(n), ( s), disposition of mind గుణము స్వభావము, ప్రకృతి. the * of iron&c పదును. when the metal is of a proper * లోహము మంచి పదునుకువచ్చేటప్పటికి. patience సహనము, వోర్పు. a man of good * మంచి గుణముగలవాడు, మంచివాడు, సరసుడు. a man of bad * విరసుడు, క్రూరుడు. he lost his* వాడికి కోపము వచ్చినది. he keeps his * రేగడు, ఆగ్రహపడడు. his * gave wayవాడి ప్రాణము విసికినది, రేగినాడు. keep your * కోపము వద్దు. constitution ofbody దేహప్రకృతి.