Telugu Meaning of To Rue

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Rue is as below...

To Rue : (v), ( a), చింతపడుట, దుఃఖపడుట, తలచుకొని యేడ్చుట. I * the day that ever I told him this అయ్యో నాడు వానితో దీన్ని యెందుకు చెప్పితినో. you shall * this యిందున గురించి నీవు యేడవబోతావు చూడు. they will * his return వాడు మళ్ళీ వస్తే అప్పుడు యేడవపోతారు. you will * your neglect నీ జాగ్రతను గురించి రేపు యేడవబోతావు సుమీ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Exposure
(n), ( s), బయట పెట్టడము, తెరచి పెట్టడము, తెరచి చూపడము.by * to the weather he caught this fever యెండగాలి మొదలైన వాటిలోగొట్టుపడ్డందున వాడికి జ్వరము తగిలినది. after the * of these goodsin his shop యీ సరుకులను వాడి అంగట్లో తెరచిపెట్టిన తరువాత.
Valve
(n), ( s), a folding door, a lid or cover మడపు తలపు, మూత, నీళ్ళు పొగ వీటి గొట్టముల మీది మూత. the * of a bellows is vulgarly called a wind-clap కొలిమితిత్తి యొక్క మూత.
Serving
(n), ( s), వడ్డన.
Cicatrice, Cicatrix
(n), (s.), puMdu, leka, gAyamu mAnipoyina waruvAwa vuMdemacca, kRawa cihnamu. Droz.
Decemvirate
(n), ( s), పదిమంది కూడిన సభ, యిది రోమన్ దేశమందుపూర్వము కలిగివుండినది.
Loan
(n), ( s), అప్పు. of Jewels &c. ఎరువు.
Peppermint
(n), ( s), మిరియాల ద్రావకము.
To Rock
(v), ( a), ఊచుట. she *ed the child to sleep బిడ్డను వూచి నిద్ర బుచ్చినది.
Little
(adv), కొంచెముగా, కొద్దిగా. a * after యింకా రవంతసేపటికి, రవంతతాళి.a * before కొంచెము ముందర, రవంతమునుపు. They said * to me నాతో నిండా చెప్పలేదు.
Leap-frong
(n), ( s), పిల్లకాయలు ఆడే ఆట అనగా పదిమంది పిల్ల కాయలు వొకడి వెనక వొకడు వరసగా వంగుకొని వుండేటప్పుడు వొకపిల్లకాయ వెనకటి తట్టునుంచి వరసగా వొకడొకడి భుజముల మీదుగా దాటిపొయ్యే ఆట.
Sycamine, Sycamore
(n), (s.), a tree రావి చెట్టు, అశ్వత్థవృక్షము,పిప్పలము. C uses the Greek word. P says రావి. G says బొడ్డచెట్టు. RH. say అడవి మేడి.
To Shine
(v), ( n), ప్రకాశించుట, మెరుయుట, వెలుగుట. to * forth or be mainfested విలసిల్లుట, సాక్షాత్కరించుట. the sun *s యెండ కాస్తున్నది. the moon *s వెన్నెల కాస్తున్నది. the stars * నక్షత్రాలు తెలుస్తవి, ప్రకాశిస్తున్నవి. to * into (irradiate to enlighten) ప్రకాశింపచేసుట, వెలిగేటట్టు చేసుట.
To Swear
(v), ( a), ప్రమాణము చేయించుట. he swore the witness సాక్షిచేత ప్రమాణము చేయించినాడు. a sworn witness సత్యముచేయించబడ్డ సాక్షి. after the witness is sworn సాక్షిచేతప్రమాణము చేయించిన తర్వాత. he is a sworn foe to translationsభాషాంతరములంటే వాడికి కుదరదు, గిట్టదు. the doctor is a swornfoe to gluttony వైధ్యుడు అధిక భోజనము కూడదంటాడు. they are sworn enemies వాండ్లు బద్ధవైరులు.
Buckskin
(n), ( s), మృగచర్మము, కృష్ణాజినము, జింగతోలు. he worebuckskins జింక తోలు చల్లడమునే వేసుకొన్నాడు.
Washerman
(n), ( s), చాకలవాడు. *'s house చాకల వాని యిల్లు.
Ventricle
(n), ( s), కడుపు. in the heart there are two *s; in the lungs there are two *s called lobes : in the brain there are two *s వీటికి స్థానం భాగం, తిత్తి, కడుపు అని అర్థమవుతున్నది.
Clay
(n), ( s), baMka mannu, regada mannu. pipe * suxxa. a mortal * SarIramu, xehamu. clayed sugar voVka warahA paMcaxAra.
Fellow-suffer
(n), ( s), తన గతిలో వుండేవాడు.
Warm
(adj), a little hot వెచ్చని, ఉష్ణమైన. * water వేణ్నీళ్ళు.* weather యెండ కాలము. before the food was * he removed it యింకా వెచ్చకాక మునుపే దాన్ని తీశివేసినాడు. * climate ఎండ అధికముగా వుండే దేశము. * bath వేణ్నీళ్ళ స్నానము. zealous శ్రద్ధగల, ఆశగల. a * friend మంచి స్నేహితుడు. he gave me a * reception నన్ను నింఢా విశ్వాసముగా సన్మానించినాడు. the battle was * యుద్ధము నిండా ముమ్మురముగావుండినది. a * engagement ముమ్మరముగా వుండే యుద్ధము. ardent ఉగ్రమైన. * wrods ఉగ్రమైన మాటలు, కోపముగా చెప్పిన మాటలు. a * temper ముంగోపము.he became * or angry ఆయనకు కోపము వచ్చినది. he grew * ఆయనకు కోపము వచ్చినది. warm hearted, kind, good విశ్వాసముగల, దయగల.
Puppet
(n), ( s), కీలుబొమ్మ, జంత్రపు బొమ్మ. he is a mere * యెట్లా ఆడిస్తే అట్లాఆడేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Rue is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Rue now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Rue. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Rue is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Rue, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close