(n), ( s), a stumble కాలు జారడము, స్ఖలనము, తప్పడము, జారడము, జరగడము.this was a * of the tongue యిది నోరు జారి వచ్చిన మాట. there is a * in thisaccount యీ లెక్కలో వొక తప్పు వున్నది. a short journey స్వల్ప ప్రయాణము, నడ,తడవ. the cart made four *s ఆ బండి నాలుగు తడవలు పోయివచ్చినది. the boatmade three *s ఆ పడవ మూడు తడవలు పోయివచ్చినది. he took a * toConjeveram కంచికి వొక ప్రయాణము పోయివచ్చినాడు.