Telugu Meaning of To Recoil

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Recoil is as below...

To Recoil : (v), ( n), వెనక్కు యెగసుట, వెనక్కు చెదరుట. the ball struck the walland *ed ఆ చెండు గోడ మీద తగిలిన వురువడిని వెనక్కు యెగిసినది. to shrinkజంకుట, వెనక్కు తీసుట. they *ed from such a marriage అటువంటి పెండ్లి మాకుఅక్కరలేదని వెనక్కు తీసినారు. this scheme will * on his own head వాడు చేసినతంత్రము వాడి తల మీదికే వచ్చును.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Downy
(adj), నూగైన, సన్న. or soft మెత్తని, మృదువైన.కోమలమైన. * hair నూగు వెంట్రుకలు.
If
(conj), అయితే, అయినట్టాయొనా, అయినట్టైతే. (see Telugu Grammer,rulesfor conditional particple చేస్తే, పోతే. &c.) is expressed thus, * hecomes till me అతనువస్తే నాతో చెప్పు. * he does not come వాడు రానట్టాయనా, వాడురానట్టైతే. * he pays the money till me, if not,I will come వాడు రూకలు యిస్తే నాతో చెప్పు, లేకుంటే, నేనువస్తాను. * heis your brother why do you beat him వాడు నీ తమ్ముడైతే యేలకొట్టుతావు.I asked * his father was at home మీ తండ్రి యింట్లోవున్నాడా అని వాడినిఅడిగితిని.
Vignette
(n), ( s), a picture of leaves and flowers పత్రపుష్పముల యొక్క చిత్రము, ఆశ్వాసాంత మందువేశే పువ్వు.
Sideface
(n), ( s), పక్కరూపుగా వుండే ముఖము. the * is like his father's but the full face is different పక్కన చూస్తే తండ్రి ముఖము వలె వున్నది, యెదట చూస్తే అట్లా లేదు.
Factory
(n), ( s), ఖార్ఖానా. an indigo * నీలి దొడ్డి. a gunpowder * తుపాకిమందు గిడ్డంగి.
Wrench
(n), ( s), a strain, violent effort, pincers లాగడము,పీకడము, పటకార. by this * he broke the rope యిట్లా యీడవడములోఆదారాన్ని తెంపినాడు. a play upon words, a pun శ్లేష, చమత్కారము, ద్‌వ్యర్ధి.
Sledge
(n), ( s), a kind of carriage ఎడ్లు యీడ్చుకొని పొయ్యేకొయ్యమొద్దు, దీనిమీద మనుష్యులు కూర్చుండిపోతారు, దీన్ని చొరవడి, సరుగడు,సరవడి, సరవండ్లు, అని అంటారు.
Maze
(n), ( s), చెడ్డచిక్కు, చిట్టడవి, చాలా తిరుగుళ్లుగల ప్రదేశము, లోగా ప్రవేశిస్తే బయిటకి రావడానికి మహాచిక్కైన దారిగల ప్రదేశము, దీన్ని రావణుడి కోట అని యంటారు.
MER 727Merit
(n), ( s), గుణము, యోగ్యత, అతిశయము. he had the * of supporting them వాండ్లను సంరక్షించిన పుణ్యము వాడికి కలిగినది. he had the * of confessing his crime తప్పును వొప్పుకొన్నాడనే ఘనత వాడికి కలిగినది. he had no great * in knowing French, for his mother was a French woman వాడితల్లి ఫ్రెంచిది గనుక వాడికి ఫ్రెంచి తెలియడము అతిశయముకాదు. he is a man of no * అయోగ్యుడు. he made a * of paying his debts తన అప్పులను చెల్లించడమే వొక ధర్మమన్నాడు. he makes a * supporting his mother తన తల్లిని కాపాడడమే వొక పుణ్యమంటాడు. the * fostering minute శిష్టపరిపాలన నిర్ణయ పత్రిక, అనగా ఆయా వుద్యోగస్థుల యోగ్యతలను యేర్పరచి వ్రాసిన పత్రిక. he has the * of having discovered that art యీ శాస్త్రమును చేసిన పుణ్యము వాడిది. he got his *s వాడికి తగినట్టు జరిగినది. we tried the case on it's *s ఆ వ్యాజ్యము యొక్క మూలమును పట్టి విచారిస్తిమి. the Judge went into the *s of the case ఆ వ్యాజ్యము యొక్క సారాంశమును విచారించినాడు. do you know the relative *s these two grammars? యీ రెండు వ్యాకరణములకు వుండే తారతమ్యము నీకు తెలుసునా.
Tyrannical
(adj), క్రూరమైన, కంటకమైన, నిర్దయాత్మకమైన, దౌర్జన్యమైన.
Relapse
(n), ( s), of disease మరకపాటు, మళ్ళీ తిప్పుకోవడము. he had a * offever వాడికి పోయిన జ్వరము మళ్ళీ వచ్చినది. of vice orsin మళ్ళీ తప్పుదోవనుపడడము అరూఢపతితత్వము.
Whist
(interj), be silent సద్దు.
Crescendo
(n), ( s), ఆరోపణము, యిది సంగీతశాస్త్ర మందు వచ్చే శబ్దము.
Sickishness
(n), ( s), nausea డోకు, వాంతివచ్చేటట్టుగా వుండడము.
Firing-iron
(n), ( s), వాతకోల.
Behold
(interj), ఇదోచూడు, అదోచూడు. and * when they came మరిన్నివాండ్లు వచ్చినప్పుడు, యిదుగో వాండ్లు వచ్చినప్పుడు.
Terrific
(adj), భయంకరమైన, అఘోరమైన, భీకరమైన.
Lowermost
(adj), అన్నిటికి కింది.
Unprovided
(adj), not supplied, not got జాగ్రతకాని, సిద్ధము చేయబడని. themoney is as yet * రూకలు యింకా జాగ్రతకాలేదు. those who are * withhorsed గుర్రములు లేని వాండ్లు. they are miserably * వాండ్లు దిక్కు దెస లేకుండావున్నారు.
Consuming
(adj), దహించే. a * fire ప్రళయానలము, (సంహారకవహ్ని) A+. *grief కుంగ కొట్టే వ్యాకులము. or using అనుభవించే, వ్రయము చేసే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Recoil is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Recoil now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Recoil. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Recoil is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Recoil, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close