Telugu Meaning of Evidently

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Evidently is as below...

Evidently : (adv), స్పష్టముగా, తేటగా, విశదముగా. he * knows it వాడికి నిజముగా తెలుసును, వాడికి స్పష్టముగా తెలుసును.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Inward
(adv), లోనికి. one door opens outward, but the other opens * ఒక తలుపు బయటకు తెరవబడుతున్నది మరియొకటి లోనికి తెరవబడు తున్నది.
Poser
(n), ( s), అసాధ్యమైన ప్రశ్న, సమాధానము చెప్పకూడని ప్రశ్న.
Dusky
(adj), నల్లని, ధూసరమైన, ధూమ్రమైన, చాయగా అగుపడే, లీలగాఅగుపడే. or dark complexion నల్లని చాయగల.
Pompous
(adj), జంభమైన, డంభమైన, ఆడంబరమైన.
Plume
(n), ( s), ( a feather of birds ) ఈకె, తురాయి.
To Lute
(v), ( a), చీలమన్ను చేసుట.
Twoedged
(adj), ఇరువాయిగల, రెండు ధారలు గల, రెండు పక్కలాకోసే.
Moorland
(n), ( s), చిత్తడి నేల, చితచితలాడే భూమి, బాడవ నేల.
Scall
(n), ( s), లొట్టెపుండ్లు, కుష్టువ్యాది. D+ గజ్జి F+.
Line
(n), ( s), పజ్తి, వరస, చాలు, శ్రేణి, గీత, రేఖ, క్రమము, సరణి. he drew a * on the wall గోడ మీద గీతి గీచినాడు. or string దారము. or plumbline సీసపుగుండు కట్టినతాడుఇందుతో లోతును కొలుస్తారు. she hung up the clothes upon *s అది గుడ్డలు దండెములమీద వేసినది. a fishing * గాలపుతాడు, సముద్రము మొదలైన వాటితో వేశే బ్రహ్మాండమైన వల. the * in which the soldiers live సిఫాయీలు వుండే పంచపాళి. he attackedhe enemy's *s శత్రువుల కందకములను దాటినాడు. he is in the medical * అతను వైద్యసరణిలో వున్నాడు, అనగా వైద్యవృత్తిలో వున్నాడు. an upright * worn by someHindus on the forehead నామము. a * worn scross the forehead అడ్డబౌట్టు. youshould write him a * వాడికి వొక చీటి వ్రాయి. give me a line when you arrive చేరేటప్పుడు మా పేర వ్రాయవలసినది. *s composed on that occasion అందున గురించి చెప్పిన పద్యము, లేక, కొద్దికావ్యము. this stanza contains six *s యీ పద్యమునకు ఆరుచరణాలు. this * of conduct యీ తరహా నడత. The * or equator అచ్ఛరేఖ. See Equinoctial. or progeny వంశము. he had a son to continue his * వాడి వంశానికివౌక కొడుకు వుండెను. or tenth of an inch అంగుళములో పదో భాగము. marriage *sor certificate పెండ్లి జరిగించినానని పాదిరియిచ్చేపత్రిక. a ship of the * పెద్దయుద్ధవాడ.
To Mouth
(v), ( a), and n. వికారముగా అరిచి చదువుట, పెద్దగొంతుపెట్టుకొని మాట్లాడుట. or to chew నమలుట, తినుట, చప్పరించటు.
Wad.
( n.), ( s.), paper, tow,&c, to stop the charge of a gun, a little bundle బిళ్ళ, అనగా మందుగుండు వేసిన తర్వాత గెట్టించడమునకై వేశే కాకితము, చింపి గుడ్డ మొదలైనది.
Rampant
(adj), తాండమాడే, తుళ్ళే, మూర్ఖమైన. * lust కామాతురము అధికవ్యామోహము.
Abstinent
(adj), మితాహారియైన, లఘుభోజనము చేసే.
To Expand
(v), ( n), వికసించుట, విస్తరించుట. the flower *ed పుష్పమువికసించినది, మొగ్గ పూచినది.
Fulsome
(adj), అసహ్యమైన, రోతైన, వెగటైన, చీదరైన, రసాభాసమైన.పిచ్చియైన.
Allusion
(n), ( s), గురించినది, సూచన, జాడ. In our conversation he made no *to the marriage మా సంభాషణలో ఆ పెండ్లి యొక్క సూచనను వాడు యెత్తలేదు.
Gorbellied
(adj), పెద్దకడుపుగల, కుండోదరుడైన.
Latitude
(n), ( s), వెడల్పు, విశాలత. in geography ఉత్తరదక్షిణరేఖ, దక్షిణోత్తరధృవమధ్య ప్రదేశము, పూర్వపశ్చిమాచ్ఛరేఖకు వుత్తరదక్షిణదేశము. in these *s ఈప్రాంతములయందు. Hong-Kong, Madras and Bangalore are nearly in the same * ఈ మూడు వూళ్ళున్న వొకటే వరసగా వున్నవి, అనగా దక్షిణముగా గాని వుత్తరముగాగాని వొత్తి వుందలేదని భావము. this rule allows of great * ఆ సూత్రము బహుదూరానికి యెడమిస్తున్నది, అనగా పరిష్కారముగా విధించి వుండలేదు.he allows his tongue great * వాడికి నోటికి యెట్లావస్తే అట్లా చెప్పుతున్నాడు. they interpret this rulewith great * ఆ సూత్రమును తమకు మనసువచ్చినట్టుతిప్పుతారు. Generals in the field are allowed great * in inflicing punishmentరణరంగములో వుండేటప్పుడుసేనాధి పతులు తమ మనసుకువచ్చినట్టు శిక్షవిధించవచ్చును. the word evening is used with some * among them వాండ్లుసాయంకాలము అవడములో కొంచెము కాలవ్యత్యయము వున్నది.Valpy and Benson on MK. XV. 42.
To Troll
(v), ( n), to play, to roll ఆడుట, నడుచుట, తిరుగుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Evidently is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Evidently now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Evidently. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Evidently is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Evidently, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close