Telugu Meaning of To Forfeit

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Forfeit is as below...

To Forfeit : (v), ( a), పోగొట్టుకొనుట, అచ్చుట. By drinking he * ed his characterతాగడముచేత పేరు పొగొట్టుకొన్నాడు. By so doing he would * his life యిట్లా చేయడముచేత వాడి ప్రాణానికి వచ్చును. he *ed the pledgeదాన్ని అవధిక్రమము చేసివేసినాడు. By his not coming in time his appoinmentwas *ed వాడు సమయములో రానందుచేత వాడి వుద్యోగము పోయినది, వుద్యోగమునుపొగొట్టుకొన్నాడు. I will * my life if this is not the caseయిది నిజముకాకపోతే నా ప్రాణాన్ని యిస్తాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Force
(v), ( a), to compel బలవంతముచేసుట, బలాత్కారముచేసుట,నిర్భందించుట. he *ed some tears పైకి కండ్లలో నీళ్లు తెచ్చుకొన్నాడు.he *d a smile పైకి నవ్వినాడు. the police *d the house పోలీసువాండ్లుయింట్లో జొరబడ్డారు. the prisoners *s the guard and escaped ఖైదీలుపారావాండ్లను తోసుకొని పారిపోయినారు. they *d the guard and rushedin పారావాండ్లను తోసుకొని లోగా చొరబడ్డారు. he was charged withhaving *d a woman వొక ఆడదాన్ని బలాత్కారము చేసినాడన్న ఫిర్యాదువాడిమీద వచ్చినది. he *d them to do it వాండ్లను నిర్భందించి చేయించినాడు.his bad behaviour *d me to dismiss him వాడి దుర్నడతవల్ల వాన్నితోసివేయవలసివచ్చినది. this *s me to tell you the truth యిందువల్లనీతో నిజము చెప్పవలసి వచ్చినది. the low roof *d me to stoop ఆ యిల్లుకురచగా వున్నందున వంగవలసివచ్చినది. he *d them apart వాండ్లనుతొలగదీసినాడు, వీడదీసినాడు. they *d her from him దాన్ని అతడి దగ్గెరనుంచి యీడుచుకొనివచ్చినారు. he *d the purse from her hand దానిచేతసంచిన పెరుక్కున్నాడు. I could not * a word form him వాడి దగ్గెరవొక మాటనైనా వెళ్లదీయలేకపోతిని. he *d the ball into the gunతుపాకిలో గుండువేసి గెట్టించినాడు. he *d his hand into the holeఆ బొందలో చెయ్యిని బలవంతముగా దూర్చినాడు. he *d the cltohesinto the box ఆ పెట్టె లో గుడ్డలను కూరినాడు. It *d myselfinto the room ఆ యింట్లో వుండే జవాన్ని తోసుకొని పోయినాను.he *d the door open ఆ తలుపును గెంటి తెరిచినాడు. they *d him outof the house వాన్ని యింట్లోనుంచి బయిటికి గెంటినారు, నూకినారు.he *d the nail out ఆ చీలను వూడ పెరికినాడు, పెళ్లగించినాడు.he *d up the stone రాతిని పెళ్లగించినాడు. to * a plant దోహదముచేసి అకాలమందు పుష్పఫలములు కలిగేటట్టు చేసుట.
To Shame
(v), ( a), సిగ్గుపడేటట్టుచేసుట, అవమానము చేసుట. they *d him into paying the money వాణ్ని ఆ రూకలు చెల్లంచేటట్టు అవమానముచేసినారు.
Triteness
(n), ( s), staleness; commonness పాతతనము, వింతలేనిది, సామాన్యత.from the * of this saying ఇది లోకరూఢిగా చెప్పేమాట గనక, యిది విని వినివుండేమాట గనక.
Bound
(n), ( s), or Boundary, హద్దు, సరహద్దు, మేర. or leap గంతు, కుప్పిగంతు, దుముకు. he crossed the river with a * ఆ యేటిని వక దాటులో దాటినాడు. Moderation మితము. Beyond all bounds అమితమగా. out of bounds హద్దుతప్పి. he went out of bounds హద్దు దాటి పోయినాడు. he went beyond all bounds and beat her వాడు హద్దు మించి దాన్ని కొట్టినాడు. speaking within bounds be is fifty years old యెంత కొంచెముగా చెప్పినా వాడికి యాభే యేండ్లు వుండును, వాడికి కనీసము యాభై యేండ్లు వుండును. you do not keep passion within bounds నీవు కోపాన్ని మితములో పెట్టవు.
To Confiscate
(v), ( a), సర్కారులో చేర్చుకొనుట, జప్తిచేసుట.
Hoariness
(n), ( s), తెలుపు, నెరుపు. from the * of the mountain ఆ కొండమంచుపడి తెల్లగా వుండినందున.
Augmentasion
(n), ( s), వృద్ధి, అభివృద్ధి, అధికరించడము.
To Curvet
(v), ( n), దుముకుట దూకుట, యిది గుర్రమును గురించిన మాట.
Rightful
(adj), బాధ్యతగల, నిజమైన, న్యాయమైన. he is the * owner of the house ఆ యింటికి న్యాయమైన బాధ్యుడు వాడు, నిజమైన బాద్యుడు వాడు.
Sparingly
(adv), మితముగా, మట్టుగా.
To Daub
(v), ( a), పూసుట, అలుకుట. to paint corsely వికారముగా చిత్రము వ్రాసుట. he *ed me with praiseనన్ను పిచ్చి స్త్రోత్రములు చేసినాడు.
To Roam
(v), ( n), చుట్టుట, తిరుగుట, సంచరించుట. the madman was roaming about the village ఆ వెర్రివాడు వూరంతా తిరుగుతా వుండినాడు.
Lawgiver
(n), ( s), ధర్మశాస్త్ర విధాయకుడు, చట్టములు కలగచేసేవాడు.
Mumping
(adj), వేషధారియైన, మాయగావుండే. a * beggar మాయబిచ్చగాడు. I saw him sit * in his house under ground వాడింటిలో నొకగొందిలో నమోనమో అని కూర్చుండగా వాణ్ని చూచినాను.
Drink-money
(n), ( s), కూలివాండ్లకు తాగడానకు బహుమానముగాయిచ్చే రూకలు.
Aged
(adj), వయసు చెల్లిన, ముసలి. * ten పదియేండ్లుగల. an * man ముసలివాడు.an aged woman ముసలిది. an * tree ముదురుచెట్టు. the * వృద్ధులు.
Eqalization
(n), ( s), సమత, సమత్వము, సమానత, తుల్యత. an account of the * of the weights ఆ రెండు బరువులు సరిగ్గా వుండినందున.
Hygeia
(n), ( s), ఆరోగ్యాధిదేవత.
Protective
(adj), రక్షించే.
Hairdressing
(n), ( s), వెంట్రుకలను దువ్వి దిద్దే పని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Forfeit is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Forfeit now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Forfeit. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Forfeit is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Forfeit, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close