(adj), belonging to you మీ, మీ యొక్క. this is often translated thy నీ, నీ యొక్క. thus, what is * name ? నీ పేరేమి. * grace, * majesty, * lordship, * honour తమరు, తాము, దొరగారు. *'s నీది. is this book your's ? యీ పుస్తకము నీదేనా. In signatures చేవ్రాలు వ్రాయడములో your's అనగా మీ శేవకుడైన. meaning your humble servant తమ దాసుడైన.