Telugu Meaning of To Intrigue

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Intrigue is as below...

To Intrigue : (v), ( a), కుట్రచేసుట, కృత్రిమము చేసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Loquacity
(n), ( s), వదురుబోతుతనము.
Papilionaceous
(adj), సీతాకోక పురుగు యొక్క ఆకారము గల, యిది కొన్నిపుష్పములను గురించిన మాట.
Regard
(n), ( s), లక్ష్యము, గురుత్వము, గణ్యము, గౌరవము, దయ,అంతఃకరణ,అభిమానము. tender * కటాక్షము. in this * యీ విషయమందు. In some *s he isa good man కొన్ని విషయములలో వాడు మంచివాడు. in that * ఆ విషయమునందుwith * to this ఇందున గురించి, యీ విషయమందు with * to him వాణ్ని గురించిgive him my *s ఆయనకు నా దణ్నములు చెప్పు.
Smallclothes
(n), ( s), breeches ఇజారు.
Unevenness
(n), ( s), surface not level మిట్లా పల్లముగా వుండడము. turbulenceవ్యత్యాసముగా వుండడము, కలతగా వుండడము.
Enerevated, Enfeebled
(adj), దుర్భలమైన, శక్తిలేని, నిస్సత్వగావుండే, జబ్బైన, నీరసమైన. he is an * wretch వాడు వట్టి జబ్బుమనిషి.
Express
(v), ( a), ఉచ్చరించుట, చెప్పుట, తెలియచేసుట. I cannot * her sorrow దాన్ని వ్యసనము యింతంతనలేను. how do you * it in Telugu?దీన్ని తెలుగులో యెటా అంటావు, దీన్ని యెట్లా తెనింగిచేది. he *ed hisastonishment తనకు ఆశ్చర్యమైనదన్నాడు. he *ed much satisfactionనిండా సంతోషమైనదన్నాడు. her eyes *ed her joy దాని సంతోషము కండ్లలో తెలిసినది. she *ed her terror by signs అది భయమును అభినయముచేత తెలియచేసినది. the word alas *ed grief అయ్యో అనే శబ్దము వ్యసనము తెలియచేస్తున్నది, సంతాపార్థక శబ్దము. he *ed great doubt about this in this letter యిందున గురించి నిండా సందేహముగా వున్నట్టు యీ జాబులో చెప్పినాడు. these words do not * the thoughts యీ మాటలవల్లఆ భావము బయటపడదు. he *ed himself kindly సరసముగా మాట్లాడినాడు. he *ed himself with indignation వాడు కోపముగా చెప్పినాడు. the rule is *ed in two lines ఆ సూత్రము రెండు ముక్కలుగా చెప్పబడ్డది. In asentence there must always be a noun whether *ed or understoodవొక వాక్యములో నామవాచక శబ్దము చెప్పబడి అయినా అద్యాహార్యముగా నయినావుండవలెను. to * oil నూనెదీసుట, నూనె ఆడుట, ఆముదము వండుట. or to squeeze out juice పిండుట, పిడుచుట, రసము తీసుట. they *ed oilfrom the kernel of the coconut కొబ్బెరను ఆడి నూనె తీసినారు. Hisface *es nothing వాని ముఖములో వొకటిన్ని అగుపడదు.
Uncleanly
(adj), foul, dirty అపరిశుద్ధమైన, రోతైన, మలినమైన.
Hungrily
(adv), ఆకలిగా, క్షుత్తుగా.
Cannot
(v), ( a), చేయచాలను, చేయలేను, చేయవల్లకాదు, మొదలైనవి. I * do it చేయలేను, అది నా వల్ల కాదు. I * do this యిది నాకు వశము కాదు. He * be dead చచ్చి వుండడు. they * be brothers వాండ్లు అన్నతమ్ములు కావడము శక్యము కాదు.
Consumption
(n), ( s), క్షయము. of money or stores వ్రయము. articles of *వ్రయము చేయదగిన వస్తువులు, శెలవు కావలశిన ద్రవ్యములు. articles of * in afamily సంసారానికి కావలసిన సామగ్రీ. this rice is not enough for a month's * యీ బియ్యము నెల ఖర్చుకు చాల కుండా వున్నది. or disease క్షయరోగము.pulmonary * రాజయక్ష్మ అనే రోగము.
Swimming
(p||), ఈదే,తేలే, a * gait కులుకునడ. a * eye తేలవేసేకన్ను, ఆందోళీత లోచనము.
To Scrutinize
(v), ( a), పరిశోదించుట, పరిశీలన చేసుట.
Magazine
(n), ( s), గిడ్డంగి, కొట్టు. of arms ఆయుధశాల. of gunpowderమందుగిడ్డంగి. of rice or grain గిడ్డంగి, కణజము. or book dividedinto numbers చిల్ల ప్రబంధము, నెలనెలకు లేక, సంకేతము చేసుకొన్న కాలములో పుట్టేనానా విషయములుగల చిన్న చిన్న పుస్తకములు.
Pulled
(adj), యీడువబడ్డ, లాగిన, తీసిన, పెరికిన, కోసిన. * mangoes కోశినమామిడిపండ్లు. * down or demolished యిడియగొట్టిన, పాడుచేసిన.
To Philander
(v), ( n), వొకతెను వృథాగా చుట్టుకొని తిరుగుట. he *ed there alongtime బహు దినాలు దాన్ని వృథాగా చుట్టుకొని తిరిగినాడు.
Particle
(n), ( s), అణువు, కణము, లేశము, నలుసు. not a * of reason రవంతైనాన్యాయము లేదు. *s of class గాజుపొడి. * s of sweat చెమట బిందువులు. hehas not eaten a * of food వాడు రవంతైనా తినలేదు. the food contained *sof dirt ఆ యన్నములో నలుసులు వున్నవి. in grammar " while just " &c. అటఅంట గదా ఇత్యాద్యవ్యయములు.
To Trap
(v), ( a), to catch in a snare బోనులో చిక్కించుకొనుట. he trapped thetiger ఆ పులిని బోనులో చిక్కించుకొన్నాడు.
Convexity
(n), ( s), కూర్మపృష్ఠాకారము, తాబేలు వీపు రూపు.
Barbacan
(n), ( s), బురుజు, కోటగోడలో ఫిరంగులు పెట్టే స్థలము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Intrigue is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Intrigue now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Intrigue. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Intrigue is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Intrigue, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113067
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close