Telugu Meaning of To Retain

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Retain is as below...

To Retain : (v), ( a), to keep పెట్టుకొనుట, ఉంచుకొనుట, ఉంచుట, నిలుపుకొనుట. you must * your hold నీవు పట్టినపట్టు విడవరాదు.this cloth *s the colour well యీ గుడ్డ చాయ పోదు. he did not * possession of the country పట్టిన వూరును తన స్వాదీనములో పెట్టుకోలేదు. a child's memory will not * such a long word అంత నిడుపుమాటబిడ్డ యొక్క జ్ఞాపకములో నిలవదు. he did not * the medicine on his stomach తిన్న మందు వాడి కడుపులో యింద లేదు, నిలవలేదు. he *ed ten new servants కొత్తగా పదిమంది పని వాండ్లను పెట్టుకొన్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Flippant
(adj), తిరస్కారమైన, అలక్ష్యముచేసే, యెగరవేసే. she gavea * answer అది యెత్తిపారవేసి మాట్లాడినది. he gave a * reply వాడుఅలక్ష్యముగా వుత్తరము చెప్పినాడు.
Ossifrage
(n), ( s), వొకవిధమైన పెద్దగూళి పక్షి, దీన్ని రాంబందుఅంటారు.
Characteristical
(adj), స్వభావమైన, సహజమైన, గురుతైన, లక్షణమైన.
Ciphering
(n), ( s), leVkkalu nercukovadamu. Circar, or Sircar, n. s. sarkAru. A Persian word for Government,District, division : state. Thus the Rajahmandry Sircar : that is, the Rajahmandry District. "The Circars"-- or "The Northern Circars" is a phrase formerly used for the northern part of the Telugu countries. The word ought to be disused.
To Elevate
(v), ( a), పైకి యెత్తుట, పొడిగించుట, గొప్పపరుచుట. he *d his handsచేతులను పైకి పొడుగ్గా యెత్తినాడు. Don't * your voice అరవవద్దు,కుయ్యవద్దు, పెద్దగొంతు యెత్తవద్దు. Poetry *s the mind కావ్యము మనసుకుఉల్లాసమును కలగచేస్తున్నది.
Three Decker
(n), ( s), పెద్దవాడ, నూరుపిరంగులు గల పెద్ద వాడ.
Manger
(n), ( s), తొట్టి, గాడి. a dog in the * తొట్టిలో పండుకొన్న కుక్క, అనగా తనకున్ను అనుభవము లేదు, పరులనున్ను అనుభవించనియ్యదు. Mangey, adj. గజ్జిపట్టిన, తీటపట్టిన. To Mangle, v. a. ఛిన్నాభిన్నముచేసుట, కత్తికింత కండగా కోసట. he *ed my letter నేను వ్రాసిన జాబును తలాతోక లేకుండా దిద్ది చెరిపినాడు. to * linen వొక విధమైన యిస్త్రి చేసుట.
Misdemeanor
(n), ( s), దుర్నడత, దుర్మార్గము, దురాకృతము.
Interregnum
(n), ( s), ( vacancy of the throne ) మునుపటి రాజు పోయి యింకా రాజు యేర్పడకుండా వుండు సమయము. these was an * of ten months ఆ రాజు పోయి మళ్ళీ రాజు యేర్పడకుండా నడుమ గడచిన పది నెలలు.
Windy
(adj), tempestuous; stormy; puffed, flatulent అధికగాలిగా వుండే. empty, foolish పిచ్చి. a * day నిండా గాలిగా వుండే దినము.beans are * food నుములు వాయువు చేస్తునది.
Nutrition
(n), ( s), ఆహారము.
Fellow-feeling
(n), ( s), అంతఃకరణ,అనుకంప,కనికరము,దయ,స్నేహము.he shewed no * towards them వాండ్ల యందు వాడికి దయలేదు.
To Quicken
(v), ( a), త్వర చేసుట, తీవ్రించుట.
Unpardonably
(adv), exceedingly నిండా, మిక్కిలి. he was * prodigal వానిదూబరదిండితనము యింతంత కాదు.
Maggot
(n), ( s), క్రిమి, పురుగు. or caprice పిచ్చిభ్రమ, పిచ్చితలంపు. John Wesley's father printed a volume of poems which he named Maggots.
Fancy
(n), ( s), imagination భావన, యెన్నిక, తలంపు, భావము.they have a * that you are gone నీవు పోయినావనుకొన్నారు.I have some * that I have seen this book before యీ పుస్తకమునునేను మునుపు చూచినట్టు తోస్తున్నది. this is a mere or empty *యిది వట్టి భ్రమ. a foolish * వెర్రి యోచన. inclination మనసు, యిష్టము.యిచ్ఛ, ఆశ. have you any * for that house ఆ యిల్లేమైనా నీకు యిష్టమా.having no * to do so అట్లా చేయడమునకు యిష్టములేనందున. I have *no for that అది నాకు యిష్టము లేదు. the horse does not strike my *ఆ గుర్రము నాకు యిష్టము లేదు. she took a * to him అది వాణ్నివలచినది. he has no * for food వాడికి అన్నముమీద యిష్టములేదు,బుద్ధిలేదు. she wears a * dress దానికి యిష్టమైన వేషము వేసుకొంటున్నది.అనగా కులాచా ర,మతాచారములకు విరుద్ధముగా దానికి మనసు వచ్చినవేషము వేసుకొంటున్నది. * work చిత్రపని, చిత్రవిచిత్రమైనపని.a * ball ప్రతిమనిషిన్ని మారువేషములు వేసుకొనివచ్చే విందు.a * man వలపుగాడు, సొగసుగాడు.
Titbit
(n), ( s), nice food సుభోజ్యము, ఉత్తమ భోజ్యము, మంచి పదార్థము.
To Count
(v), ( a), యెంచుట లెక్క పెట్టుట, యెన్నిక పెట్టుట. he *ed his beadsజపమాలికతో లెక్క పెట్టుకొన్నాడు. they *ed this his doing యిది అతను చేసినట్టుఅనుకొన్నారు, యెంచినారు. I *ed it worng యిది అన్యాయమైనట్టు నాకు తోచినది. we*ed upon his kindness అతని యొక్క విశ్వాసమును గట్టిగా నమ్ముకుని వుంటిమి. I *ed it unjust అది అన్యాయ మనుకొన్నాను.
To Disfrachise
(v), ( a), అధికారము తోసివేసుట, యిది వక గ్రామమునుగురించిన మాట అనగా parliament మెంబరుని నియమించి పంపేఅధికారము లేకుండా తోసివేయుట.
To Move
(v), ( a), కదిలించుట, జరుపుట, స్థలాంతరమునకు పంపుట, ప్రేరేపించుట. do not * the table మేజను కదిలించకు. * the table a little ఆ బల్లను కొంచెము జరుపు. * these boxes intothat room ఈ పెట్టెలను ఆ యింట్లోకి తీసుకొనిపోయి పెట్టు. without*ing the eyelids రెప్పలార్చక. he *d a piece (at chess) ఆకాయను ఆడినాడు, నడిపించినాడు. this story *ed him to tears కథను విని కండ్లనీళ్ళు పెట్టుకొన్నాడు. they tried to * him with a bride లంచముచే వాడి మనుస్సు కరిగేటట్టు చేయవలెనని పాటుపడ్డారు. he *ed his family to another village తన సంసారాన్ని మరి వొక వూరికి పంపినాడు. he *d the king to dismiss the minister మంత్రిని తోసివేసేటట్టు రాజుకు బోధించినాడు.this *d me to grant his request వాడి మనివిని చేయడానకు యిందువల్ల నాకు బుద్ధి పుట్టినది. this *d him very much యిందువల్ల వాడికి నిండా కోపమువచ్చినది, వ్యసనము వచ్చినది. this *d their laughter యిది వాండ్లకు నవ్వును కలగచేసినది, యిందువల్ల వాండ్లకు నవ్వువచ్చినది. or to propose మనివిచేసుకొనుట. he *d his suit తన వ్యాజ్యాన్ని మనివిచేసినాడు, చెప్పుకొన్నాడు. he *d the government to sanction this గవనరుమెంటువారు యిందుకువుత్తరువు యిచ్చేటట్టు మనివి చేసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Retain is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Retain now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Retain. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Retain is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Retain, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55850
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39126

Please like, if you love this website
close