Telugu Meaning of To Particularize

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Particularize is as below...

To Particularize : (v), ( a), వివరించుట, విశదపరచుట. he did not * any one streetఫలాని వీధియని వుద్దేశించలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sex
(n), ( s), జాతి. the population of both *es అక్కడి ఆడవాండ్లు,మొగవాండ్లు. the petitioners were admitted * by *, to his courtమనవిచేసుకొన్న వాండ్లలో స్త్రీలు వేరే పురుషులు వేరేగా లోనికి వచ్చినారు.in the dress of these people the * is not distinguished; both*es dress alike వీండ్లలో ఆడవాండ్లకు మొగవాండ్లకు వొకటే వుడుపు. in birds the * is known by the colour వర్ణముచేత ఆడపక్షి మొగపక్షితెలుస్తున్నది. the * of a palm tree is known by the leaf తాటిచేట్టు పోతో పెంటో దాని ఆకువల్ల తెలుస్తున్నది. the parts that mark the * లింగము, మానస్థానము. the queen replied "Those of or * must submit" మన బోటి స్త్రీలు లోబడవలసినదని రాణి అన్నది. the * స్త్రీలు. the female* స్త్రీ జాతి, స్త్రీలు. in this school there are pupils of both *es ఈ పల్లెకూటములో ఆడవాండ్లు మొగవాండ్లు కూడా చదువు కుంటూ వున్నారు. the ruder* or stronger * మొగవాండ్లు. the weaker * అబలలు, అనగా స్త్రీలు. the fair * స్త్రీలు. she is disgrace to her * దానివల్ల ఆడవాండ్లకంతా అవమానము వచ్చినది. she was endowed with courage beyond her * or she outwent her * in resolution దానిధైర్యము యే ఆడదాన్నికిన్ని లేదు. she was flower or crown of her * అది స్త్రీ రత్నము, కాంతా తిలకము. he slew them all without any regard to * or age ఆడది ఆనక మొగవాడనక పిన్న అనక పెద్ద అనక అందరినిన్నీ చంపినాడు. in that country both *es great equestrains ఆ దేశములో ఆడదైనా సరే మొగవాడైనా సరే బాగా గుర్రమెక్కి సవారిచేస్తారు. the Musulmans forbid all conversationbetween the *es తురకవాండ్లు మొగవాండ్లతో ఆడవాండ్లను సంభాషించనియ్యరు.the softer * స్త్రీలు. the braver * పురుషులు. she hates the whole * దానికి మొగవాడంటే గిట్టదు. of servants she had one of each * వొక ఆడదాన్నిన్ని వొక మొగవాన్నిన్ని పనివాండ్లుగా పెట్టుకొని వుండినది. the gods of both *es దేవతలున్ను దేవతా స్త్రీలున్ను. people of neither * were allowed to see the queen రాణిని మొగవాండ్లున్ను చూడకూడదు, ఆడవాండ్లున్ను చూడకూడదు. Musulman women are never allowed to speakwith the other * తురకలు స్త్రీలను మొగవాండ్లతో, మాట్లాడనియ్యరు. theyhad no servants of either * వాండ్ల వద్ద పనివాడూ లేదు పనికత్తె లేదు.
Excrescence
(n), ( s), on the body కణితి, గ్రంథి, బుడిపి, కాయ. * on the trunks of trees చెట్టు మీద ముడి.
Logwood
(n), ( s), చాయచెక్క, తొగురుచెక్క.
To Nick
(n), ( a), కాటు బెట్టుట. he *ed the time exactly వేళకు వచ్చిదుమికినాడు.
To Humbug
(v), ( a), పితలాటకము చేసుట, మాయ చేసుట, మోసపుచ్చుట.
To Prompt
(v), ( a), అంచిచ్చుట, యెత్తిచ్చుట, ప్రేరేపించుట, బోధించుట. Love *ed him to do this ఆశ చేత ప్రేరితుడై దీన్ని చేసినాడు. I will * your memory నీకు జ్ఞాపకము చేస్తాను. Do not * him in repeating the lesson పాఠము అప్పగించడములో వానికి యెత్తి యివ్వవద్దు.
Notation
(n), ( s), సంకేతముగా గుర్తులు వేసుకోవడము, సంకేతముగావుండే గుర్తు. in accounts the Telugu * differs from that of English లెక్కలో తెనుగు గుర్తులు వేరు యింగ్లీషు గుర్తులు వేరు.
To Waft
(v), ( a), to carry through the air, or on the water కొట్టుకొనిపోవుట. ఆకాశములో కొట్టుకొనిపోవుట, నీళ్ళమీద కొట్టుకొనిపోవుట. the breeze that *ed us to Madras మమ్మున చెన్న పట్నానికి తీసుకొని పోయిన గాలి. the wind *ed the clouds estward గాలి మేగములను తూర్పు తట్టుకై కొట్టుకొని పోయినది. the wind that *ed the vessel to the island ఆ వాడను ఆ దీవికి కొట్టుకొని పోయిన గాలి.
Amply
(adv), విస్తారముగా, నిండా, చాలా.
Pregnancy
(n), ( s), గర్భముగా వుండడము, కడుపుతో ఉండడము, చూలుగా వుండడము during her * అది కడుపుతో వుండేటప్పుడు వేకటిగా వుండేటప్పుడు.* of wit చమత్కారము.
Reflected
(adj), ప్రతిఫలించిన. like a purse * in a mirror అద్దములో అగుపడేరూకల సంచివలె.
Cracknels
(n), ( s), ఒక తరహా ఫలహారము, వడియములు, ( కజ్జాయము F+.మోదకములు D+. ) అనగా కుడుములు.
To Poultice
(v), ( a), పుండు పగలడానకై పిండిని వుడకబెట్టి కట్టుట.
Drnurse
(n), ( s), బిడ్డలను కాపాడేపనికత్తె. or guide యజమానుణ్ని చేతికింద వేసుకొనితిప్పే వాడు. he is * to the secretary పేరు సెక్రటెరిది పని వీనిది.
Unctuosity
(n), ( s), oilness; fatness; greasiness జిడ్డు.
Caret
(n), ( s), హంసపాది.
Tore
(past tense of the verb ToTear), he*theletterupఆకాకితాన్నిచించివేసినాడు
Skinned
(adj), తోలుగల, చర్మముగల, తోలువొలిచిన, పొట్టులేని. a * sheepతోలు తీసిన గొర్రె. తోలు వొలిచిన గొర్రె. split grain that has been * పోట్టులేని పప్పు. thick * దళమైన తోలుగల. thin * సన్నతోలు గల. he is very thin * about this యిందున గురించి వాడు కొంచెములో రేగుతాడు.
To Draft
(v), ( a), చిత్తు కదిరించుట, యీడ్చుకొనుట. he *ed tenmen into this regiment యీ పటాళములోకి పదిమందినియెత్తుకున్నారు, యీడ్చుకున్నారు.
Postern
(n), ( s), దిడ్డి వాకిలి, పెరటివాకిలి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Particularize is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Particularize now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Particularize. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Particularize is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Particularize, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close