Telugu Meaning of To Saturate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Saturate is as below...

To Saturate : (v), ( a), తడిముద్దచేసుట, నించుట, ముంచుట. he *d the field with water ఆ పొలమునకు కావలసినంత నీళ్లు కట్టినాడు.he *d the cloth with water ఆ గుడ్డను తడిముద్ద చేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Synonyme
(n), ( s), పర్యాయపదము, ప్రతిపదము. these wordsare *s యీ మూడున్ను యేకార్ధ వాచకములు, యీ మూడు మాటలకున్నువొకటే అర్ధము.
Gee, Ghee
(n), (s.), (Indian word for clarified butter ) నెయ్యి.
Featured
(adj), ఆకారముగల, రూపుగల. hard * వికారమైన ముఖముగల.
To Curdle
(v), ( a), పేరబెట్టు, తోడుబెట్టుట. *d milk పేరుకొన్న పాలు. the *d bloodగడ్డ కట్టుకొన్న రక్తము.
Sojourner
(n), ( s), విదేశవాసి, కొన్నాళ్లుగా వచ్చి వుండే వాడు.
Merry
(adj), నవ్వే, నవ్వించే, హాస్యకరమైన, ఉల్లాసముగా వుండే. comfortable, agreeable (this is the ancient sense) సుఖమయిన ఇష్టమైన. this story made them very * యీ కథకు వూరికె నవ్వినారు. he is a * fellow ఉల్లాస పురుషుడు. a * story నవ్వించేకథ. they made * all night రాత్రిఅంతా వేడుకగా వుండినారు. he made * with thenews ఆ సమాచారమును యెగతాళి కింద పెట్టినాడు. he made * with theletter ఆ జాబును యెగతాళి పట్టించినాడు.
Clyster
(n), ( s), ఔషధభేదము, ఆసనము నందు చిమ్మన గొట్టముతో ప్రయోగించే మందు. * pipe ఆసనములో మందు ప్రయోగించే చిమ్మన గొట్టము.
And
(conj), మరిన్ని, న్ని, న్ను. he * I went there వాడున్ను నేనున్ను పోతిమి,వాడు నేను పోతిమి. more * more మరిమరీ. here * there అక్కడక్కడ. day *night రాత్రీపగలు. now * then అప్పుడప్పుడు. It fell down * broke పడిపగిలినది.he came * sat down వచ్చి కూర్చుండినాడు. Tell me * I will do it నాతోచెప్పినట్టైతే చేస్తాను. God is a spirit * they that worship him must worshiphim in spirit * in truth దేవుడు ఆత్మే అయినందున అతణ్ని పూజించే వాండ్లు ఆత్మలోసత్యముగా పూజించవలెను. * yet అయినా, అయినప్పటికిన్ని.
Separate
(adj), ప్రత్యేకమైన, వేరైన, భిన్నమైన, పృథక్కైన. the nameis the same but the two families are * పేరు వొకటేగాని వంశములువేరు. keep this * దీన్ని వేరేపెట్టు, ప్రత్యేకముగా పెట్టు. he kept the witness * ఆ సాక్షులను వేరేవేరే పెట్టినాడు, ప్రత్యేకముగా వుంచినాడు.
Vast
(adj), very great విస్తారమైన, బ్రహ్మాండమైన. there is a * difference between these two యీ రెంటికిన్ని నిండా భేదము వున్నది. he paid a sum for it ఇందున గురించి నిండా రూకలు యిచ్చినాడు. the * scull of the elephant యేనుగ యొక్క పెద్ద పుర్రె. a * oak పెద్ద వృక్షము. a * distance నిండా దూరము.
Spleen
(n), ( s), the milt ప్లీహ, కడుపులో వొక భాగము. as a disease గుల్మవ్యాది. spite ద్వేషము, ఆక్రోషము. melancholy వ్యాకులము,విషాధము, వికారమయిన గుణము. immoderate merrinment అత్యుల్లాసము. changeability చాంచల్యము, చిత్తచాంచల్యము, విపరీతభావము.
Dovetailed
(adj), కూర్చిన, సంధించిన. the stories are all * togetherఆ కథలన్నీ వొకటితో వొకటి అనుక్రమణికగా వున్నవి, పొందికగా వున్నవి.పొనగింపబడి వున్నవి.
Playful
(adj), ఆట్లాడే ఉల్లాసముగల. this child is very * యీ బిడ్డ వూరికె ఆట్లాడుతూవుంటున్నది. a kitten is * పిల్లి కూన వూరికె ఆట్లాడేటిది.
Beauish
(adj), నీటైన, వయ్యారమైన.
Parkinsonia Or Barbadoes-Flower-fence
ThistreehasbeenintroducedintoIndiabuthasnonativename
To Drudge, Drudge
(v), (n.), దాసుడుగా పాటు పడుట, వెట్టికి పని చేసుట, గులాపుపనిచేసుట. he *s at writting వాడు వెట్టికి వ్రాస్తాడు, అనగా జీమూతముగా వ్రాస్తాడు.
Veteran
(n), ( s), an old soldier బహు దినాల ముసలిబంటు. Wilson is a * in Sanscrit వుల్సను దొర సంస్కృతములో నిండా దినాలుగా పరిశ్రమపడుతూ వుండేవాడు.
Senseless
(adj), without perception తెలివిలేని, వివేకములేని. wanting life అచేతనమైన. wood and stone other * things కొయ్యరాయి మొదలైనఅచేతనములు. * things అచేతనమైన వస్తువులు. why should you beat the table while it is *? బల్లను కొట్టితే దానికి నొప్పి కద్దా, దాన్ని యేల కొట్టుతావు. a corpse is * పీనుగకు వొకటీ తెలియదు. a * judge బుద్ధి విహిహీనుడైన న్యాయాధిపతి, అవివేకియైన న్యాయాధిపతి. silly పిచ్చి. stupid స్మారకము తప్పిన. he was drunk and they carried him away while he was * వాడు తాగి వొళ్లు తెలియకుండా పడివుండగా వాణ్ని ఎత్తుకొని పోయినారు. this is a * rule ఇది తెలివిమాలిన సూత్రము. a * fool తెలివిమాలిన పిచ్చిగాడు. this is a * reason యిది వొక పిచ్చి సమాధానము.this is a * custom యిది వొక పిచ్చివాడుక. a * letter పిచ్చిజాబు.
Colleague
(n), ( s), తోటిపాటి వుద్యోగస్థుడు, జత వుద్యోగస్థుడు.
Flying
(adj), యెగురుతూ. * hair విరియబోసుకొన్నతల. a * fish పిచ్చికమీను, యిది సముద్రంలో వుండే వొక తరహా చిన్నచేప. యిది అప్పుడప్పుడు యెగరడము కద్దు. a *fox పెద్దగబ్బిలము, ఋషిపిట్ట, చీకురాయి. a * frog వురుకుడుకప్ప. a * serpent మిణ్ణాగు.* showers రవంతలో కురిసి రవంతలో తేలిపొయ్యవాన. the Virasaivasare called high * Hindus వీరశైవులు మహావిర్రవీగిన హిందువులు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Saturate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Saturate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Saturate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Saturate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Saturate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55847
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close