Telugu Meaning of To Ensue

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Ensue is as below...

To Ensue : (v), ( n), సంభవించుట, ఘటించుట, కలుగుట, అనుసరించుట, వెంబడిగా సంభచవించుట. a famine *d after the war ఆ యుద్ధమువెంటనే కరువు వచ్చినది. Silence *d యింతలో నిశ్శబ్దమైనది. the ensuing statement యీ క్రింద వ్రాసిన సంగతి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Schedule
(n), ( s), (add,) a piece of paper containing spmewriting పత్రిక.
Fellowship
(n), ( s), companionship సహవాసము, సాంగత్యము,స్నేహము, పొందు.confederacy కట్టుబాటు, బందుకట్టు. partnership పాలికాపుతనము.I will have no * with him వాడి సహవాసము నాకు వద్దు. he had no * with them వాండ్లలో పాలు కలియలేదు.
Indemnification
(n), ( s), ఈడు, చెల్లు, ప్రతి, నష్టానికి కట్టి యిచ్చేద్రవ్యము.his horse died in my service and I paid him a hundred rupees as an * అతని గుర్రము నా పనిలో వుండి చచ్చి నందునదానికి చెల్లుగా నూరు రూపాయలు యిచ్చినాను.
Salubrity
(n), ( s), ఆరోగ్యత. from the * of this water యీనీళ్లుఒంటికి మంచిది గనక.
Dainty
(adj), or delcious రుచియైన, భోగ్యమైన. or delicate నాజూకైన, కోమలమైన. Dainty, n. s. రుచిగల పదార్ధము, తీపిగా వుండే వస్తువు.
Burthen
(adj), బళువు, భారము. See Burden.
Gallantee Show
(n), ( s), బొమ్మలాట.
Dark
(adj), చీకటైన, అంధకారమైన. * weather మందారము. a * lantern గుడ్డిలాంతరు, ఘటదీపము, కుండలో పెట్టిన కాగడా, వత్తి .or obscure గూఢమైన, గుప్తమైన. this is a * expression గూఢమైన మాట. a man of * complexion నల్లనివాడు . * eyes కాటుకకండ్లు. * green కాటుకపచ్చ, కప్పుపచ్చ.* red నెత్తురువన్నె. * brown నీలలోహితవర్ణము, వూదావర్ణము.* blue కప్పు నీలివర్ణము. a *deed పాపిష్టిపని. the * passionsకామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు, అనగా తామస గుణములు.
Watcher
(n), ( s), one who sits up or continues awake; particularly,one who attends upon the sick during the night మేలుకొనివుండే వాడు,రాత్రిళ్ళు రోగివద్ద వుండి నిద్రకాచేవాడు.
Newness
(n), ( s), కొత్త రకము, నవీనత, అపూర్వము. from the * of the house ఆ యిల్లు కొత్తది గనుక.
Impost
(n), ( s), or tax పన్ను, వరి. or duty తీర్వ, సుంకము.
Turnsole
(n), ( s), a plant గురుగుచెట్టు, భూరుండీ వృక్షము, తేలుమణి చెట్టు.
Thews
(n), ( s), sinews నరములు, దారుఢ్యము, త్రాణ.
To Command
(v), ( a), ఆజ్ఞాపించుట, విధించుట, నియమించుట. he commands thearmy ఆ సేనకు అధిపతిగా వున్నాడు, ఆ దండు వాడి చేతి కింద వున్నది. this hillcommands the fort ఆ కోట యీ కొండకు పల్లున వున్నది, యీ కొండ మీద నుంచిగుండు వేస్తే కోటలో పడుతున్నది. the hill commands the pass ఆ కొండ మీదనుంచి గుండు వేస్తే ఆ కనమలో పడుతున్నది, ఆ కొండ మీద నుంచి చూస్తే ఆ కనమకనపడుతున్నది. a servant cannot * his time పనివాడికి సమయము చిక్కదు. a child cannot * money బిడ్డకు రూకలు స్వాధీనము లేదు. You must * yourpassions నీవు కామక్రోధాదులను స్వాధీనములో వుంచవలెను. he cannot * moneyబిడ్డకు రూకలు స్వాధీనము లేదు. You must * your passions నీవు కామక్రోధాలనుస్వాధీనములో వుంచవలెను. he cannot * his temper వాడు కోపమును పట్టలేడు, అణచలేడు. Those who are commanded to be punished శిక్ష విధించబడ్డ వాండ్లు. The Brahmins are commanded by their books not to eat flesh బ్రాహ్మణులు తమ గ్రంధములవల్ల మంసభక్షణ చేయకూడ దని విధించబడి వున్నారు.
Requital
(n), ( s), return, for any good or bad office ప్రతికారము, ప్రతిక్రియ, చెల్లు. I did this as a * for his kindness ఆయన చేశిన వుపకారమునకు నేను ప్రతి చేశినాను. a just * తగిన బహుమానము, తగిన శిక్ష. he did not look upon that money as any * for his trouble తన ప్రయాసకు ఆ రూకలను వొక బహుమానముగా యెంచలేదు.
Land
(n), ( s), దేశము, ప్రదేశము, రాజ్యము, నేల, భూమి.he travelled by * not by water వాడమీదపోలేదు గాని మెట్ట మార్గముగా పోయినాడు.
Styptick
(adj), astringent ఒగురుగా వుండే. the juice of betel nut is * తాంబూల రసము వొగురుగా వుంటున్నది.
None
(n), ( s), వొకటీ లేదు, యెవరున్ను లేదు. I gave him * వొక్కటిన్ని యివ్వలేదు, యేమిన్ని యివ్వలేదు. I found * there అక్కడ వొక్కటీ కానము, యెవడున్ను కానము. I want * but this యిది తప్ప నాకు వొక్కటీ వద్దు. * of them went వాండ్లలో వొక్కరున్ను పోలేదు. the house was * of the best ఆ యిల్లు అంత మంచిది కాదు. they would * of him(Johnson No. 4) అతణ్ని అందరూ అక్కరలేదన్నారు.
Ribaldry
(n), ( s), పోకిరితనము, తుంట మాటలు.
Finished
(adj), అయిన, అయిపోయిన, తీరిన , ముగిసిన, సమాప్తమైన.how far is it * అది యెంత మట్టుకు అయినది యెంతమట్టుకు తీరినది.it is * ముగిసినది, తీరినది. half కొరగా వుండే. almost * తీరితీరకవుండే.Excellent, admirable దివ్యమైన, ఘనమైన. a * rogue తీరిన దొంగ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Ensue is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Ensue now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Ensue. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Ensue is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Ensue, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close