Telugu Meaning of To Roam

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Roam is as below...

To Roam : (v), ( n), చుట్టుట, తిరుగుట, సంచరించుట. the madman was roaming about the villageవెర్రివాడు వూరంతా తిరుగుతా వుండినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Projection
(n), ( s), a part justing out, as a building,ముందరికి పితుకుకొనివచ్చి యుండేటిది. there was a * on theside of the rock on which he put his foot ఆ బండపక్కన కొంచెము పితుకు కొనివచ్చి యుండినది దానిమీద కాలు పెట్టినాడు. there was a * on the back of the temple on which the thief mounted ఆ గుడి వెనకతట్టు కొంత భాగము యివతలికి వొత్తి వచ్చి యుండెను ఆ దొంగ దానిమీద యెక్కినాడు. on the top of the tower before every pagoda there are two *s like horns గోపురము కొననరెండుతట్లు కొమ్మలవలె రెండు యెత్తుకొని వుంటవి.
Indirect
(adj), అస్పష్టమైన, తిరుగుడుగావుండే, పరభారియైన, పరస్పరమైన.he made * mention of you నిన్ను గురించి పరస్పరముగా ఉదాహరించినాడు. * dealing (Johnson) కాపట్యము, కుత్చితము, కౌటిల్యము.this is an * allusion to you ఇది నిన్ను సూచనగా అనడము, ఇది నిన్ను జాడగా అనడము. he gave an * answer సరిగ్గా వుత్తరముయివ్వలేదు, ప్రకారాంతముగా వుత్తరము యిచ్చినాడు. * procedingకుత్సితమైన పని.
Defauded
(adj), మోసపోయిన, మాయకో చిక్కిన,
Persuasive
(adj), మనస్సునుకరిగించే. * language మనసు కరిగించే మాటలు.
Lammas
(n), ( s), ఆగష్టు నెల మొదటి తేదిని వచ్చే వొక పండుగ.
Unfathomable
(adj), deep అగాధమైన. these mysteries are * ఇవి నిండాగూఢముగా వుండే రహస్యములు, యివి తెలుసుకోకూడని మర్మములు.
Disadvantageously
(adv), ప్రతికూలముగా, హానికరముగా , నిష్ఫలముగా,నష్టముగా.
Assured
(adj), స్థిరముగా చెప్పిన, రూఢిగా చెప్పిన. I am * that he is still alivebut I don't believe it వాడు యింకా జీవించి వున్నాడని అంటారు గాని నేను దాన్నినమ్మలేదు. I felt * that you would pardon this తమరు దీన్ని క్షమింతురనిరూఢిగా నమ్మినాను. Be * thathe is dead చచ్చినాడని ఘట్టిగా నమ్ము.
Greatly
(adv), అధికముగా, మహా మిక్కిలి విస్తారముగా.
Vassalage
(n), ( s), slavery దాసత్వము, అధీనత్వము. the miserable * of debt అప్పుపడడము అనే దిక్కుమాలిన దాసత్వము.
Window
(n), ( s), an opening for the admission of light and airకిటికీ, గవాక్షి. he broke my *s నా కిటికీ అద్దాలు రాళ్ళు రువ్వి పగలగొట్టినాడు.
Indigenous
(adj), (add,) Opium is * in India: tobacco is notగసగసాలచెట్టు యీ దేశములో అనాదిగా వున్నది, పొగాకు పరదేశపుచెట్టే.
To Hustle
(v), ( a), to shake togetherin confusion కుదిలించుట, ముళ్లుకత్తిరించడమునకై దొంగలు గుంపులో తోదో పుళ్ళు కలగచేసుట. he *d the tickets inhis hat తన టోపిలో చీట్లను వేసి కుదిలించినాడు. they *d him in the crowd ఆ గుంపులో వాణ్ని నజుగుజులు చేసినారు.
Repentant
(adj), పశ్చాత్తాపపడే, అనుతాపపడే, చింతించే యేల చేస్తినని యేడ్చే.
To Mistrust
(v), ( a), అపనమ్మిక పడుట, అనుమానించుట, సంశయించుట, సందేహించుట. I did not * him వాణ్ని నమ్మినాను.
Ballot
(n), ( s), ఉండలువేయడము, అనగా ఒకణ్ని ఒకసభలో ప్రవేశ పెట్టడానకుసభలో వుండేదొరలలు ప్రతిమనిషిన్ని ఒక పెట్టలో తెల్లవుండనైనా నల్లవుండనైనా వేస్తారు, తెల్లవుండలు నిండ్డావుంటే అతణ్ని ప్రవేశ పెట్టుతారు,నల్లవుండలు అధికముగా వుంటే అతణ్ని ప్రవేశపెట్టరు, దీనికిBallot అనిపేరు.
Erosive
(adj), వొరుసుకొనే.
Avatar
(n), ( s), అవతారము.
Deprivation
(n), ( s), లేమి, లేకపోవడము, పోగొట్టడము. after this * ఉద్యోగము పోయిన తరువాత. by * of food అన్నము లేకుండా చేసినందున'by * of life ప్రాణమును పొగొట్టినందున. his wife was dead, and afterhis great deprivation & c. అతని భార్య చచ్చినదనే వియోగము సంభవించినతరువాత. the * of liberty is terrible స్వతంత్రము లేకపోవడముఅఘోరమే, అనగా కయిదిగా వుండడము కష్టము. a * of intelle ct వెర్రితనము.
Disfiguration
(n), ( s), అనాకారము చేయడము, కురూపముగాచేయడము. his nose was cut off and besides this * ముక్కుకోసి విరూపునిగా చేసినది కాకుండా. cutting downthe trees is a * to the road చెట్లను కొట్టివేసినందున భాటవికారమైపోయినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Roam is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Roam now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Roam. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Roam is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Roam, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 127682
Mandali Bangla Font
Mandali
Download
View Count : 101163
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 84885
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 84677
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 50542
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 48199
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 36096
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35594

Please like, if you love this website
close