Telugu Meaning of To Minish

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Minish is as below...

To Minish : (v), ( a), తగ్గించుట, సంకోచింపచేయుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Darkling
(adv), చీకటిలో, అంధకారమందు, యిది కావ్యమందువచ్చేమాట.
Wholesomeness
(n), ( s), salubrity ఆరోగ్యత, దేహమున కనుకూలముగావుండడము. from the * of this place ఇక్కడ నీళ్ళు మంచివి గనక.
Thought
(n), ( s), తలంపు, ఎన్నిక, అభిప్రాయము, ఆలోచన. the * of the heartమనోభావము. to take * చింతపడుట. a killing * సింహ స్వప్నము. In * (mentally) మనసా. in *, word, and deed మనోవాక్కర్మముల చేత, కరణత్రయముచేత,త్రికరణముగ. as quick as * or with a * మనో వేగముగా, తక్షణముగా, వెంటనే. onsecond *s పునర్విమర్శ చేయగా, తిరిగీ ఆలోచిస్తే. the least * or a very little,a trifle రవంత. you must put the least * of butter in it దాంట్లో రవంత వెన్నవెయ్యి.
Buzzed Abroad
(adj), రట్టుచేయబడ్డ, రచ్చైన, వదంతిగావుండే,ప్రచురము చేయబడ్డ.
To Over-rate
(v), ( a), అధిక వెలకట్టుట, అల్పమును అధికముగాయెంచుట.
Disengaged
(adj), వూరికేవుండే, విడిగా వుండే, విడదీయబడ్డ,వీడిన. whenever you are * నీవు సావుకాశముగా వుండేటప్పుడంతాI am now * నేను యిప్పుడు వూరికే వున్నాను. after the rope was* ఆ తాడు వీడిన తరువాత. the elder sister is engaged but theyounger is * పెద్ద దానికి వరుడు కుదిరినాడు చిన్నదానికి కుదరకవూరికే వున్నది. this house is engaged now last month it was *ఆ యిల్లు పోయిన నెలలో వూరికే వుండినది, యిప్పుడు వుపయోగములోవున్నది.
Pewit
(n), ( s), వుల్లంకిపిట్ట, గుడ్డికొక్క రాయిపక్షి. See Lapwing.
Reflux
(n), ( s), నీళ్లు వెనక్కు మళ్ళు కోవడము, ప్రవాహము వెనక్కు మళ్ళి పారడము.
To Jet
(v), ( n), See To Jut.
To Silence
(v), ( a), నోరు మూయించుట, నోరెత్తకుండా చేసుట. this *d his enemies యిందువల్ల వాడి శత్రువులు నోరెత్త లేకుండా వుండినారు. he*d them వాండ్ల నౌరు మూయించినాడు, వాండ్లను నోరెత్తకుండా చేసినాడు. he*d their objections వాండ్ల ఆక్షేపణలను ఆణిచి వేసినాడు.
Alehouse
(n), ( s), కల్లంగడి.
Good
(adj), (add,) In line 77, Read Go and tell him there's a good soul! In page 518 line 1. That's a good boy! ఇట్లావుండవద్దా, శహబాస్.
Insinuated
(adj), ఉపాయముగా ప్రవేశపెట్టబడిన, ఎక్కిన, దూరిన.
Twang
(n), ( s), ఝంకారము, ఖంగుమనే నాదము. he pronounced the word with a* that made the peopel start ఆ మాటను వాడు ఖంగుమని చెప్పినందున అందరువులికిపడ్డారు. he has a * of the hawk countenance వాడి ముఖము రవంత గరుడముఖమువలె వున్నది. there was a * of garlick in this యిందులో రవంత వెల్లుల్లివాసన వస్తున్నది.
Spite
(n), ( s), malice; rancour; hate ద్వేషము, చలము, పగ, ఈర్ష్య,కసి, కంటు. through * towards me he did this నా మీద కాక యీపని చేసినాడు. * of the law he did as he pleased చట్టమును కట్టిపెట్టి తన మనసు వచ్చినట్టు చేసినాడు. in * of the rain hecame వాన కురుస్తూ వుండినప్పటికిన్నీ వచ్చినాడు. he did it in * ofme నేను యెంత వద్దన్నా వినక చేసినాడు. he sold the house in *of them వాండ్లు యెంత విరోధము చేసినప్ఫటికిని ఆ యింటిని అమ్మివేసినాడు.he came there in * of the fever జ్వరాన్ని కూడా తోసుకొని అక్కడికివచ్చినాడు. in * of herself she wept తనకు పట్టకూడక యేడ్చినది.he paid the money in * of his teeth ఆ రూకలను విధిలేక చెల్లించినాడు. in * of his learning he is a fool యెంత చదువుకొన్నావాడు వట్టి పిచ్చివాడు. in * of it's beauty all men hate the makeఎంత అందమైనదైనా పామంటే యెవరికిన్నీ గిట్టదు.
To Limp
(v), ( n), కుంటుట.
Jehovah
(n), ( s), హీబ్రూభాషలో పరమేశ్వరుని పేరు.
Higgler
(n), ( s), కోళ్ళను, కూరలను తీసుకొని వీధుల వెంట తిరిగి అమ్మేవాడు.
Act
(n), ( s), క్రియ, పని. religious * కర్మము, వ్రతము. a rash * క్రూర కృత్యము. anoble * ఘనమైన కార్యము. an * in a play అంకము, అనగా నాటకములో ఒక భాగము.an * of parliament or government చట్టము. the * of God or the kingదైవికము రాజికములు. while I was in the * of falling నేను పడుతూ వుండగా. Icaught him in the * వాడు ఆ పని చేస్తూ వుండగా పట్టుకొన్నాను.
Decorum
(n), ( s), మానము, మర్యాద, వినయము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Minish is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Minish now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Minish. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Minish is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Minish, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close