Telugu Meaning of Tincal Or Borax

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tincal Or Borax is as below...

Tincal Or Borax : (n), ( s), వెలిగారము టంకణము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Transmute
(v), ( a), to change మార్చుట. he tried to * metals into goldలోహములను బంగారు చేయవలెనని చూచినాడు.
Seizure
(n), ( s), పట్టుకోవడము, after the * of the bonds ఆ పత్రములనుపట్టుకొన్న తర్వాత.
Hourly
(adv), గడియగడియకు. this medicine is to be taken * ఈ మందునుగడియగడియకు తీసుకోవలసినది. the ship is * expected ఆ వాడ రావడము గడియల మీద వున్నది. he is in * danger వాడికి గడియారము మీద వున్నది.
Qui Vive
(in French) యెవరువస్తారు, the town is on the * for thegovernor ఆ వూరిలో గవనరు వస్తాడు వస్తాడని యేక దడబిడలుగా వున్నది.
Heresy
(n), ( s), is not exactly a false creed: it is "an opinion of private men different form that of the catholic and orthodox church" (Johnson) అవాంతర మతము. in the Scripture మతము. (in law) an offence against Christiantyఖ్రిస్తుమతమునకు విరుద్ధముగా చేసిన నేరము.
Bawdry
(n), ( s), కొంటెకూతలు, బండుబూతు.
Obstinateness
(n), ( s), మూర్ఖత్వము, ముష్కరత్వము.
Nightshade
(n), ( s), ఉమ్మెత్తవంటి వొక చెట్టు.
Misapplication
(n), ( s), అప్రయోగము, దుర్వినియోగము. this is a * of the word యిది తప్పు ప్రయోగము. this was a * of the money యిది దుర్వ్రయము, దుర్వినియోగము.
Penthouse
(n), ( s), తాళ్వారము, యేటవాలుగా వుండే వసారా, పంచపాళి.
Fury
(n), ( s), అతికోపము, ఆగ్రహము, ఉగ్రము, కోపావేశము.in the * of the chase వేటాడే వేగములో. from the * of the fireనిప్పుమండే వేగమువల్ల. from the * of the wind గాలి యొక్కవడిచేతor mad woman మండిపడే స్త్రీ. or a violent goddess కాళివంటివొక వుగ్రదేవత.
Distressing
(adj), దుఃఖకరమైన , వ్యాకులమైన, సంకటమైన. * intelligence చెడ్డసమాచారము.
To Beg
(v), ( a), ప్రార్ధించుట, వేడుకొనుట, బతిమాలుకొనుట, బిచ్చమెత్తుట. he beggedthe money of me ఆ రూకలకై నన్ను బతిమాలుకొన్నాడు. May I * of you to do this తమరు దయచేసి దీన్ని చేయవలెను. he begs his bread or he begs alms తిరిపె మెత్తుకొంటాడు. I begged him off అతనికి శిక్షలేక తప్పిస్తిని. I tried to beg him off but I could not వాణ్ని తప్పించవలెనని యెంతపాటుపడ్డా కాకపోయినది. I * pardonor I beg your pardon మన్నించవలెను, క్షమించవలెను, యీమాటను గద్దించడములోనున్నుఅంటారు.
Whitster
(n), ( s), a bleacher చలవచేశేవాడు, చాకలవాడు.
Beginning
(n), ( s), మొదలు, ఆరంభము, ఆది, మూలము. ఉపక్రమము. In the *మొదట, ఆరంభములో, ఆదిని. at the very * మొట్ట మొదట. without any * oreternal అనాది. they rose from small beginnings, కొద్దిగా వుండి గొప్పబడ్డారు.
To Rule
(v), ( a), to govern ఏలుట, పాలించుట. when mirth *d the hour ఉత్సాహపరుడై వున్నప్పుడు. he *d the country ten years పది యేండ్లు రాజ్యభారము చేసినాడు. he *d the paper ఆ కాకితము మీద కర్రను పెట్టి గీతలు వేసినాడు.
Notice
(n), ( s), విచారణ, పరామరిక, సమాచారము, ప్రకటన. or advertisement ప్రకటన కాకితము, చాటింపు. he sent me * నాకువర్తమానము పంపించినాడు. I recievedd * of his arrival వాడుచేరిన సమాచారము నాకు తెలిసినది. It escaped my * అది నాకు తగల లేదు. this will not escape his * యిది వాడికి దాగదు, తెలియక పోదు. they gave * of the sale అమ్మకమును గురించిప్రకటన చేసినారు. I brought this to his * దీన్ని ఆయనకుతెలియ చేసినాను. the sheriff sold the house at a short * నాజరు ఆ యింటిని వ్యవధానము లేకుండా అమ్మినాడు. a book deserving * ముఖ్యమైన గ్రంథము. this is an objection worthy of * యిది ముఖ్యమైన ఆక్షేపణ, ఘనమైన ఆక్షేపణ. these do not deserve * యివి స్వల్పములు, విముఖ్యములు. he thrust himself into * తానే పోయి యెదట పడ్డాడు. he took no * of me నన్ను వుపేక్ష చేసినాడు, నన్ను అలక్ష్యము చేసినాడు, నన్ను విచారించలేదు. I saw I had been robbed but took no * of it నా సొమ్ము కొళళపోయినది తెలిసిన్ని తెలియనట్టు వుంటిని.
Impertinent
(adj), అధిక ప్రసంగమైన, అమర్యాదైన, కొంటెయైన,తుంటైన. an * fellow అధిక ప్రసంగి. the objection that the lawyer mad was * (i.e.not applicable) ఆ లాయరు చేసిన ఆక్షేపణ అసంగతముగా వుండినది.అసంబంధముగా వున్నది, చెల్లనిదిగా వుండినది.
Starveling
(n), ( s), కూటికిచచ్చేవాడు, అన్నానికిలేని వాడు, శుష్కదరిద్రుడు,అన్నములేక శుష్కించిన వాడు.
To Accrue
(v), ( n), సంభవించుట, కలుగుట. the profits accruing therefromఅందువల్ల వచ్చే లాభము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tincal Or Borax is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tincal Or Borax now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tincal Or Borax. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tincal Or Borax is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tincal Or Borax, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close