Telugu Meaning of To Bake

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Bake is as below...

To Bake : (v), ( a), కాల్చుట. to * bread రొట్టెలను కాల్చుట. to * potsor bricks & c. ఆనము కాల్చుట. sugar baking బెల్లము కాచడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Selfish
(adj), స్వసుఖమునే విచారించే, స్వకార్య ధురంధరుడైన, పరులసుఖమును విచారించని. he is * స్వసుఖమునే విచారించేవాడు, తనమేలే మేలనేవాడు. a * man పరుల సుఖమను యెంతమాత్రము విచారించనివాడు,స్వార్థ పరాయణుడు.
To Suck
(v), ( A), పాలుకుడుచుట, పీల్చుట. the leech *s blood జెలగ రక్తమును పీలుస్తున్నది. a sucking calf పాలుకుడిచేదూడ.a sucking child చంటిబిడ్డ.
Distinguishable
(adj), స్పష్టమైన, తెలిసే. there isno* difference between these two యీ రెంటికి స్పష్టమైనభేదము లేదు.
Untidy
(adj), not neatly dressed వికారమైన.
Fro
(adv), వెనక్కు. he was walking to and * వెనక్కు ముందుకుపచారిచేస్తూ వుండెను.
Despressed
(adj), అణిగిన, మట్టుపడ్డ. a * spot in the plainకుంగిన స్థలము, పల్లము. I observed a * on the grass అక్కడకసుపు అణిగి వున్నది. I observed the * on his head వాడి తలతోచొట్టగా వున్నది. of spirits దుఃఖము, వ్యసనము, వ్యాకులము.they are in * వాండ్లు వ్యాకులముగా వున్నారు, కుంగివున్నారు.
To Derive
(v), ( a), తెప్పించుట, తెచ్చుకొనుట. to be derviedకలుగుట, ఉద్భవించుట. what advantage did you * from this ? యిందువల్లనీ కేమిలాభము కలిగింది. I dervied my information from his bookయీ పుస్తకము వల్ల నాకీ సమాచారము తెలిసినది. they * this wordfrom Sanscrit యిది సంస్కృతము లోనుంచి పుట్టిన శబ్దమంటారు, సంస్కృతతద్భవము అంటారు. . they dervied their originfrom him వీండ్లు ఆయన యొక్క సంతతి అంటారు. this derviesits origin from fever యిది జ్వరము వల్ల కలుగుతుంది. they * theirfamily from Pandavas తాము పాండవుల వారి వంశమందు పుట్టిన వారుఅంటారు, తమకు మూలపురుషులు పాండవులంటారు.
To Deem
(v), ( a), తలచుట, యెంచుట. it is *ed wrong అదిన్యాయము కాదని అంటారు.
Preferably
(adv), ముఖ్యముగా, శ్రేష్ఠముగా.
Climber
(n), ( s), యెక్కేవాడు, తీగె.
Pitilessly
(adv), నిర్దయగా, క్రూరముగా.
Tinsel
(n), ( s), కాకి బంగారు. this is mere * ఇది వట్టి పై జంభము. in poetry పిచ్చిఉత్ప్రేక్ష.
Delicacy
(n), ( s), daintiness, pleasantness to the taste రుచి,కమ్మదనము, భోగ్యత, స్వాదుత్వము. nicety in choice of food గరాగరిక.బాణ్యము. they shew no * in their eating మడ్డితిండి. any thinghighly pleasing to the senses సరసమైనది, యింపైనది. softness మార్ధనము, కోమలత్వము, సౌకుమార్యము. nicety, minuteaccuracy సున్నితము, సూక్ష్మము. neatness సొంపు,సొగసు, సౌష్టవము నాగరీకము. politeness నమ్రత, మర్యాద,సరసత. I shall mention your name with the greatest *మీ పేరును ఆకున పోకన అంటకుండా వుదాహరిస్తాను, అనగా వుపాయముగానీపేరును వుదాహరిస్తున్నానని భావము. an intant like a monkey hasnot the slightest * బిడ్డలకు కోతివలె సిగ్గుశరము మానము మర్యాదభయము భక్తి వొకటిన్ని లేదు. indulgence, gentle treatmentగారాబము, సుఖము,సుకుమారము. weakness దుర్భలము, ఆశక్తినిస్త్రాణ. smallness అతి సూక్ష్మము, నలుసు.
To Mope
(v), ( a), ఏకాంతముగా వుండుట, అఘోరిస్తూ వుండుట, వ్యాకకులముగా వుండుట.
Defective
(adj), తక్కువైన, కొరదలైన, లోపమైన, న్యూనమైన.some of his teeth are * వానికి కొన్ని పండ్లు తక్కువ, కొన్ని దంతములులేవు. one hand of this image is * యీ విగ్రహమునకు చెయ్యిపోయినది. his sight is * యీ విగ్రహమునకు చెయ్యి పోయినది. hissight is * వానికి దృష్టి తక్కువ. his pronunciation is *వాడి వుచ్చారణలో న్యూనత వున్నది. a * noun కొన్ని విభక్తులులేని శబ్దము. a * verb కొన్ని రూపములు లేని క్రియ. Defence, n. s. Guard, protection కాపు, సంరక్షణ, దిక్కు, అడ్డము,మరుగు. God is a * to the poor బీదలకు దేవుడే దిక్కు. this treeis no * from the wind యీ చెట్టు గాలికి అడ్డము కాదు, మరుగుకాదు. what you say is no * of your conduct నీవు చేసిన దానికి నీవుచెప్పేది వొక పరిహారముగాదు, సమాధానము కాదు. without *దిక్కులేక. an umbrella is a * from the sun గొడుగు యెండకు మరుగు.or vindication సమాధానము, పరిహారము. The * of a prisoner of personaccused నేరస్థుడు చెప్పే వుత్తరము. he fought in his own * తన్నుతప్పించుకునేటందుకై పోట్లాడినాడు. he made a good * తనమీద వచ్చినమాటకు మంచిసమాధానము చెప్పినాడు, తనమీద పడే దెబ్బ బాగాతప్పించుకున్నాడు. Translate the Prisoner *s కయిది తాను తప్పించుకొనేటందుకు చెప్పినదాన్ని భాషాంతరము చెయ్యి. what have you tohe spoke on * of the prisoner నేరస్థునికై వహించుకొని మాట్లాడినాడు.he did it in self * తనకు హాని రాకుండా యింతపని చేసినాడు, ఆత్మసంరక్షణకొరకై దీన్నిచేసినాడు. the defence of the fort are all destroyedకోట గోడ బురుజులన్ని పాడైనవి.
Fireman
(n), ( s), ఆర్చేవాడు, అనగా నిప్పుపడి కాలేయిండ్లను చల్లార్చడమునకైజీతమిచ్చి వుండే కళాసువాడు.
Cinder
(n), ( s), katteV nippu, aMgAramu, boVggu. of metal citteVmu. the body was burnt to * A Savamu bUdixeV ayinaxi.
Heard
the pret and p|| past. of Hear విన్నది, విన్న.
Curiously
(adv), inquisitively తెలుసుకోవలెననే ఆశతో. oddly వింతగా, వేడుకగా,చోద్యముగా, విపరీతముగా.
Brothel
(n), ( s), లంజలువుండే యిల్లు, లంజల గుడిశె.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Bake is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Bake now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Bake. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Bake is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Bake, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149704
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112941
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101314
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95592
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55779
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51451
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40152
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39067

Please like, if you love this website
close