Telugu Meaning of To Disgrace

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Disgrace is as below...

To Disgrace : అవమానముచేసుట, this conduct *s him యిట్లాచేసుట చేత వాడికి అవమానము వస్తుంది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Qualified
(adj), యోగ్యమైన, అర్హమైన, తగిన. he is * for this business యీపనికి వాడు తగిన వాడుగా వున్నాడు. or abated తక్కువైన, న్యునతైన. he gave *approbation అంగీకరించినాడుగాణి ఆక్షేపణ చేసినాడు.
Unmade
(adj), not yet formed చక్కపెట్టబడని. the bed is * ఆ పరుపు పరవలేదు.
Dower
(n), ( s), ఓలి, ఉంకువ, హరణము, యౌతకము.వివాహకాలమందు తండ్రి తన కూతురికి యిచ్చే ఆస్తి, స్త్రీ ధనము.that which the widow possess వితంతు ధనము.
Setting
(n), ( s), అస్తమానము, పొద్దుగూకడము. the * of a gem చెక్కడము.జవ. the price of spectacles depends on the * ముక్కద్దము యొక్క వెల కట్టడములో వున్నది. the * in of the rain వర్షాకాలము ఆరంభము కావడము. I was there at their * off వాండ్లు బయిలుదేరేటప్పుడు నేను వుంటిని. a * or young plant నారు. the * of this current is northwards యీ ప్రవాహము ఉత్తరముగా పారుతున్నది.
Henna
(n), ( s), See Hinna గోరంటు చెట్టు.
Disproportaionable
(adj), See Disproportionate.
To House
(v), ( n), వొకని యింట్లో దిగుట, వొకని యింట్లో దాగుట.
Greenhorn
(n), ( s), జబ్బుమనిషి, తెలివిమాలినవాడు, మూఢుడు.
Block
(n), ( s), మొద్దు. a * of wood కొయ్య, మొద్దు. Some pictures, and books are printed from blocks of wood. కొన్ని పటములున్ను, పుస్తకములున్ను కొయ్య మొద్దుపడి అచ్చులతో అచ్చు వేస్తారు. A * cutter కొయ్యమొద్దుల మీద పడెచ్చులు చెక్కేవాడు. carpenter's * దాలికర్ర, వడ్లవాడు కొయ్యచెక్కేటప్పుడు యెత్తుగా పెట్టుకొనే మొద్దు దుంగకొయ్య. * of stone రాతిబండ. the culprit was brought to the * ఆ నేరస్తునితల నరకబడ్డది. He escaped the * వాడి తలతప్పింది. a stumbling * అభ్యంతరము, ప్రతిభంధకము, భంగము. he put this stumbling * in my way నాయత్నమును భంగపరచినాడు. a large pulley పెద్దకప్పి.
Accurately
(adv), ఖండితముగా, సరిగ్గా, పరిష్కారముగా. a copy written *శుద్ధముగా వ్రాసి ప్రతి.
Ford
(n), (s), రేవు,అనగా యేటి నీళ్లో దిగి నడిచిపోయ్యేటందుకు వల్లగా వుండేస్థలము. as there has been heavy rain the is no longer possible వాన బలముగా కురిసినందున యికను నీళ్లలో దిగిపోవడము దుస్తరము,రేవు తప్పినది.
To Prognosticate
(v), ( a), ముందరి యష్యమును చెప్పుట, రాబొయ్యే దాన్నిసూచించుట. from this head we may rain యీ యెండ చేత వర్షము వచ్చుననివూహించవచ్చును.
Zenana
(n), ( s), seraglio, అంతఃపురము, తురక అణంగులు వుండే చోటు.
Abaft
(adv), వెనక, ఇది సముద్ర భాష.
Canvas, OrCanvass
(n), (s.), కిత్తాను, కితనార, దీనితో వాడ చాపలున్ను డేరలున్ను చేస్తారు. the troops were under * వాడ చాప కట్టి పోతూ వుండెను, మరిన్ని యీకిత నార గుడ్డ మీద పటములు వ్రాస్తున్నారు గనుక. the glowing * అంటే దివ్యమైన ప్రతిమ. Or soliciting వక కార్యము కొరకు సమ్మతిని ప్రార్థించుట, అనగా his * occupied four days నాలుగు రోజులు మనుషుల దగ్గెర మనవి చేస్తూ వుండినాడు.
To Betake
(v), (a.), ones self toఆశ్రయించుట, అనుసరించుట, అవలంబించుట.he betook himself to his old trade తన మునుపటివర్తకమునే అవలంబించినాడు. he betook them or themselves to the hill కొండకు పారిపోయినారు, కొండనుఆశ్రయించినారు. he betook himself to work తనపనికి తాను పోయినాడు. I betookmyself to my room నాగదికి నేను వెళ్ళితిని. they betook themselves tothe king రాజును శరణుజొచ్చిరి, ఆశ్రయించినారు. he betook himself to flightపరుగెత్తసాగినాడు.
Skimmilk
(n), ( s), మీగడ యెత్తివేసిన పాలు.
Abstergent
(adj), నిర్మలముచేసే, శుభ్రముచేసే. soap is * సబ్బు నిర్మలముచేసేటిది.
Imbower
(v), ( a), Embower.
Bibliographer
(n), ( s), గ్రంధములు, వ్రాసేవాడు, యిది కాకుండా, ఆయా గ్రంధముల యొక్కవుత్పత్తి స్థితులను వివరించి వ్రాసేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Disgrace is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Disgrace now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Disgrace. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Disgrace is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Disgrace, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close