Telugu Meaning of To Disrobe

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Disrobe is as below...

To Disrobe : (v), ( a), వస్త్రము తీసివేసుట, వుడుపును తీసివేసుట,బట్టలను విచ్చివేసుట. this wind *d the trees యీ గాలికిచెట్ల ఆకులన్ని దూసుకొనిపోయినవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Conjure
(v), ( a), or to entreat వొట్టు పెట్టుట, ఆనపెట్టుట, ప్రార్థించుట, బతిమాలుకొనుట. I * you to do this దీన్ని చేయకపోతే నీకు ఒట్టు, దీన్ని నీవు అవశ్యము చేయవలసినది.
To Eat
(v), ( a), తినుట, భోజనంచేసుట, భక్షించుట,మేసుట. to * soup, honey, or milkతాగుట, యీమూటిని బహుశా గరిటెతో పుచ్చుకొనే విషయమందు eat అని ప్రయోగిస్తారు.they * milk గరిటెతో పాలు తాగుతారు, తీసుకొంటారు. he was forced to * his ownwords తాను చెప్ఫినది వెర్రికూత లని తానే వొప్పుకోవలసి వచ్చినది.
To Recover
(v), ( n), to become better స్వస్థమౌట, కుదురుట, తెప్పరిల్లుట. he *edవాడికి వొళ్ళు కుదిరినది. he will never * వాడి వొళ్ళు యెన్నటికీ కుదరదు. she *edfrom the swoon దానికి మూర్ఛ తెలిశినది. one *ed the other died వొకడికికుదిరినది, మరివొకడు చచ్చినాడు.
To Strand
(v), ( a), ఒడ్డుతట్టేటట్టుచేసుట. the storm *ed theship గాలి వాడ వొడ్డు తట్టి చెడిపోయనది.
Waterlogged
(adj), lying like a log on the water తుండువలె నీళ్ళమీద తేలే. the ship is * ఆ వాడ వోడుపడి లోనికి నీళ్లు వచ్చి తుండువలె కదలకుండా పడివున్నది.
Hosanna
(n), ( s), దేవుణ్ని స్తోత్రము చేసేటప్పుడు చెప్పే మాట, జోహారు, జయజయ,మంగళం మంగళం. In Johnson XII. 13. ధన్యః A+ స్తుతి K+.
Taciturn
(adj), silent; saying little మితభాషియైన. he is talkative, but hisfather is * వీడు నిండా మాట్లాడేవాడు వీని తండ్రి మితభాషి.
Disinterestedly
(adv), ఉపకారముగా, పుణ్యానికి , ధర్మానికి.
Coutumelious
(adj), పరుషమైన, నిష్ఠురమైన. * language తిట్లు, దూషణ. *treatment అవమానము.
Tender
(adj), soft; not hard మృదువైన, లేతైన పసి. delicate సుకుమారమైన,సున్నితమైన. from a * age చిన్నప్పటినుంచి. the skin of the foot is not * కాలితోలు కఠినము, నొప్పి తెలియదు. the part that you cut off the nail is not *; but the root is very * గోరుతీశేచోట తగిలితే నొప్పిలేదు గాని గోటికంటిలో తగిలితేనిండా నొప్పి. the boil was very * ` పుంటిని తాకితే ప్రాణము పొయ్యేటట్టు వున్నదిwhen the lips are * పెదవులు పచ్చిపుండుగా వున్నప్పుడు. when the eye is *కండ్లు పచ్చి పుండుగా వుండేటప్పుడు. when the fruit became * పండుమెత్తపడ్డప్పుడు. a * child లేత బిడ్డ. compassionate దయాళువైన. her heart is *దానిది మెత్తని మనసు. she was * eyed దానికి చూపు మధ్యస్థముగా వుండినది,మట్టుగా వుండినది. the * passion శృంగార భావము, మోహము. he is not at all *about his children వాడికి బిడ్డల మీద పాశము లేదు. God is * towards usఈశ్వరుడు మన యందు దయగా వుంటాడు. a * mother విశ్వాసముగా వుండే తల్లి. youare touching on * ground నీవు అనరాని మాట అంటావు. every man is * inspeaking of his mother యెవడున్ను తల్లిని గురించి మెళుకువగా మాట్లాడుతాడు. theLaw is always * of allowing a wife to sue her husband మొగుని మీదపెండ్లాము వ్యాజ్యము చేయడమునకు చట్టములు కొంచాన అనుకూలించవు. the Law isvery * concerning the rights of husbands భర్తృ స్వతంత్రములను గురించినిండా సున్నితములుగా వున్నవి.
Scampish
(adj), పోకిరి, తుంట.
Plucked Up
(adj), పెళ్ళగించిన, పీకిన.
Ordination
(n), ( s), పాదిరిగానిర్ణయిండము. after his * అతణ్నిపాదిరిగా నియమించిన తరువాత.
To Melt
(v), ( a), కరిగించుట. these words *ed his heart యీ మాటలు వాడి మనస్సును కరగచేసినవి.
To Haw
(v), ( n), ఆ, ఊ, అని సందేహముగా మాట్లాడుట. what is he humming and *ing about అతడు ఆ, ఊ అని యేల సందేహిస్తాడు.
Demagogue
(n), ( s), a ringleader of the rabble కలహగాండ్ల మొనగాడు,కలహము పెట్టి పదిమందిని యెత్తి విడిచేవాడు.
Little
(n), ( s), కొంచెము, రవంత. give me a * నాకు రవంత యియ్యి. It is a * colderto-day నేడు కొంచెము చలి అధికముగా వున్నది. only a * water రవంతనీళ్లు. she ate it by * and * కొంచెము కొంచెముగా తిన్నది.
Penitently
(adv), పశ్చాత్తాపముగా.
Mattins
(thus spelt in the prayer-book)తెల్లవారిపూజ
To Flourish
(v), ( a), శృంగారించుట, జులిపించుట. he *ed his swordకత్తిని ఝుళిపించినాడు. he *ed the letter ఆ జాబును మహా చిన్నెలుగావ్రాసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Disrobe is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Disrobe now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Disrobe. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Disrobe is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Disrobe, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close