Telugu Meaning of To Gore

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Gore is as below...

To Gore : (v), ( a), కుమ్ముట, కొమ్ములతో పొడుచుట. the bull *dthe bank of the river ఆ వృషభము యేటిగట్టున కోరాడినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Segment
(n), ( s), a portion ఖండము, అంశము, భాగము. a * of a circleమండలములో ఒక అంశము. the half moon is called a * of the moon అర్ద చంద్రుడు చంద్రుడిలో వొక బాగము. the moon in the first quartershows only a * of the circle : on the third day of the moon we only see a * of the moon's disk తృతియ్యనాడు చంద్రబింబములోఒకబాగము మాత్రము తెలుస్తున్నది. these books are read by a small * of the people ఈ పుస్తకము చదివేవాండ్లు కొద్దిమంది.
Return
(n), ( s), తిరిగీ రావడము, తిరిగీ పోవడము. after his * మళ్లీ వచ్చిన తర్వాత, తిరిగీ పోయిన తర్వాత. before his * వాడు మళ్లీ రాక మునుపే. I heard of his * వాడు మళ్లీ వచ్చినాడని విన్నాను. this was the * they made for his kindness వాడు చేసిన వుపకారానికి వాండ్లు ప్రతిచేశినది యిది. on their * home వాండ్లు దేశానికి వచ్చి చేరి నందు మీదట, యింటికి వచ్చి చేరినందుమీదట. on his * from his journey వాడు పోయిన ప్రయాణము వచ్చి చేరిన తర్వాత. they exported silks and the *s were cotton పట్టుబట్టలు పంపించి దానికిప్రతి నూలు బట్టలు తెప్పించుకొన్నారు. the * of the fever మరకపాటు. in * for his kindness వాడు చేశిన వుపకారమునకు ప్రతిగా. a kind of account వొక విధమైన లెక్క.
Hand_bell
(n), ( s), చేతపట్టుకొని ఆడించే కాడగల చిన్న ఘంట.
Earth
(n), ( s), భూమి, నేల, మన్ను. black * రేగటిమన్ను. white * సుద్ద . *salt మంటివుప్పు, మడ్డివుప్పు. fuller's * చవుడు. the world జగత్తుlet all the * worship him లోకులెల్లా అతణ్ని పూజించవలదినది.or the inhabitants of the world లోకులు. a foxes * నక్క బొక్క. here on *యిహమునందు . what on * do you mean అయ్యో నీవు యేమిమాట చెప్పుతావు.what on *is that అయ్యో అది యేమి. I do not know what on *this is అదియేమి యెళువో నాకు తెలియదు. How on * should be give this వాడివ్వడమనేమాటయెక్కడిది.
Summerest
(n), ( s), a high leap, in which the heels are thrown the headపిల్లి మిరియము, లాగు , దొమ్మరలాగు to throw *s లాగులు వేసుట.
Emblematical
(adj), చిహ్నముగా వుండే, గురుతుగా వుండే, సామ్యముగా వుండే,పోలికగా వుండే. a fable is an * history వొక కట్టుకధ, జంతువులనుగురించిన మాటలై వుండిన్ని తాత్పర్యము మనుష్యులనుచెందేటిది, అన్యాపదేశముగావుండే చరిత్ర.
Louse
(n), ( s), పేను కుక్కుట, వేలుచూచుట, ఈర్చుట. the beggar was lousinghimself ఆ బిచ్చగాడు పేలు కుక్కుకొంటూ వుండినాడు. she *d the dogఆ కుక్కకు పిణుజులు తీసినది.
To Exprobrate
(v), ( a), దూషించుట.
Misjudged
(adj), ఆలోచనలేని, పిచ్చి.
Evidently
(adv), స్పష్టముగా, తేటగా, విశదముగా. he * knows it వాడికి నిజముగా తెలుసును, వాడికి స్పష్టముగా తెలుసును.
Framed
(adj), యేర్పడ్డ, యేర్పరచిన, కుదిరించిన, సృష్టించిన, కల్పించిన,చేసిన.
Tallow
(n), ( s), the grease or fat of an animal కొవ్వు.
Gallinaceous
(adj), పెరటికోళ్ల సంబంధమైన. the * tribe కోళ్లు.
Inauspicious
(adj), అమంగళమైన, అశుభమైన, దుశ్సకునమైన.
Pipkin
(n), ( s), చట్టి.
Shoodra
(n), ( s), (an Indian word) శూద్రుడు.
Architect
(n), ( s), or builder కట్టేవాడు, శిల్పి. the great * ప్రపంచ సృష్టికర్త. hewas the * of his own fortunes వాడి ఐశ్వర్యమునకు వాడే కారకుడు.
To Undulate
(v), ( a), to mope up and down; to wave అలలవలె కదులుట.
Glass-work
(n), ( s), గాజు కొలిచే కోలిమి.
Word
(n), ( s), an articulate sound శబ్దము, మాట. he had not a *to say వాడు నోరెత్తక వుండినాడు. he has translated it * for * శబ్దతః భాషాంతరము చేసినాడు. he read the paper * by * వొకొకమాటగా విడవిడ చదివినాడు. in one * or in a * మెట్టుకు, వెయిమాటలేల. in one he will not give the money వెయిమాట లెందుకు వాడు రూకలు యివ్వడు. at a * తక్షణము లటక్కున. as soon as he gave the * they set out సెలవు యివ్వగానే బయిలుదేరిరి. they told him in so many *s that he should have the house యిల్లు యిస్తామని పరిష్కారముగా చెప్పినారు. in other *s అనగా. his father, his brother, and his cousin ; in other *s all his relations వాడి తండ్రి, వాడి అన్న, వాడి దాయాదివాడు, అనగా వాడి వాండ్లందరున్ను. talk, message వదంతి, సమాచారము, వర్తమానము. a short talk ఒక మాట. a * with you విన్నావా, వొకమాట విను. he got the money out of them by fair *s బుజ్జగించి వాండ్ల వద్ద రూకలు తీశినాడు. he had some *s with them about this ఇందున గురించి వాడికి వాండ్లకు ఘర్షణ జరిగినది. he sent me * to come రమ్మని చెప్పి పంపినాడు. promise వాగ్దత్తము. he kept his * వాడు ఆడినమాట తప్పలేదు, చెప్పిన ప్రకారము జరిపించినాడు. he broke his * మాట తప్పినాడు. he is a man of his * అతడు ప్రమాణికుడు, పెద్దమినిషి అన్న మాటను తప్పేవాడుకాడు. his promises are mere *s వాడి వాగ్దత్తములు వట్టివే. they took him at his * వాడు చెప్పినమాటనే పట్టుకొన్నారు. he gave it by * of mouth యిస్తానని నోటమాత్రముఅన్నాడు. good * or recommendation సిఫారసు. they gained his good * by this ఇందువల్ల ఆయనకు విశ్వాసము వచ్చినది. hard *s తిట్లు. a play upon *s మాటల చమత్కరము, వ్యంగ్యము, శ్లేష. when he gave the * they all lay down వాడు పండుకొండనగానే అందరు పండుకొన్నారు. upon my * సత్యముగా, ప్రమాణముగా, ఆహా, ఓహో ఓయబ్బా, upon your * ? సత్యముగా, (బహుశః ఇది యెగతాళిమాట.) he left * that I must come నేను రావలసినదని చెప్పి పోయినాడు. a bye * సామితె. this is abye * among them ఇది వాండ్లలో వుండే వొకమాట, వొకరహస్యము. he became a bye * among them వాండ్లు నలుగురు వాణ్ని ఛీ అంటారు, వాణ్ని చూచి అందరు నవ్వుతారు. in thought * and deed కరణత్రయమందున్ను. The *, or The * of God దైవవాక్యము, అనగా బైబిలు. they consider the Koran to be the * of God వాండ్లుఖురానును దైవవాక్య మనుకొంటారు, దేవుడు చెప్పినదని అంటారు. In the holy scriptures it sometimes is equivalent to శక్తి, (as see Psalm CVII. 20.) But in Ps. LXVIII. 11. ప్రభుణాజ్ఞాపితం వాక్యం. A+.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Gore is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Gore now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Gore. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Gore is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Gore, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113071
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close