(v), ( a), food in the stomach జీర్ణము చేసుట, అంగీకరించుట,ఆరగించుట, హరింపచేసుట. Food which the stomach cannot * అరగనిఆహారము . he cannot * this food యీ అన్నము వాడికి అరగదు,జీర్ణము కాదు. or to arrange క్రమపరుచుట, కుదిరించుట, సవరించుట.he *ed the rules into a grammar ఆ సూత్రములను వ్యాకరణము గాయేర్పరచినాడు. he *ed his anger వాడి ఆగ్రహాన్ని అణుచుకున్నాడు.he *ed the silver in this liquid యీ ద్రావకములో ఆ వెండిహరించిపొయ్యేటట్టు చేసినాడు, అనగా కరిగినీరై అందులో కలిసిపోయ్యేటట్టుచేసినాడు.