Telugu Meaning of To Hobble

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Hobble is as below...

To Hobble : (v), ( n), కుంటినడుచుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Imprection
(n), ( s), శాపము. they used *s తిట్టుకున్నారు. they uttered *supon themselves if they failed in this తప్పితిమాయనా తమ తల్లిదండ్రాదులను వారణాసిలో వధించిన పాపాన బోవువారము, ఇందుకు యెవరుతప్పినా శునకమాంసమునకు ఆశించిన వారు, సురసేవించినవారు వున్నారు.
Expulsion
(n), ( s), వెళ్లకొట్టడము, బహిష్కారము. after the * of the poison విషము బయట వచ్చిన తరువాత.
Taste
(n), ( s), రుచి, చవి, రసము. in this water there is an earthly * యీనీళ్ళలో మంటి వాసన వస్తున్నది. or judgement వివేకము. a man of * వివేకి,రసికుడు. I have no * for such books ఆ పుస్తకముల మీద నాకు యిష్టము లేదు.bad * ( that is, erroneous judgement ) అవివేకము, రసాభాసము. this verseis in bad * యీ పద్యము రసాభాసముగా వున్నది. his letter is written in verygood * వాడి జాబు మహాసరసముగా వ్రాయబడి వున్నది; they have no * forreading వాండ్లకు చదువు మీద ఆశ లేదు.
Quitted
(adj), విడిచిన, విడవబడ్డ, త్యజించిన.
Never
(adj), యెప్పుడున్ను లేదు, యెన్నడున్ను లేదు. I * saw him before మునుపు నేను వాణ్ని యెన్నడు చూడలేదు. he will * return వాడు యికను మళ్ళీ రాబోయ్యేది లేదు. he * came వాడు రానే లేదు, యెంత మాత్రమూ రాలేదు.* mind చింత లేదు, కానీ, పోనీ, వుండనీ. * mind the carriage, bring the horse బండి అక్కర లేదు, గుర్రమును తీసుక రా. If you won't tell me * mind నీవు చెప్పకుంటే మానె. * fear భయపడ వద్దు.this will * do యిది యెంత మాత్రమూ పనికి రాదు. were it * so newఅది యెంత కొత్తది అయినప్పటికిన్ని.
Ephemeron
(n), ( s), అశాశ్వతమైనది, యిది కొన్ని పురుగుల పేరు.
Maggotty
(adj), పురుగులుపట్టిన. or whimsical పిచ్చిభ్రమలుగల.
Devoid
(adj), లేని, విహీనమైన, దూరమైన. * of advantageనిష్ఫలమైన, అప్రయోజనకమైన. * of a reason or cause నిరహేతుకమైననిర్నిమిత్తమైన. brutes are * of reason మృగములు వివేకశూన్యములైనవి.మృగములు నోరు యెరగనవి. * of shame సిగ్గుమాలిన, సిగ్గులేని.
Soil
(n), ( s), dirt మురికి, మాలిన్యము, కుప్ప, పెంట. red sandy * గరపనేల. stony * గరువు నేల, రాళ్ళభూమి. that * which is clay under sand పాలగరుపు. black * రేగడభూమి, రేగటి మన్ను. or land నేల, భూమి, మన్ను. his native * వాడి జన్మభూమి.those who till the * భూమిని దున్నే వాండ్లు. sons of the * నీచులు. goddess of the * భూదేవత. (W.) garden * మంచిసత్తువగల మన్ను. every morning they carry away the * in carts ప్రతిదినము తెల్లవారి కుప్పను బండ్లమీదవేశి తీసుకొనిపోతారు.
Well-spring
(n), ( s), a source of continual supply బుగ్గ, ఊట.God who is to well-spring of happiness సుఖానికి అదికారణమైనదేవడు.
Subpana
(n), ( s), a writ commanding attendance in a court, under a penalty సాక్షి సమ్మనుకు హాజరుకాకుంటే యింతమాత్రము అపరాధమనివిధించబడ్డ సాక్షిసమ్మను.
To Gambol
(v), ( n), గంతులువేయుట, తుళ్లుట, దుముకులాడుట.
To Pot
(v), ( a), కుండలో వేసి పక్వము చేసుట. potted fish మసాలా వేసి కుండలోపక్వము చేసి పెట్టిన చేపలు.
Scope
(n), ( s), distance, దూరము. ships some times part anchorby riding with too short a * of cable లంగరుతాడు కురచగావుండేటందువల్ల అప్పుడప్పుడు తెగిపోతున్నది. extent of intellectual view బుద్దియొక్క వ్యాపకత్వము. drift, aim తాత్పర్యము, అభిప్రాయము, ఆశయము. the meaning of this is quire beyond my * దీని తాత్పర్యము నాకు అగోచరముగా వున్నది, నా బుద్ధికి తగలలేదు. she could attend to her husband and her children and such matters as were not beyond her * దాని మొగుణ్ని బిడ్డలను ఇంకా దానికి సాధ్యమైనపనులను విచారించుకోగలదు. this book is within the * of childrenఈ పుస్తకము బిడ్డలకు గ్రాహ్యమవుతున్నది.
Joking
(n), ( s), ఎగతాళి పరిహాసము. See Raillery.
Panorama
(n), ( s), పరితోదర్శనము, నల్దిక్కులు, నల్దిక్కులు తద్రూపముగా వ్రాసి వుండేపటము. standing on the hill we enjoyed a beautiful * కొండ మీదవుండినందున నాలుగు దిక్కులు సొగసుగా కండ్లబడ్డవి. we went to see the * ఉన్నతస్థలము నుంచి చూస్తే నలుదిక్కులు తద్వత్తుగా అగుపడేటట్టు వ్రాసిన పఠమునుచూడబోతిమి.
Philosophically
(adv), జ్ఞానముగా, నిశ్చింత భావముగా, శాస్త్రీయముగా,యథాశాస్త్రము.
Closet
(n), ( s), గది, అర. the king's * రాజు యేకాంతముగా వుండే గది. he was closeted up with the king for two hours రాజుతో యేకాంతముగా రెండుఘడియలు మాట్లాడుతూ వుండినాడు. The water * పాయఖానా.
Hedge-row
(n), ( s), కంచె.
Specifically
(adv), విశేషించి, విశేషముగా, ముఖ్యముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Hobble is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Hobble now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Hobble. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Hobble is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Hobble, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close