Telugu Meaning of To Allow

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Allow is as below...

To Allow : (v), ( a), అంగీకరించుట, వొప్పుకొనుట, యిచ్చుట. they allowed me tenrupees a month for this యిందున గురించి నెలకు పది రూపాయలు నాకుశెలవిచ్చినాడు. why did you * him to go there వాణ్ని అక్కడ యేల పోనిచ్చినావు.I * that Iam his brother but why am I to pay this money నేను అతనితమ్ముణ్ని సరే గాని నేనురూకలు యివ్వవలసినది యెందుకు will you * that I amyour master నీకు నేను యజమానుణ్ని అవునా కాదా. If you pay me the principalI will * the interest నీవు అసలు చెల్లిస్తివా వడ్డి విడిచిపెట్టుతాను,తోసివేస్తాను. you must * for my being a stranger నేను కొత్త వాణ్ని గనుక మీరు మన్నించ వలసినది. I will buy the horse but you must * mefor the saddle గుర్రాన్ని కొనుక్కొంటాను గాని పల్లము నాకు వూరికే యివ్వవలేను.Do you * of this యిట్లా చేయనిస్తారా. such language is allowed is allowedof in women యిట్లా అనడము స్త్రీలకు సహజము. Calidasa has an allowedsuperiority over other poets యితర కవులకన్నా కాళిదాసు అతిశ్రేష్ఠుడని ప్రసిద్ధము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hebraist
హీబ్రూ భాషలో ప్రవీణత కలవాడు
To Flourish
(v), ( a), శృంగారించుట, జులిపించుట. he *ed his swordకత్తిని ఝుళిపించినాడు. he *ed the letter ఆ జాబును మహా చిన్నెలుగావ్రాసినాడు.
Unstable
(adj), not fixed, not steady అస్థిరమైన, చంచలమైన, నిలకడలేని.
Nudge
(n), ( s), (slight push) తిన్నగా తట్టడము, జాడగా పొడవడము.
Humanized
(adj), మనుష్యులలో మరిగిన, నాగరీకులైన.
To Dung
(v), (n), ఎరుగుట. regarding sheep or goats పెంటికలువేసుట. of cows or buffaloes కడిబేట్టుట,. పేడవేసుట. to manurea field ఏరుపువేసుట. of birds of fishes రెట్టవేసుట. of horesesor elephan. s. లద్దివేసుట. to * the filed by penning sheepon it మేకలమంద కట్టుట.
Organically
(adv), సహజముగా, వస్తుత్వేన.
Sapping
(adj), mischievous, destructive క్షయకరమైన, నాశకరమైన,చెరిపే, కుంగదీసే.
Nasal
(adj), అనునాశికమైన. * letters అనునాశికాక్షరములు. his pronunciation is * ముక్కుతో మాట్లాడుతాడు.
Grimly
(adv), వికారముగా, భయంకరముగా, క్రూరముగా.
Afoot
(adv), నడుస్తూ. he came * పాదచారిగా వచ్చినాడు. the army was * allnight ఆ దండు రాత్రి అంతా నడిచినది. he set the business * ఆ పనిని ఆరంభముచేయించినాడు, ఆ పనికి మొదలుపెట్టించినాడు.
Honey-suckle
(n), ( s), వొక విధమైన పూల చెట్టు.
Condemned
(adj), తప్పు కద్దని, విధించబడ్డ, దండనకు అర్హమని విధించబడ్డ,నిషేధించబడ్డ, తోపుడైన. a * culprit శిక్ష విధించబడ్డ నేరస్థుడు. * horsesతోపుడైన గుర్రములు. See To Condemn.
Suddenness
(n), ( s), ఆకస్మికత. from the * of the marriage ఆ పెండ్లి గాలివాన కూడినట్టుగా కూడినది గనక. from the * of the quarrel ఆ జగడము ఆకస్మికముగా సంభవించినందున.
Batten
(n), ( s), బద్ద, చట్టము. a * of bamboo వెదురుబద్ద.
Involved
(adj), కలసిన, చిక్కుబడ్డ, తగులుకున్న. this affair is * in obscurity ఆ వ్యవహారము అనుమానములో తగులుకొని పడివున్నది.he was * in debt అప్పులో తగులుకొని వుండినాడు. he was * in thebusiness ఆ పని లో తగులుకొని వుండినాడు. an * sentence చిక్కుగా వుండేవాక్యము. an * style చిక్కగా వుండే పాకము.
Shrivelled
(adj), ముడుచుకొనిపోయిన, శుష్కించిన. a * leg యీచుకొనిపోయిన కాలు. a * leaf యెండిన ఆకు.
Townly
(adj), నాగరీకమైన.
Farmer
(n), ( s), కాపు, వ్యవసాయముచేసే వాడు, గుత్తచేసుకున్న వాడు,యిజారాదారుడు. a chief * పెద్ద కాపు, రెడ్డి. a gentleman * మిరాశిదారుడు. King George the III was a great ఆ రాజు పయిరు పని బాగాతెలిసినవాడు, వ్యవసాయము బాగా తెలిసినవాడు, వ్యవసాయమునకుఅభివృద్దిచేయించే వాడు.
Controvertist
(n), ( s), వాదించేవాడు, వ్యాజ్యగాడు, మీమాంసకుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Allow is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Allow now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Allow. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Allow is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Allow, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close