Telugu Meaning of Muggy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Muggy is as below...

Muggy : (adj), మందారముగా వుండే, వుక్క చేత వుడికే, వుమ్మదముగా వుండే.a * day మందారము వేసుకొని వుక్కచేత వుడకపోసే దినము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Attend
(v), ( a), to accompany అనుసరించుట, కూడా వచ్చుట. to wait uponకొలుచుట, పరిచర్య చేసుట. what doctor attends you నీకు యెవడు వైద్యముచేస్తాడు. he attends me నా దగ్గిర వున్నాడు, నాకు వైద్యము చేస్తాడు. he attendedthe auction యేలమునకు వచ్చినాడు. I will * your arrival తమ రాక కెదురుచూస్తూ వుందును. Two horsemen * the governor when he goes out గవనరుబయట పొయ్యేటప్పుడు రెండు తురుపుసవార్లు వెంట పోతారు. you must * me everyday ప్రతి దినము నీవు నా దగ్గరికి రావలసింది. Fortune will * the brave ధైర్యముగల వారిని భాగ్యము అనుసరించును. Success attended our efforts మాయత్నములు సఫలమయినవి. he attended church last niht రాత్రి గుడికి వచ్చివుండినాడు. they attend school by ten పది ఘంటలకు బడికి వస్తారు. the kingattended the feast with his retinue రాజు తన పరివారముతో కూడా ఆవుత్సవానికి వచ్చినాడు. the fever was attended by vomitting జ్వరముతో కూడావాంతి వచ్చినది. the church was ill attended గుడికి శానా మంది రాలేదు. thechurch was well attended గుడికి శానామంది వచ్చినారు. this was attendedwith many advantages యిందువల్ల శానాఫలము కలిగినది. Rain not attendedwith thunder ఉరుము లేని వాన.
To Caulk
(v), ( n), అప్పము వేసుట, జనపనార, పీచును కీలులో తడిపి వాడ సందులలో పొదుగుట.
Thriftiness
(n), ( s), frugality, parsimony మితవ్రయము పోణిమి, పొదుపు.
Neighbourhood
(n), ( s), సమీపము, యిరుగు, పొరుగు, యిరుగు వాండ్లు, పొరుగువాండ్లు. in this * యీ సమీపమందు, యీ ప్రాంతమందు. in the * of the town ఆ పట్టణ సమీపమందు. that is a good * అది మంచి ప్రాంతము.
Botanist
(n), ( s), ఓషధి శాస్త్రజ్ఞుడు, ఓషధులను విచారించేవాడు.
Notwithstanding
(conj), అయినప్పటికిన్ని. * the heat యెండ అయినప్పటికిన్ని.
Rejoinder
(n), ( s), or answer ప్రత్యుత్తరము. but in law it meansప్రత్యుత్తరమునకు ప్రత్యుత్తరము, ప్రతివాది, రెండో మాటు యిచ్చే వుత్తరువు, కడపటివుత్తరువు.
Rapture
(n), ( s), ఆవేశము, పారవశ్యము, ఆనందము, ఉల్లాసము. they spoke in * sof him వాణ్ని మహాశ్లాఘించినారు.
Harmony
(n.), (s.), (in music) శ్రావ్యత, మాధుర్యత,ఏకతాళము,సమతాళము, oragreement పొందిక, ఐకమత్యము, అన్యోన్యము. they live in great * వాండ్లు నిండా ఐకమత్యముగా వున్నారు. connubial * దాంపత్యమైత్రత. in * with his wishesఅతని కోరికెకు అనుగుణముగా.
Magic-lantern
(n), ( s), An optical instrument which, by means of a lamp and of small figures painted on glass, exhibits in a dark room, images of objects magnified on the wall వింతలాందరు, వొకసాధనవిశేషము, దీనికి వొకతట్టు దీపమునున్ను వొకతట్టు చిన్న చిన్న బ్రతిమలు వ్రాసిన అద్దపు పెంకుమన్ను పెట్టి చీకటి గదిలో గోడమీద చూస్తే గోరంతగా వుండేది కొండంతగా తెలుస్తున్నది.
Benumbed
(adj), తిమురుపట్టిన, కొరడుపారిన. his hand was * by the blow దెబ్బచేత వాడిచెయ్యి మానై పోయినది.
Pulse
(n), ( s), నాడి, ధాతువు. the * beats ధాతువు ఆడుతున్నది. he felt my * నాకుధాతువు చూచినాడు, నా చెయ్యి చూచినాడు. he did this to feel the * of thepublic జనుల యొక్క భావమును కనుక్కోవడమునకై దీన్ని చేసినాడు. peas, beans&c. కాయధాన్యములు. split * పప్పు. black * మినుములు. green * పెసలు, కాయధాన్య విషయమందు యీ శబ్దమునకు బహువచనము లేదు గనుక ఆయా పప్పులుdifferent kinds of * అని ఏకవచనముగా చెప్పితే ధాతువులని అర్థమౌను.
Climax
(n), ( s), లేక (misprinted రేక.)
Unrestored
(adj), not repaired, not given back కుదరని, కుదటబడని. themoney was * ఆ రూకలు మళ్ళీ రాలేదు, ఆ రూకలు చెల్లలేదు.
To Tin
(v), ( a), కళాయి చేసుట, సీసము పూసుట. he tinned the kettle ఆ తపిలెకుకళాయి పూసినాడు.
Suppliant
(adj), entreating వేడుకొనే, ప్రార్థించే.
Frightened
(adj), దిగులుపడ్డ, భయపడ్డ, వెరచిన.
Quartile
(n), ( s), (in astronomy) చతుర్గృహమాలికా యోగము, అనగా మూడుగ్రహములు మూడు దిక్కులలో వుండగా నాలుగో దిక్కున నాలుగో గ్రహము వుదయించడము.
To Double
(v), ( n), ద్విగుణమౌట, రెట్టింపౌట, రెండింతలౌట,the noise *d ధ్వని రెండింతలైనది. the rat *d to elude thecat పిల్లిని తప్పించుకోవడమునకై ఆ యెలుక లటుక్కున మళ్లుకొనిపరుగెత్తినది.
Transpierced
(adj), దూసిన. his heart was * at these words యీ మాటలతోవాడి గుండెలు పగిలినవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Muggy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Muggy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Muggy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Muggy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Muggy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close