Telugu Meaning of To Affright

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Affright is as below...

To Affright : (v), ( a), వెరిపించుట, జడిపించుట, భయపెట్టుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hardened
(adj), గట్టిపడ్డ, రాయిగా కట్టుకొన్న కొరడుపారిన, మొండియైన, మూర్ఖమైన,క్రూరమైన.
Perseverance
(n), ( s), దృశాధ్యవసాయము, పట్టు, నిలకడ, స్థిరము. he has no * instudy వాడికి చదువులో పట్టులేదు.
Hieroglyphical
(adj), గూఢ లిపిగావుండే, సాంకేతికలిపిగా వుండే, బ్రహ్మలిపిగా వుండే.
Confessional
(n), ( s), రోమన్ కేతోలిక్కు గురువు కూర్చుండే ఆసనము, దానికిసమీపములో శిష్యులు మోకాలించి కూర్చుండి తాము చేసిన పాపములను అతని చెవిలో చెప్పుతారు.
To Implead
(v), ( a), వొకరిమీద వ్యాజ్యమును తీసుకవచ్చుట, ఫిర్యాదు చేయుట.
Heft
(n), ( s), See Haft.
Bannock
(n), ( s), a kind of Scotch bread ఒక తరహారొట్టె
Amorously
(adv), కామముగా, మోహముగా.
To Long
(v), ( n), ఆశపడుట, ఆపేక్షించుట. he *ed to see you నిన్ను చూడవలెననిబహు ఆశగా వుండినాడు. he *s for it దానిమీద మహా వాంఛగా వున్నాడు.
Furnisher
(n), ( s), అమర్చేవాడు, జాగ్రత్తచేసేవాడు, సంపాదించిపెట్టేవాడు.
Augustus
(n), ( s), కవులను నిండా సన్నానించిన ఒక రాజు పేరు. Augustan age ఆరాజు యొక్క కాలము అతని హయాము.
Boudoir
(n), ( s), a lady's private chamber నాయకి అలిగివుండే యిల్లు.
Subdivision
(n), ( s), భాగములో భాగమలు యేర్పరచడము.
Godmother
(n), ( s), జ్ఞానమాత. See Godchild
Plastered
(adj), గచ్చుపూసిన, అలికిన. a dress * over with gold laceవికారముగా సరిగవేసిన వుడుపు.
Indoctrination
(n), ( s), Instruction in the rudiments andprinciples of any science ఎదైనా శాస్త్రము యొక్క మూలసూత్రములనున్ను సిద్ధాంతములనున్ను శిక్షచెప్పడము, ఉపదేశము,శిక్ష.
Cosmopolite
(n), ( s), స్వదేశాభిమానము లేనివాడు, భూమిలో యెక్కడ వుండినా నాకువొకటే ననేవాడు.
Impression
(n), ( s), of types &c. అచ్చుముద్ర, చిహ్నము, గురుతు, అదిమినందునపడ్డ గురుతు, అచ్చువేసినది, వొకసారి అచ్చు వేయడము. they sold200 *s of this book or picture ఇన్నూరు ప్రతులనుగానీ పటములనుగానీఅమ్మినారు. he took off 50 *s of this యాభై ప్రతులు అచ్చు వేసినాడు.this * is not a good one ఈ అచ్చు బాగాతగలలేదు. I observed the *s of their feet వాండ్లు కాళ్ళ జాడలను కనుక్కొన్నాను అనగా అడుగులనుకనుక్కొన్నాను. this colour resists the * of the air ఈ వర్ణము గాలికియెడమివ్వదు. అనగా గాలికి మాసిపోదు. or through ఎన్నిక,తలంపుభావము. serious *s భక్తి.
To Smother
(v), ( a), ఉడ్డుకుడుచు కొనేటట్టు చేసుట. the dust and smokeare enough to * us మనమున వూపిరి తిప్పనియ్యకుండా చేయడమునకు యీ దుమ్ముపొగ చాలును. she *ed the child ఆ బిడ్డకు గుక్క తిరగకుండా చేసి చంపినది.he *ed the bird in the box ఆ పక్షిని పెట్టెలోవేశి మూశినాడు అది గుక్కతిప్పుకోలేకుండా చచ్చినది. to suppress అణచివేసుట. they *ed the evidenceఆ సాక్షులను పలకకుండా చేసినారు. they *ed the intelligence యీ సమాచారమునుఅణిచివేసినారు.
To Read
(v), ( a), చదువుట, పారాయణము చేసుట, పఠించుట. he * the letter to meఆ జాబును నాకు చదివి వినిపించినాడు. he * the letter to himself ఆ జాబునుచూచుకొన్నాడు. to * him a lesson a severe lesson or a good lessonశిక్షించుట దండన చేసుట, చీవాటలు పెట్టుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Affright is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Affright now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Affright. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Affright is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Affright, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83488
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79312
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63447
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57606
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38162
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close