Telugu Meaning of Thwarting

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Thwarting is as below...

Thwarting : (n), ( s), విఘాతము, విఘ్నము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Honour
(n), ( s), గౌరవము, ప్రతిష్ఠ, మానము, మర్యాద. he treated them with much * వాండ్లకు నిండా మర్యాద చేసినాడు. she lost her * అది చెడిపోయినది.he was an * to his tribe ఆ కులానికి వాడు భూషణముగా వుండినాడు. a man of * మానస్థుడు, ప్రామాణికుడు. he is bound in * to tell the truth నిజము చెప్పకపోతే వాడేమి పెద్ద మనిషి. the post of * యుద్ధములో రొమ్ము యిచ్చి నిలువవలసిన స్థలము. the seat of * గౌరవస్థలము, పరిహాసముగా ముడ్డి, పిరుదు.do me the * to come tomorrow తమరు దయచేసి రేపటికి రావలెను. they did him * వాడికి సన్మానము చేసినారు. I have the * to acknowledge your letter తమ జాబు చేరి శిరసావహించినాను. word of * పెట్టిన ఆన, సత్యసంధుడై చెప్పిన మాట. upon my * I did not believe it నేను దాన్ని నమ్మలేదు సుమీ. he pledged his * that this was true ఇది నిజము కాకపోతే తన పెద్ద మనిషి తన మేమన్నాడు. I hope your * will excuse me తమరు నన్ను మన్నించవలెను. His * ఆయన, దొరగారు. Their *s వారు, దెరలు, ఈ మాటలు ముఖ్యముగా పోలీసు దొరలను గురించి ప్రయోగించబడుతున్నవి. His * ordered they should be released వాండ్లను విడుదల చేయుమని పోలీసు వారి వుత్తరవు అయినది. it is not there your * అక్కడ లేదండి, అక్కడలేదయ్యా. Please your * he is goneఅయ్యా వాడు పోయినాడు. they paid him the last *s వాడికి కర్మాంతములు చేసినారు.in * of his brother అన్నగారి పేరుబెట్టి. he held a feast in * of his brother's arrival అన్న వచ్చిచేరినాడని విందు చేసినాడు. a festival in * of Rama శ్రీరామోత్సవము.
Completely
(adv), పూర్తిగా, సంపూర్ణముగా, సమాప్తిగా, కడివెళ్లా, యావత్తు, బొత్తిగా.
Watergruel
(n), ( s), food of meal and water గంజినీళ్ళు, మెతుకులునీళ్ళు.
Expatriated
(adj), పరదేశమునకు పంపబడ్డ, దేశ భ్రష్టుడైన. See Exiled.
Double-tooth
(n), ( s), దవడపల్లు.
Interleaved
(adj), నడుమ నడుమ వట్టి కాగితములు తగిలించబడ్ఙ.
Trillion
(n), ( s), వెయ్యిలక్షలు.
Displaced
(adj), స్థలము తప్పించబడ్డ, తోసివేయబడ్డ, వూడిన. the tooth was * by a blow వొక దెబ్బ పల్లు పూడినది.
Uttermost
(adj), furthest, most remote అతి, దూరతమమైన, సీమస్థితమైన. in the* parts of the earth పృధ్వ్యంతములయందు. దిగంతముల యందు.
Pride
(n), ( s), గర్వము, అహంకారము, మదము, పొగరు. the * of beauty అందముయొక్క వుఛ్రాయదశ. she was the * of her sex అది స్త్రీ తిలకము, స్త్రీ రత్నము.the horses are full of * ఆ గుర్రములు మదించి వున్నవి. the elephant is in *or lust ఆ యేనుగకు మదము పట్టివున్నది.
To Remit
(v), ( n), తగ్గుట, మట్టుపడుట, అణుగుట. when the fever remitted జ్వరము మట్టు పడేటప్పటికి.
Dramatically
(adv), నాటకరితిగా.
China Man
(n), ( s), A Native of China చీనా దేశస్థుడు. Formerly a seller of crockery పింగాణులు అమ్మేవాడు.
Statesmanlike
(adj), prudent, wise ప్రబుద్ధుడైన, ప్రౌఢమైన, తెలివియైన.
Luxuriousness
(n), ( s), కాముకత్వము, సుఖేచ్ఛ, సుఖములుకోరే గుణము,శృంగార భావము, జంభము. he reproached them for thier * వారి కాముకత్వమును గురించి దూషించినాడు.
Unconscientiously
(adv), అన్యాయముగా, అధికముగా.
Friction
(n), ( s), రాపిడి, వొరుసుకోవడము, సంఘర్షణము,మంథనము. * products fire వొరుసుకోవడముచేత నిప్పు పుట్టుతున్నది. he putoil to prevent the * of the wheel వొరుసుకొని అరిగిపోకుండాచక్రానికి నూనె వేసినాడు.
Respect
(n), ( s), In page 976 line 17. * of persons (Rom. ii. 11.)
Muggy
(adj), మందారముగా వుండే, వుక్క చేత వుడికే, వుమ్మదముగా వుండే.a * day మందారము వేసుకొని వుక్కచేత వుడకపోసే దినము.
Closed
(adj), మూసిన, ముకుళించుకొన్న, ముడుచుకొన్న, ముగిసిన, తీరిన. the door was * but not fastened వాకిలి మూసి వుండినది గాని గడియ వెయ్య లేదు speaking through his * teeth పండ్లు కరుచుకొని మాట్లాడుతూ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Thwarting is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Thwarting now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Thwarting. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Thwarting is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Thwarting, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113065
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close