(v), ( a), తిరస్కరించుట, నిరాకరించుట, అలక్ష్యముచేసుట, ఛీ అనుట. the wife *ed her hunband's commands మొగుడి వుత్తరువులను నిరాకరించినది, అలక్ష్యము చేసినది. he *s telling lies వాడికి అబద్దము చెప్పడము గిట్టదు. all men * a thief దొంగను అందరు చీ అంటారు. Scorn, n. s. తిరస్కారము, అలక్ష్యము. they treated him with * అలక్ష్యము చేసినారు. they held his commands in * వాడి ఉత్తరువునుఅలక్ష్యము చేసినారు. to laugh to * ఎగతాళీ పట్టించుట.