Telugu Meaning of To Cause

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Cause is as below...

To Cause : (v), ( a), చేయించుట, కలగ చేయుట, సంభవింప చేయుట. this caused him to go యిందు చేత వాడు పోయినాడు. this caused him to revive యిందు చేత వాడు బ్రతికినాడు. I caused him to write వాడి చేత వ్రాయించినాను. rain causes fever వర్షము చేత జ్వరము సంభవిస్తుంది. to cause pain నొప్పి చేయుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Undertaking
(n), ( s), engaging in పూనుకోవడము, ఉద్యోగించడము, యత్నము.
Vexed
(adj), troubled, grieved తొందరపడ్డ, సంకటపడ్డ, ఆయాసపడ్డ. I was much * at this యిందున గురించి నాకు నిండా తొందరగా వుండినది. in a sea * with storms గాలి వాన యొక్క తొందర గల వొక సముద్రములో. this is a much * question యిది నిండా పీకులాడినారు. he was * at the expense of building this house యీ యిల్లు కట్టడములో ఆయన వ్రయమును గురించి అతని మనసుకు నిండా ఆయాసమైనది.
Unrequited
(adj), not recompensed ఈడుకాని, చెల్లుకాని, ప్రతిలేని. she diedby reason of * love దాని మొహమునకు సరియైన మొహము గలవాడు లేదన్నహేతువుచేత అది చచ్చినది. what avails an * passion ? యిద్దరిలో వొకరికిమాత్రము మోహము వుండడము వల్ల యేమి ప్రయోజనము. his trouble was * వాడిశ్రమకు యీడు కాలేదు, వాడి ప్రయాస నిష్ఫలమైనది.
To Scamble, Or Scramble
(v), (n.), పోర్లాడుట, పీకులాడుట.
Frair
(n), ( s), సన్యాసి, బైరాగి, పకీరు, ఉదాసి.
To Rattle
(v), ( a), గడగడ అనేటట్టు చేసుట, గలగల మని ఆడించుట.
Fraternity
(n), ( s), or brotherhood సభ,సమయము, సమాజము, కూటము,తెగ. a * of monks సన్యాసుల సమాజము, సన్యాసుల సభ. a of thievesదొంగలతెగ. physicians consider galen the father of their * కులగురువు.
Remarkably
(adv), ఆశ్చర్యముగా, అతిశయముగా, వింతగా. It is * hot today నేడు యెండ విశేషముగా వున్నది.
Embrued
(adj), తడిసిన. hands * in blood నెత్తురుతో తడిసిన చేతులు,అనగా ఘాతకము , కంటకతనము హత్య.
Freehold
(n), ( s), స్వతంత్రుడై అనుభవించే భూమి, పన్నులేని భూమి,మాన్యము.
Tapeworm
(n), ( s), నిండా నిడుపుగా వుండే యేటిక పాము.
Concocted
(adj), పక్వమైన, జీర్నమైన, పండిన.
Landlocked
(adj), గాలికి మరుగ్గావుండే, యిది వాడిరేవును గురించినమాట.
Erastianism
(n), ( s), వొకమత నామము.
Extatic
(adj), అత్యానందముగల, పరవశమైన, వొళ్లు తెలియని.
Huswife
(n), ( s), ఇల్లాలు, పోడిమిగా కాపురము చేసేటిది, మరిన్ని దూబరదిండి, వెర్రికళ్లాలు. or bag for needles సూదులు మొదలైనవి గుచ్చిపెట్టే మడుపు వట్రము.
To Sever
(v), ( a), తెంచుట, చించుట, వించుట, ఖండించుట, చీల్చుట,విడదీయుట. he *ed the branch from the tree ఆ చెట్టులో ఆ మండనుచీల్చినాడు. a quarrel *ed him from his parents వొక జగడమువల్ల వాడు తల్లిదండ్రులను విడిచి వేరు పోయినాడు.
Mockingbird
(n), ( s), వెక్కిరించేపక్షి, అనగా యితరమైన పక్షులవలె కూసె వొక విధమైన పక్షి. the true name is వనభూషణము.
Felo-de-se
(n), ( s), తన్ను తానే చంపుకౌన్నవాడు, యిది లాటీనుభాష మాట. హత్యచేసుకొన్నవాడు, ప్రాణ త్యాగము చేసుకొనేవాడు. a case of * స్వప్రాణ హత్యసంగతి,తనకు తానే గొంతు కోసుకొన్నది మొదలైనవి. the jury brought ina verdict of * యిది తనకు తానే హత్య చేసుకోని చచ్చిన సంగతి అనితీర్పు యిచ్చినారు.
Inconstancy
(n), ( s), అస్థిరత, చాంచల్యము, చాపల్యము. from the * of the heart మనసు చపలము గనుక. Inconstant, adj. అస్థిరమైన, చపలమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Cause is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Cause now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Cause. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Cause is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Cause, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close