Telugu Meaning of Wholesomeness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Wholesomeness is as below...

Wholesomeness : (n), ( s), salubrity ఆరోగ్యత, దేహమున కనుకూలముగావుండడము. from the * of this place ఇక్కడ నీళ్ళు మంచివి గనక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Exremental
(adj), మల సంబంధమైన.
Secret
(adj), అంతరంగమైన, రహస్యమైన, మర్మమైన, ఏకాంతము.
To Entertain
(v), ( a), పెట్టుకొనుట, వుంచుకొనుట. (as a guest) యింట్లోచోటిచ్చుట. he *ed me for a month నన్ను నెల్లాండ్లు తన యింట్లో పెట్టుకొన్నాడు. he yesterday *ed his friends నిన్న వాడి స్నేహితులకు విందు బెట్టినాడు. (as a servent) కొలువులో బెట్టుట. this history *edhim యీ కథలో వాణ్ని వుల్లాసపరిచినది. I *ed doubt నాకు అనుమానముగా వున్నది. I *ed no fears of his death వాడు చస్తాడని నాకు తోచనేలేదు.he *ed hatred పగపట్టి వుండినాడు. I *ed no idea that he woulddo so వాడు అట్లా చేయపోతాడని నాకు యెంతమాత్రము తోచనేలేదు. he *s thisoipinion వాడు ఆ యభిప్రాయమును పట్టివున్నాడు. he *ed himself with the book వాడు ఆ పుస్తకముతో కాలక్షేపము చేసినాడు.
RES 959 To Resume
(v), ( a), To take back మళ్లీ పుచ్చుకొనుట. he *d the land `నేలను కట్టుకొన్నాడు, జఫ్తీ చేసుకొన్నాడు. he *d his seat మళ్ళీ కూర్చున్నాడు. he *d the bond when it was paid రూకలు చెల్లించి ఆ పత్రాన్ని మళ్ళీ తీసుకొన్నాడు. to begin again మళ్ళీ ఆరంభించుట. he *d his discourse or he *d the subject తిరిగీఅందున గురించి మాట్లాడ సాగినాడు. they *d the trade మళ్ళీ ఆ వర్తకానికి మొదలు పెట్టిరి.
Embargo
(n), ( s), దురాయి, వొట్టు, ఆన, ఆటంకము, నిరోధము. they laid an * himవాణ్ని పోకూడదని దురాయి పెట్టినారు.
Spade
(n), ( s), పొర, సలకపార. the English * is of one shape and the Indian * is of another shape ఇంగ్లీషు పార వొకవిధముగా వుంటున్నది, యీ దేశపు పార వొక విధముగా వుంటున్నది. a * at cards ఆడే కాగితాలలో యిస్పేటు.
Unneighbourly
(adj), not friendly, not kind, rude క్రూరమైన, విరసమైన,దయాదాక్షిణ్యము లేని.
Elusive
(adj), వంచనైన, యెత్తైన, మోసమైన, పితలాటకమైన.
To Glad, ToGladden
(v), (a.), సంతోషపెట్టుట, రంజింపచేసుట.atlast the long expeceted letter *ded his eyes బహుదినములుగా యెదురుచూస్తూ వుండిన జాబు తుదకు వాడి కండ్లకు పండగ చేసినది.
Omega
(n), ( s), గ్రీకుభాష యొక్క అక్షరములలో కడాపటి అక్షరము,మొదటివణ ్ మున్ను యీ అంత్యవణ ్ మునకున్ను ప్రత్యాహారముచేస్తే మధ్యలోవుండే అక్షరములకు కూడా గ్రహణము.
Velocity
(n), ( s), swiftness; celerity వేగము, త్వర. with * అతి త్వరగా.
Calamitous
(adj), దౌర్భాగ్యమైన, దుఃఖకరమైన, ఆపదైన.
Semen
(n), ( s), రేతస్సు, వీర్యము, శుక్లము.
Capable
(adj), సామర్థ్యముగల, శక్తి గల, త్రాణగల, తగిన, అహమైన. he is not * of doing so వాడు అట్లా చేయగలవాడు కాడు. that ship is not* of containing 200 men ఆ వాడ యిన్నూరు మందిని పట్టేది కాదు.
Incorrigible
(adj), ఎటూ సాధ్యము కాని, ఏదోవకు రాని, ముష్కరమైన,మూర్ఖమైన, మొండియైన, వశపడని. he is an * drukard వాడిది విడిచేతాగుబోతుతనము కాదు.
Churlishly
(adv), motuwanamugA, loBawvamugA.
Boldness
(n), ( s), ధైర్యము, నిర్భయము. he has the * to ask this question తెగించి యీ మాటను అడిగినాడు.
Strong
(adj), బలమైన, గట్టి, దార్డ్యమైన, శక్తిగల, సత్తువగల,వడిగల. a * current వడిగా పారే ప్రవాహము. a man of * constitutionజీర్ణశక్తిగలవాడు. a man of * sight మంచి దృష్టి కలవాడు. a * man బలాఢ్యుడు. a * box, or treasure chest భోషాణము, పెద్దపెట్టె.a * wind బలమైన గాలి, పెద్దగాలి. a * smell అధిక వాసన. a * fever మహత్తైన జ్వరము. a * sweat నిండా చెమట. * liquor నిండా మత్తు పుట్టించే సారాయి. * tea or * coffee నిండా కారమైన తేయాకు. కాఫీ,వీటి యొక్క కషాయము. * delusion మటు మాయ. they did it with a strong-hand దాన్ని బలాత్కారముగా చేసినారు. they came a thousand * వెయ్యిమందిగా వచ్చినారు. It smells * వాసనకొట్టుతున్నది. the Bhagavatam takes a * hold of the mind భాగవతము మనోహరమైనది.
Clung
(past and part of Cling), అంటుకొన్నది,కరుచుకొన్నది,అంటుకొన్న,కరుచుకొన్న
To Complot
(v), ( a), దురాలోచన చేసుట, కుట్ర చేయుట, కృత్తిమము చేయుట, కుయుక్తిచేయుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Wholesomeness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Wholesomeness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Wholesomeness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Wholesomeness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Wholesomeness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79507
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63541
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57819
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39210
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38358
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28499
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28191

Please like, if you love this website
close