Telugu Meaning of To Dislodge

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Dislodge is as below...

To Dislodge : (v), ( a), స్థానము తప్పించుట, వెళ్లగొట్టుట, లేవదీసుట.he *d the snake ఆ పామును పుట్టలో నుంచి బయటికి వెళ్లకొట్టనాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tenon
(n), ( s), or dovetail, the end of a timber cut to be fitted intoanother timber కుసి, తొలి, కూరు (ఇది వడ్రాంగమును గురించిన మాట. )
Conspirator
కుట్రలోచేరినవాడు,ద్రోహి
Longcloth
(n), ( s), మూరకోక, బారచాపు.
Buxom
(adj), ముద్దుగా వుండే, రసికత్వము గల . a * lass సొగసైనపడుచు.
Absoluteness
(n), ( s), పరిష్కారము, సంపూర్ణత.
Audacious
(adj), సిగ్గుమాలిన, గండా గుండియైన, సాహసము గల, నిర్భయమైన.
Subordination
(n), ( s), the state of being inferior to another చేతికింద వుండడము, లోకువై వుండడము. in this school there is no * యీ పల్లెకూటములో పిల్లకాయలు అణిగి వుండడములేదు. what can an army do without * ? వొకడు చెప్పినట్టు పదిమంది విననిదండువల్ల యేమి ప్రయోజనము, ఆజ్ఞ ప్రజ్ఞ లేనిదండువల్ల యేమి ప్రయోజనము. I will teachthem * వాండ్లను అణిగి వుండేటట్టు చేస్తాను.
To Impale
(v), ( a), కొర్తవేసుట. one *d on a stake కొరతవేయబడ్డవాడు. animpaling post or stake కౌర్రు.
Near
(adv), కొంచెం తక్కువగా. he is * dead చచ్చేటట్టు వున్నాడు, కొన ప్రాణముతో వున్నాడు. it is * noon మధ్యాహ్నమునకు సమీపముగావున్నది. that price is very * a hundred rupees దాని వెల వంద రూపాయల దాకా అయ్యీని. he was * being robbed వాడు కొంచెములోదోపిడీ కాబోయెను.
River-god
(n), ( s), నదీ దేవత.
Inertly
(adv), ఊరికే, నిశ్చేష్టగా, జడముగా, మందముగా, స్తబ్ధముగా.
Iliad
(n), ( s), మహాభారతము వంటి వొక గ్రీకు కావ్యము. an * of owes.దుఃఖపరంపర, దుఃఖాలవాలము.
To Lodge
(v), ( a), వుంచుట, పెట్టుట, దించుట. I *d the money with him ఈ రూకలను వాడి దగ్గెర పెట్టినాను. I *d them in my house వాండ్లను నాయింట్లో దించుకొన్నాను. వాండ్లకు నాయింట్లో చోటు యిచ్చినాను. he *d a complaint against me నామీద ఫిర్యాదు చేసినాడు.he *d the box on the wall ఆ పెట్టెను గోడమీదికి యెక్కించినాడు,గోడమీద పెట్టినాడు. he *d his spear in the hog's neck బల్లెమును పంది మెడమీద వేసినాడు.
Carraway
(n), ( s), సోపువంటి విత్తులు.
To Arbitrate
(v), ( n), తీర్చుట, తీర్పు చేసుట.
Stirring
(adj), active, moving పాఠుపడే, కలతగా వుండే, రేగే. she is a * woman అది నిండా పనిమంతురాలు. these are * times యిది కలతగావుండే కాలము. when I arrived, not a soul was * నేను వచ్చి చేరేటప్పటికిమాటుమణిగి వుండినది. the Canarese are a * race కన్నడివాండ్లు నిండా పాటుపడే మనుష్యులు, వోళ్ళు దాచేవాండ్లు కారు. heart * news దుఃఖ సమాచారము,సంతోష సమాచారము.
Genera
(n), ( s), the plu of Genus, కులములు బేధములు,తెగలు,తరహాలు, పశు, పక్షి మృగాదులను గురించినమాట.
Mineralogist
(n), ( s), గనుల పరిక్షగలవాడు, గనులలో చిక్కే లోహశిలాది శాస్త్ర ప్రవీణుడు.
To Swaddle
(v), ( a), to swathe అప్పుడు పుట్టిన బిడ్డలకు కాళ్ళు చేతులు కదలకుండా బట్టలు చుట్టుట, యిది యిప్పటి మర్యాద కాదు.
Sweet
(adj), తియ్యని, మధురమైన, రుచియైన, యింపైన. a * semllసువాసన. a * sound మధుర స్వనము. * words తియ్యని మాటలు.her * face దాని నెమ్మొము. her * lip దాని కెమ్మొవి. a * temper సౌజన్యము, శాంతగుణము. revenge is * చలము తీరడము మనసుకువుల్లాసము. the house is not * యీ యిల్లు రోతగా వున్నది. the * andthe bitter together సుఖ దుఃఖములు. how * she looks! దాని ముఖముపాలు కారుతున్నది. my * lord నా బంగారు దొర. he was very * uponher దానిమీద నిండా వ్యామోహముగా వున్నాడు. * water మంచినీళ్ళు. * oil(meaning Olive oil) అలీవా పండ్లనూనె.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Dislodge is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Dislodge now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Dislodge. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Dislodge is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Dislodge, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close