Telugu Meaning of To Bite

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Bite is as below...

To Bite : (v), ( n), గాలములో పడుట. the fish * well to-day నేడు చాపలు విస్తారము గాలములో పడుతవి. he was bitten with their opinions వాండ్ల గుణములు వీడికి బాగా పట్టుబడ్డవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Wetting
(n), ( s), తడవడము. after one * paper is printed ఒకమాటు తడిపి కాకితమును అచ్చన కొట్టుతారు. after one * they boil the rice వడ్లను వొకతడుపు తడిపి వుడకవేస్తారు.
Ombre
(n), ( s), వొకవిధమైన కాకితాల ఆట.
Heap
(n), ( s), పోగు, కుప్ప, రాశి. a * of grain అంబారము.
Translator
(n), ( s), భాషాంతరము చేశేవాడు.
Mediatorial
(adj), మధ్యస్థ సంబంధమైన. * functions మధ్యస్థము మధ్యస్థత.
To Blazon
(v), ( a), వర్నించుట. to paint a coat of arms వంశ బిరుదాంకమునకువర్నము పెట్టుట. they blazoned his fame abroad వాడి కీర్తిని వర్నించినారు.
Sea-boat
(n), ( s), పెద్దపడవ.
Imatated
(adj), అనుకరించిన, వొకనిచూచి ఆ ప్రకారము నడచుకొను, వొకటినిచూచి ఆ ప్రకారముగా చేసిన, ప్రతికల్పన చేసిన. customs * from those of theEnglish ఇంగ్లిషువారి నడకలను చూచి నేర్చుకొన్న నడకలు. a signature* from mine నా చేవ్రాలును చూచి దానివలె చేసిన చేవ్రాలు.
Fosterage
(n), ( s), పెంచడము, పోషణము, రక్షణము.
Folly
(n), ( s), అవివేకము, మూఢత్వము, పిచ్చితనము, వెర్రి, సాహసము. or baffled project says అజ్ఞానము. Dz.says అజ్ఞానత, అల్పబుద్ది.దోషము, దుష్కర్మము.
Elbow
(n), ( s), మోచెయ్యి. or turning మోచేతి వంపు. I was at his * నేను వాడి పక్కనువుంటిని. he always keeps it at his * వాడు యేవేళ దాన్ని దగ్గరపెట్టుకొంటాడు. he is out at *s వాడికి కట్ఠుకునేటందుకు కూడాబట్టలు లేవు, అనగా చింపి గుడ్డలు కట్టుకొన్నాడు.
Picket-gate
(n), ( s), See Wicket also See Picquet.
To Address
(v), ( a), to prepare ఉద్యోగించుట, ఆయత్తపడుట, వకణ్నిచూచి, లేక, వకణ్నిగురించి చెప్ప నుద్యోగించుట. I addressed my remarks to my brother, but Itook care that the rest should hear me మా అన్నను చూచి యీ మాటలుచెప్పినాను అయితే నేను చెప్పినది యితరులు వినవలెననే సుమీ. they utter abusewithout addressing any one ఫలానివారని నిర్దేశించక తిట్టుతారు, మొత్తముగాతిట్టుతారు. he addressed us and spoke for an hour మాకే మళ్ళి ఘడియ సేపుమాట్లాడినాడు. Men * their prayers to God దేవుణ్ని గురించి మనుష్యులు ప్రార్ధనచేస్తారు. To whom did he * the letter ఆ జాబుకు పై విలాసము యెవరి పేరటవ్రాసినాడు. he addressed a letter to me నాకు వక జాబు వ్రాసుకొన్నాడు. thebeggar addresses his cries to you బిచ్చగాడు నిన్ను చూచి మొరబెట్టుతాడు. thepriest addressed the congregation పాదిరి గుడికి వచ్చివుండే జనమును చూచిప్రసంగించినాడు. She spoke for a long time but addressed nobody శానాసేపు మాట్లాడింది గాని వకరిని చూచి మాట్లాడిందని లేదు. To whom did she * hersong యెవరు వినవలెనని పాడింది. he addressed a petition to them వాండ్లకుఅర్జి వ్రాసుకొన్నాడు, లేక మనివి చేసుకొన్నాడు. I addressed myself to him andasked aid అతణ్ని చూచి సహాయము చేస్తావా అని అడిగినాను, లేక, సహాయముచేయవలెనని అతనికి వ్రాసుకొన్నాను. they addressed themselves to cross theriver యేటిని దాటనుద్యోగించిరి, యత్నపడిరి. Being engaged he did not * me ; orhe did not * himself to me పనిలో వుండినందున నన్ను తల యెత్తి చూడలేదు. thisbook is addressed to children యిది పిల్లకాయలను గురించి చెప్పిన గ్రంధము.All these words are addressed to you యీ మాటలంతా నిన్ను గురించే.
Anniversary
(adj), యాటా వచ్చే, ప్రతి సంవత్సరము వచ్చే.
Considerable
(adj), విస్తారమైన, బహు, నిండా తగుపాటైన, ఘనమైన. this poemhas * merit యీ గ్రంధము మహాస్వారస్య మైనది. a * distance మహాదూరము, కొంతదూరము. after a * time చాలా దినములకు తరువాత, కొన్నాళ్లకు తరువాత. thedifference is * వ్యత్యాసము కొంచెము కాదు. they are * merchants వాండ్లు,గొప్ప వర్తకులు. a * sum బహురూకలు. a * loss బహునష్టము.
Drover
(n), ( s), పశువులు, మేకలు మొదలైన వాటిని తోలేవాడు,పశువుల వర్తకుడు.
Viscountess
(n), ( s), రాణి, వై కౌంటు యొక్క భార్య.
Garlic
(n), ( s), వెల్లుల్లి, తెల్లగడ్డ. "లశునము. మహాకందము". SC. Garment, n. s. బట్ట, వస్త్రము, ఉడుపు. a man's upper * అంగవస్త్రము, ఉత్తరియ్యము. a lower * మొలగుడ్డ, ధోవతి. a woman *s కోక, చీర. wedding * మధుపర్కములు.
Ultramundane
(adj), not in this word యీ లోకములో లేని, జగద్బహిస్థమైన,వికారమైన, విపరీతమైన.
Decoit
(n), ( s), ( Indian word a gang robber ) బందిపోటుదొంగ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Bite is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Bite now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Bite. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Bite is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Bite, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close