Telugu Meaning of To Overlook

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Overlook is as below...

To Overlook : (v), ( a), పైనుంచి చూచుట, ఉపేక్షచేసుట. the hill *s thetownకొండమీదనుంచి చూస్తేవూళ్ళో అంతా కండ్లపడుతున్నది.his house *s my garden వాడి యింటిమీద నుంచి చూస్తే మా తోటలోయావత్తు బాగా కండ్లబడుతున్నది. he *ed the fault ఆ తప్పునువుపేక్షచేసినాడు, అశ్రద్ధచేసినాడు. I *ed that fact దాన్నికనుక్కోలేకపోతిని. I hope you will * this fault తమరు యీతప్పును జాడగా పోనివ్వవలెను అనగా క్షమించవలెను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Nil
(n), ( s), నకించిత్, యేమిన్ని లేదు, సున్న, పూజ్యము.
To Electrify
(v), ( a), రాపిడిచేత నిప్పును కలుగచేసుట. Rubbing woodelectrifies it కాష్టమును మధిస్తే అందులో అగ్ని పుట్టుతున్నది, అనగా అదేఇంధనాగ్ని. the sight electrified him దాన్ని చూచుట చేత వానికి రోమాంచముకలిగినది. By the jolting of the horse I was so throughly electrified thatthe rheumatic pain in my breast was quite cured ( Wesley's Works. 4. 98.)గుర్రము వూరక యెత్తివేసుటచేత నా వొళ్లు అగ్నిజ్వాలైపోయినది గనక నా రొమ్మునొప్పి బొత్తిగాపోయి విడిచినది. See Wesley's Works. 4. 98.
Invention
(n), ( s), కొత్త కల్పన. this is an * of his యిది వాడు కొత్తగాకల్పించినది. Caulidasa shews wonderful powers of * కాళిదాసు యొక్కకల్పనా శక్తి అద్భుతము.
Thwart
(n), ( s), a cross beam అడ్డదూలము.
Matted
(adj), జడలుకట్టిన, పెనుసుకొన్న, జటిలమైన. * grassరక్కసిగడ్డి.
Wrapt
(adj), wound ; folded ; inclosed చుట్టపబడ్డ, కప్పబడ్డ.when the mountain is * in clouds ఆ కొండను మేఘములు మూసుకొనేటటప్పటికి. he is * in thought వాడు ధ్యానములో ముణిగి వుండినాడు. his thoughts are quite * up in that work వాడి మనస్సంతా ఆ పనిలోనే వుండినది. his wife died in whom all his happiness was * up వాని యావత్తు సుఖములకున్న ఆస్పదముగా వుండిన వాని భార్య చనిపోయినది. Wrath, n. s. anger, resentment, rage కోపము, ఆగ్రహము, రోషము,మంట (ఇది కావ్య శబ్దము.).
Sciomachy
(n), ( s), a battle with అ shadow పిచ్చిక మిద బ్రహ్మాస్త్రమువేయడము.
Fear
(n), ( s), భయము, దిగులు, బెదురు, శంక, సందేహము. he puther in * దాన్ని భయపెట్టినాడు. we were in * of thier comingin వాండ్లు లోగా వస్తారేమోయని భయపడుతూ వుంటిమి. for * I shouldforget it I wrote it down వొకవేళ మరిచిపోదునేమో యని వ్రాసిపెట్టినాను. For * they should come he sent them wordవాండ్లు రాకుండా ముందుగా చెప్పి పంపించినాడు, వొక వేళ వాండ్లకురాపోతారని చెప్పి పంపించినాడు. for * he would come I shut thedoor వాడు రాపోతాడని తలుపు వేసినాను.
Shad
(n), ( s), a kind of fish వొక విధమైన చేప.
Lagoon
(n), ( s), మడుగు.
Elbow-room
(n), ( s), మెదలాడనకుచోటు, యిటూ అటూ కదలాడనకు చోటు. I haveno * here యిక్కడ నాకు కదల మెదలాడనకు చోటు లేదు.
Dug
(n), ( s), presterit and part pass of Dig
Quietude
(n), ( s), విశ్రమము, శాంతి.
Quaintness
(n), ( s), ముద్దు, తమాషా, వింత, చోద్యము, చమత్కారము.
Sainted
(adj), శ్రీ, శ్రీమత్. your * father స్వర్గస్థులైన మీ తండ్రిగారు.
Unforeseen
(adj), not known before ముందుగా తెలియని. an * claimఆకస్మికముగా వచ్చిన అప్పు.
Region
(n), ( s), రాజ్యము, దేశము, ప్రదేశము. the skyey * ఆకాశము. in the * ofthe belly గర్భ ప్రదేశమందు. the polar *s ధృవ సమీప ప్రదేశము. the infernal *sనరకము.
Grate
(n), ( s), కిటిక, తడిక, కటకటాలు, గ్రాది. of bars యినుపకమ్ములతడక. or the range of bars within fires are made నిప్పునురాజ పెట్టే యినుప తడక. a * of wood used as a door గ్రాదితలుపు.దీన్ని అరవములోపల, గాణిక్కదవు అంటారు. తెనుగు లో కటకటాలు అంటారు.
To Over-burden
(v), ( a), అధిక బరువు యెక్కించుట, యెక్కువబరువువేసుట. *ed అధిక బరువుచేత సంకటపడే. I am *ed withbusiness నాకు అధికపనివచ్చి సంకటముగా వున్నది. this tree is*ed with fruit ఆచెట్టు విరగపండి వున్నది. he *ed his stomachవాడు వెక్కసముగా తిన్నాడు. he is not *ed with informationజ్ఙాన శూన్యుడు.
Monosyllabic
(adj), ఏకాక్షరముగా వుండే. he merely made * answers వూరికె yes, no, Sir. &c. అని వొకొకమాటుగా వుత్తరము చెప్పినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Overlook is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Overlook now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Overlook. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Overlook is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Overlook, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83490
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79316
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63449
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57610
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38163
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28473
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28130

Please like, if you love this website
close