Telugu Meaning of To Daunt

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Daunt is as below...

To Daunt : (v), ( a), భయపరుచుట, దిగులుపరుచుట.బెదిరించుట, జడిపించుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Shard
(n), ( s), a fragment of an earthen vessel, or of any eggor a snail పెంకు, చిల్ల పెంకు, బొచ్చె, గుల్ల.
Trine
(n), ( s), an aspect of plants placed in three angles of a trigon, inwhich they are supposed by astrologers to be eminently benignత్రికోణముగా వుండేనక్షత్ర త్రయము, ఇది జ్యోతిశ్శాస్త్రములో వచ్చే మాట.
To Administer
(v), ( a), యిచ్చుట, చెల్లించుట, జరిగించుట. he administered thegovernment ప్రభుత్వమును చెల్లించినాడు. to * an oath ప్రమాణము చేయించుట.they administered punishment శిక్షచేసినారు. to * medicine మందు యిచ్చుట.to * consolation వోదార్చుట. to * justice న్యాయమును నడిపించుట. headministered to the estate చచ్చినవాని ఆస్తిని గురించి అతను విచారించుకొన్నాడు.
Storm
(n), ( s), గాలివాన, తుఫాను, పెద్దగాలి. a * of rage ప్రచండకోపము.a * of abuse అనేక తిట్లు. after the * of the town వూరును కొల్లబెట్టినతర్వాత. he took the town by * ఆ వూరును లగ్గలెక్కి పట్టుకొన్నాడు.
Frigidity
(n), ( s), జడత, నిశ్చింత, స్తబ్దత.
Interchanged
(adj), పరివర్తన చేసుకున్న, మార్చుకోబడ్డ, వినిమయముచేసుకోబడ్డ.
Leprous
(adj), కుష్ఠుగల,పెద్దరోగముగల,తెవులుగల.
Spillikin
(n), ( s), పుల్ల, పుడక.
Villanous
SeeVillainous
Encore
(interj), శాబాసు, భళిర, భళీ.
Loathsomeness
(n), ( s), అసహ్యము, చీదర.
Academical
(adj), పాఠశాలా సంబంధమైన. * persons పాఠశాలా సంబంధమైనవాండ్లు.
Equibalance
(n), ( s), సరి తూనిక.
Champion
(n), ( s), రక్షకుడు, పక్షవాది, అసహాయ శూరుడు. he is the great * for education వాడు విద్యా పక్షవాది, వాడు విద్యా సంరక్షకుడు.
Madder
(n), ( s), చిరువేరువంటి చాయవేరు.
Double
(adv), వంగినట్టుగా. he grew * వానికి నడుము వంగిపోయినది.
Cushion
(n), ( s), కూర్చుండే మెత్త, బండి, కురిచి మొదలైన వాటిలో వేసే చిన్న మెత్త, బిళ్ల దిండు, ఒరుగుదిండు.
Taste
(n), ( s), (add,) The sweetness of sugar is pleasnant to the * బెల్లముయొక్క తీపు నోటికి హాయిగా వున్నది.
To Turn
(v), ( a), తిప్పుట, మళ్ళించుట. a very little will * the scales రవంతలోమొగ్గేటట్టు చేసును. this *ed the scale in his favour యిందు వల్ల అతనిపక్షమైనది. this *ed the scale against him యిందువల్ల వానికి చెరుపు అయినది.to * in a lathe తరిమెను బెట్టుట. he *ed the money to other purposes ఆరూకలను వేరే పనిలో వినియోగము చేసినాడు. he *ed this in his mind for threedays దీన్ని మూణ్నాళ్లు ఆలోచించినాడు. such witnesses can * black into whiteయిటువంటి సాక్షులు నలుపును తెలుపు చేయగలరు. he *ed the corner and ranaway ఆ మూల తిరిగి పారిపోయినాడు. he *ed a deaf ear to my advice నామాటను పెడచెవిన పెట్టినాడు. cutting wood with a razor will * it's edgeమంగల కత్తితో కొయ్యను కోస్తే మొండి అయిపోను. wine *s a man's head తాగడముచేత తల తిరుగుతున్నది, తెలివి తప్పుతున్నది. riches and pride will * a man'shead ధనము చేతనున్ను గర్వము చేతనున్ను మనిషి తెలివి తప్పుతున్నది. as soon as he *ed his mind to study వాడు చదువు మీద మనసు పెట్టగానే. this physic *ed his stomach యీ మందు చేత వాడికి వాంతి అయినది. they have now *ed the tables upon him వాడు చేసిన దానికి ప్రతి చేసినారు. he accused me, but I soon *ed the tables upon him నా మీద తప్పు పెట్టవచ్చినాడు, అయితే నేను దాన్ని తిప్పి వాడి తల మీద పెట్టినాను. he *ed his face aside ముఖము తిప్పుకొన్నాడు, మళ్లించుకొన్నాడు.he *ed them away వాండ్లను తోసివేసినాడు. he *ed them back వాండ్లను మళ్లించినాడు.they *ed their back upon him వాని ముఖము చూడకుండా వుండినారు. he *ed his handback చేతిని వెనక్కు తీసుకొన్నాడు. he *ed the leaf down ఆకును మడిచినాడు. he *ed the bag inside out ఆ సంచి లోతట్టును పైకి తిప్పినాడు. he *ed the cloth intomoney ఆ గుడ్డలను రూకలు చేసినాడు. he *ed this letter into ridicule యీజాబును యెగతాళి కింద పెట్టినాడు. he *ed the earth into several shapes ఆమట్టిని నానా ఆకారములుగా చేసినాడు, ఆ మట్టితో నానా రూపములు చేసినాడు. he *edthe poem into Telugu ఆ కావ్యమును తెనుగించినాడు. they *ed his words intoridicule వాడి మాటలను యెగతాళి కింద బెట్టినారు. he *ed off his servants తనపనివాండ్లను తోశివేసినాడు. he *ed off the subject వేరే ప్రస్తాపము యెత్తినాడు. he*ed them out of the house వాండ్లను యిల్లు వెళ్లగొట్టినాడు. he *ed the leafover ఆ పత్రాన్ని తిరగవేసినాడు. he *ed the money to his own purposes ఆ రూకలను తన పనిలో వినియోగపరచుకొన్నాడు. he *ed the money to advantage ఆ రూకలవల్ల లాభము కలిగేటట్టు చేసుకొన్నాడు. he *ed up his nose at this ఇందుకు అసహ్యపడ్డాడు, ముఖము చిట్లించినాడు, ధూత్ అన్నాడు.
To Hatch
(v), ( a), గుడ్లను పొదుగుట, పిల్లలు చేసుట. the bird *ing it's eggs ఆ పక్షి గుడ్లను కాస్తున్నది. the fowl has *ed its eggs ఆ కోడి పిల్లలను చేసినది. or to contrive పన్నుట, కల్పించుట, he *ed a conspiracy బందుకట్టు చేసినాడు, కుట్ర చేశినాడు. he *ed up a story వొక కథను కట్టి విడిచినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Daunt is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Daunt now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Daunt. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Daunt is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Daunt, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113055
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101436
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55842
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51508
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40218
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close