute
(adj), భ్రష్టైన, పోకిరైన, కొంటైన. * conductపోకిరినడత.
Bridewell
(n), ( s), a house of correction సీమలో ఒక చెరసాల యొక్క పేరు.
Mask
(n), ( s), or Masque మారుముఖము, కృత్రిమముఖము, వేషము. he madea * of paper కాకితముతో మారుముఖమును చేసినాడు. they wear *s atthis feast యీ పండుగలో మారు ముఖాలు కట్టుకొంటారు. he threw off the * మాయలు కడగా పెట్టినాడు. there was a * at the Palace నగరిలో వేషాల విందు జరిగినది. or pretext నెపము, సాకు, వ్యాజము.under the * of friendship స్నేహమనే సాకు పెట్టి.
Tissue
(n), ( s), cloth interwoven with gold or silver, or figured withcolours సాదరా, తగిడి, జరీబట్ట. It is a * of blunders ఇది వట్టి తప్పుల తడక.
Manner
(n), ( s), రీతి, తెరగు, విధము, మార్గము. in any * యేరీతినైనా,యెట్లాగైనా. in that * అట్లా అలాగున, ఆ రీతిగా, ఆ విధముగా. after what* యెలాగున, యెట్లా. according to the usual * వాడికె చొప్పున. he was taken in the * చెయ్యిపట్టుగా పట్టుకోపడ్డాడు. in the plural మర్యాద, మన్నన, సన్మానము, నడక, స్వభావము, గుణము. good *s మర్యాద,సన్మానము. bad *s అమర్యాద. she has her mother's *s తల్లినడితే దానికి వచ్చినది.
To Objurgate
(v), ( a), కూకలు బెట్టుట.
Paraphernalia
(n), ( s), స్త్రీ ధనము. సారె. or baggage సామాను, పిచ్చిఅలంకారములు, డంబముగా వుండే వేషము.
To Digest
(v), ( n), జీర్ణమౌట, అరుగుట, హరించిపోవుట. this food *s easily యీ ఆహారము సులభముగా జీర్ణమౌతున్నదిwhen the wound was digesting ఆ పుండు చీముపోస్తున్నది. silverdigest easily easily in this liquid యీ ద్రావకములోవెండి సులభముగా హరించిపోతున్నది, అనగా కరిగినీరై పోతున్నది.
Suffocation
(n), ( s), ఉడ్డుగుడుచు కొనేటట్టు చేయడము, ఊపిరి తిప్పుకోనియ్యకుండా చేయడము. he stayed in the burning house till he feared death by* ఉడ్డుగుడుచుకొని చస్తామనే భయము తోచే దాకా ఆ కాలుతో వుండే యింట్లో వుండినాడు.the room was crowded to * ఆ యింట్లో జనము కిక్కరుసుకొని వూపిరి తిప్పుకోగూడకుండా వుండినది.
Unconquerable
(adj), not to be mastered అసాధ్యమైన, జయించగూడని. froman * hatred towards them వాండ్ల యందుండే తీరని ద్వేషము వల్ల.
Statist
(n), ( s), politician రాజ్యకార్యవేత్తగా వుండే వాడు.
Tiger
(n), ( s), పులి, వ్యాఘ్రము. a royal * పెద్ద పులి. a hunting * చురితపులి.
Retaliatory
(adj), ప్రతికిప్రతి, సరికిసరియైన. a * invasion వాండ్లు మా దేశము దోచుకొన్నారు గనక దానికి ప్రతి మేము వాండ్ల దేశమును దోచుకొన్నాము.a * lawsuit ప్రతివ్యాజ్యము యెదురు వ్యాజ్యము.
Guardship
(n), ( s), కావలిగా వుండేవాడ, ఠాణాగా పెట్టి వుండేవాడ.
Fullingmill
(n), ( s), బట్టలను చలవచేసే యంత్రము.
Excommunication
(n), ( s), బహిష్కారము, వెలి, పరిత్యాగము. letter of *వెలిజాబులు.
Perpetual
(adj), నిరంతరమైన, యెడతెగని.
Midge
(n), ( s), చీకటీగ, నుసుమ సన్నదోమ, కొతిమెర పురుగు.
Hideousness
(n), ( s), అఘోరత, వికారత, రోత. from the * of his face వాడి ముఖము భయంకరమైనది గనక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tarantula is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tarantula now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tarantula. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tarantula is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tarantula, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close