Telugu Meaning of Blackguardly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Blackguardly is as below...

Blackguardly : (adv), పోకిరితనముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sufferer
(n), ( s), పడ్డవాడు. I am one of the *s ఆ తొందరలోపడ్డవాండ్లలో నే నొకడు. am I to be the * for his folly?వాడి పిచ్చితనమును గురించి నేనా పడేది. we were fellow *s మాకందరికిన్ని ఆ గతి వచ్చినది, మేమందరమున్ను దాన్ని పడ్డవాండ్లమే.
Heater
(n), ( s), ఇస్తిరీక పెట్టెలో కాచివేసిన యినుము.
Clique
(n), ( s), party, gang బందుకట్టు.
Menstruum
(n), ( s), Any liquor used as a dissolvent, or to extract the virtues of ingredients by infusion, or decoction, లోహమును కరగడమునకు మాటుగా వుండే ద్రావకము, ఆయా వస్తువులలోని సత్తను గుంజుకొనే ద్రవ ద్రవ్యము. water is universal * నీరు అన్నిటినిన్ని భేదిస్తున్నది, కరగదీస్తున్నది. an oily * వస్తువులను కరగదీసే తైలరూపమైన మాటు.
Establishment
(n), ( s), కుదురుపాటు, స్థాపనము, నిర్ధారణము, ఏర్పాటు, దిట్టము,నిర్ణయము. house * యింటి పనివాండ్లు. government * సర్కారు సిబ్బంది. the people of an office కచ్చేరివారు. on my going to England I brokeup my * నేను సీమకు పొయ్యేటప్పుడు నా సామానును అమ్మివేసి పనివాండ్లనుతీసివేసినాను. his * consists of twenty servants అతనికి పనివాండ్లుయిరువైమంది వున్నారు. or marriage వివాహము. the church * గుడి పరిజనము,గుడి పరివారము. the mercantile * వర్తకులు. the military * సేన, దండు.the home * స్వదేశమందు వుండే రాజు యొక్క వుద్యోగస్తులు. the foreign * రాజుచే దేశాంతరమనుకు పంపబడ్డ వుద్యోగస్తులు. he is on the Bengal *వాడు బంగాళా దేశములో వుద్యోగస్తుడుగా వున్నాడు. trhe English have four *s (presidencies) in India యిండియా దేశములో యింగ్లీషు వారికి నాలుగు సంస్తానములు వున్నవి. the charges incured for an office * కచ్చేరి సిబ్బంది శెలవు. an educational * బడి, పల్లెకూటము.
Paymaster
(n), ( s), జీతము యిచ్చే అధికారము.
Mercilessly
(adv), నిర్దయాత్మకుడై, క్రూరుడై.
Strait
(adj), narrow, close ఇరుకుగా వుండే. the door was so * itwas difficult to pass గడపనిండా యిరుకుగా వుండినందున చొరబడడానకునిండా కష్టముగా వుండెను. * waistcoat నిండా బిగువుగా వుండే చొక్కాయ, వెర్రివాడికి చేతులు స్వాధీనముగా లేకుండా వుండే లాగున బిగుతుగా వుండే చొక్కాయ.
Accomplished
(adj), నెరవేరిన, పూర్ణమైన, పరిపక్వమైన, సిద్ధించిన. after theperiod was * ఆ కాలము పరిపక్వమైన తరువాత. after the business was * ఆపని నెరవేరిన తరువాత. after his prophecy was * అతను చేప్పిన ప్రకారముసిద్ధించిన తరువాత. * in archery ధనుర్విద్యా పారంగతుడైన. an * scholar సంపూర్ణపండితుడు, ప్రవీణుడు. an * woman వ్యక్తురాలు, నిపుణురాలు. an * dancer ఆటలోబాగా తీరిన వాడు.
To Doze
(v), ( a), to stupify మైకమిచ్చుట.
Stool
(n), ( s), ఆసనము, పీఠము. foot * పాదపీఠము. to go to * బైటికి పోవుట. శంకానివర్తికిపోవుట, కాలవకు పోవుట, మరుగు పెరటికిపోవుట. he had a bloody * వాడికి నెత్తురు ప్రవర్తి అయినది, నెత్తురుబంక పడ్డది. he had three *s వాడికి మూడు మాట్లు ప్రవర్తులైనవి.he went to * శంకానికివర్తికి పోయినాడు. * of repentance (Johnson)శిక్ష, అనగా గాడిదెమీద పెట్టి వూరేగించినట్టు రంకును గురించి చేసే శిక్ష.he was then on the * of repentance అప్పుడు వాడికి చీవాట్లు పెట్టుతూవుండినారు.
Abstraction
(n), ( s), పరాకు, పరధ్యానము. or disregard of wordly objectsవిషయ పరిత్యాగము, వైరాగ్యము. or theft &c. అపహారము.
Preposterous
(adj), విపరీతమైన, అసంగతమైన, అకటవికటమైన, పిచ్చి.
Seedtime
(n), ( s), విత్తేదినాలు, విత్తనము వేశే కాలము.
Line
(n), ( s), పజ్తి, వరస, చాలు, శ్రేణి, గీత, రేఖ, క్రమము, సరణి. he drew a * on the wall గోడ మీద గీతి గీచినాడు. or string దారము. or plumbline సీసపుగుండు కట్టినతాడుఇందుతో లోతును కొలుస్తారు. she hung up the clothes upon *s అది గుడ్డలు దండెములమీద వేసినది. a fishing * గాలపుతాడు, సముద్రము మొదలైన వాటితో వేశే బ్రహ్మాండమైన వల. the * in which the soldiers live సిఫాయీలు వుండే పంచపాళి. he attackedhe enemy's *s శత్రువుల కందకములను దాటినాడు. he is in the medical * అతను వైద్యసరణిలో వున్నాడు, అనగా వైద్యవృత్తిలో వున్నాడు. an upright * worn by someHindus on the forehead నామము. a * worn scross the forehead అడ్డబౌట్టు. youshould write him a * వాడికి వొక చీటి వ్రాయి. give me a line when you arrive చేరేటప్పుడు మా పేర వ్రాయవలసినది. *s composed on that occasion అందున గురించి చెప్పిన పద్యము, లేక, కొద్దికావ్యము. this stanza contains six *s యీ పద్యమునకు ఆరుచరణాలు. this * of conduct యీ తరహా నడత. The * or equator అచ్ఛరేఖ. See Equinoctial. or progeny వంశము. he had a son to continue his * వాడి వంశానికివౌక కొడుకు వుండెను. or tenth of an inch అంగుళములో పదో భాగము. marriage *sor certificate పెండ్లి జరిగించినానని పాదిరియిచ్చేపత్రిక. a ship of the * పెద్దయుద్ధవాడ.
Positive
(adj), నిశ్చయమైన, ఘట్టియైన, రూఢియైన, వాస్తవ్యమైన. this is * injustice యిది నిశ్చయమైన అన్యాయము. his wife is a * fool వాడి పెండ్లాము వట్టి పిచ్చిది. these children are * plagues యీ పిల్ల కాయాల హింసే హింస.I am * he went వాడు పోయినాడని నాకు రూఢి, నాకు సిద్ధము. Dont' be so * నీకు యింత మూర్ఖము కారాదు, పట్టు కారాదు, పిడివాదము కారాదు. I am not * asto that అది నాకు రూఢిలేదు. the * sign in mathematics ధనము. * negative (inmathematics Colebrook says ) భావ and అభావ.
Stoop
(n), ( s), వంపు. a man who has a * in the shouldersనడుమువంగినవాడు. a cup చెంబు.
To Variegate
(v), ( a), to diversify with colours చిత్రవిచిత్రములు చేసుట, నానా ప్రకారములు చేసుట.
Tumultuously
(adv), అల్లరిగా, సందడిగా, రచ్చగా.
To Lease
(v), ( a), ఒడంబడిమీద విడుచుట, గుత్తకిచ్చుట, ఇజారా యిచ్చుట. I *dthe house of him వాడింటిని బాడిగెకు తీసుకొన్నాను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Blackguardly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Blackguardly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Blackguardly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Blackguardly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Blackguardly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close