Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Louis, Or Louisd" Or
(n), (s.), ఒక విధమైన ఫ్రెంచి మోహరి.
Edible
(adj), తినదగిన, భక్షించదగిన.
Slow
(adj), not fast జబ్బైన, మందమైన, జాప్యమైన. a * scholar మందుడు, జడుడు,మందబుద్ధిగలవాడు. a man of * heart బుద్ధిమాంద్యము గలవాడు. a plant of * growthసావకాశముగా పెరిగే చెట్టు. a * paced horse జబ్బునడగల గుర్రము. a * fellow జడుడు.* time in music జంపె తాళము. a * fire మండిని నిప్పు. a * match జానకి తాడు.he who is * of hearing చెవులు మందముగా వుండేవాడు. he who is * of speech జబ్బుగా మాట్లాడేవాడు.
Reader
(n), ( s), చదివేవాడు, చదివి వినిపించేవాడు. or tutor ఉపాధ్యాయులు. the *should observe that these two statements are contradictory ఈ రెండుమాటలున్ను వొకటి కొకటి విరుద్ధముగా వున్నదని దీన్ని చదివేవాడు కనుక్కోవలసినది.or tutor See proof in Blackstone. Vol.3.p.[320]. He learned it withouta * గురువు లేకనే నేర్చుకొన్నాడు.
To Asperse
(v), ( a), దూషించుట, దూరుట.
Hint
(n), ( s), జాడ, సైగ, సన్న, సూచన, ఉదాహరణ. he gave me a * to comeనన్ను రమ్మని జాడగా తెలియచేసినాడు. he took the * I gave నేను చేసిన జాడనుకనుక్కొని ఆ ప్రకారము చేసినాడు. this word gives a * or clue to the passage ఆ వాక్యమునకంతా యీ శబ్దము కిటుకుగా వున్నది.
Slipper
(n), ( s), a show without leather behind into which thefoot slips easily పాదరక్షలు, చెప్పులు, జోళ్లు. the Englishwear shoes but the natives wear *s ఇంగ్లీషు వాండ్లు శప్పాతులువేసుకొంటారు నల్లవాండ్లు చెప్పులు జోళ్లు వేసుకొంటారు, ఇంగ్లీషు వాండ్లువేసుకొనే దానికి మడిమెకు అడ్డముగా చర్మము వుంటున్నది నల్లవాండ్లువేసుకోనేవాటకి అట్లాలేదు.
Yoke
(n), ( s), an instrument to connect oxen for work నొగ. bondage దాసత్వము. a pair, a couple of oxen ఒక మడక యెద్దులు. the centre pin of the * తమిరె. the * carried on the shoulder for water or weights కావడి. one end of such a * కావడి కొమ్మ. he brought them under the * వాండ్లను గెలిచినాడు. the marriage * వివాహ ధర్మము. he who will not submit to the marriage * వివాహ ధర్మమునకు లోబడనివాడు, వివాహము వొల్లనివాడు. my * is easy and my burden is light నా కాడి సులువుగానున్ను నా బరువు తేలికగానున్ను వున్నది.
Healing
(adj), మాన్పే, స్వస్థముచేసే. the * art చికిత్స, వైద్యము.
Fortnight
(n), ( s), పక్షందినములు, పధ్నాలుగు దినములు, రెండువారమురోజులు. the bright * or crescent moon శుక్లపక్షము. the dark * orwane కృష్ణపక్షము.
Compting
SeeCounting
Reckoner
(n), ( s), ఎంచేవాడు, లెక్క పెట్టేవాడు.
Trebly
(adv), మూడింతలుగా, అతిశయముగా.
Ideot
(n), ( s), or Idiot పుట్టువెర్రి, ఉన్మత్తుడు.
Scribbler
(n), ( s), వ్రాసేవాడు, స్వల్పకావ్యమును చెప్పినవాడు.Vemana and such *s వేమన మొదలైన స్వల్ప కవులు.
Solidity
(n), ( s), గట్టి, గట్టితనము. from the * of the wood యిది గట్టి కొయ్య గనక. from the * of this reason యిది మంచి హేతువు గనుక. * of witదృఢ బుద్ధి, బుద్ధి దారుఢ్యము.
Indelible
(adj), అనివార్యమైన, చెరపగూడని, మాయని, మాసిపోని, పోని.they make * makes upon the skin by tattowing పచ్చపొడిచిపోగొట్టగూడని గురుతులను చేస్తారు. the small pox leaves an * makes అమ్మవారు పోసిన మచ్చలు యెన్నటికి పొయ్యెవి కాదు. an *disgrace తీరని అవమానము. (2 W.) అపకలంకము.
To Buckle
(v), ( a), బొక్కిలీసు తగిలించుట, కొక్కి తగిలించుట. hebuckled the saddle on జీనిని బొక్కిలీసుతో బిగించినాడు.
Geneva
(n), ( s), వేండ్రమైన, వొకతరహా సారాయి, దీన్ని ginసారాయి అంటారు.
State
(adj), grand, noble ఘనమైన. * affair రాచకార్యములు.a * dinner గొప్ప వుద్యోగస్థులకు రాజు చేసే విందు. a * elephantపట్టపు ఏనుగ. a * umbrella రాజఛత్రము. a * bed రాజర్హమైనమంచము. * prisoner సర్కారు కయిది అనగా రాజద్రోహము చేసినాడనేనేరము మోపబడ్డవాడు. * trials రాజవిమర్శలు, అనగా రాజద్రోహమునుగురించిన విచారణ. a * carriage రాజు ఉత్సవకాలమందు యెక్కే రధము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close