Telugu Meaning of To Share

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Share is as below...

To Share : (v), ( a), పంచిపెట్టుట, విభాగించుట, పాళ్లు పెట్టుట, అనుభవించుట.he *d out the work ఆ పనిని అందరికీ పంచి పాళ్లువేసినాడు. I *d his fate వాడిదీ నాదీ వొకటే గతి అయినది. he was murdered and she *d his fate ఆయనతోటి పాటుగా ఆపె చచ్చినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Archanism
(n), ( s), (using ancient language) ప్రాచీన భాష, ఆష ్ము.
Inaugurated
(adj), పట్టముగట్టబడ్డ, పట్టాభిషిక్తుడైన, ప్రవేశ పెట్టబడ్డ.
To Jolt
(v), ( a), కుదిలించుట, ఎత్తివేసుట.
Avalanche
(n), ( s), గండశైలము, ఒడుదుడుకుగా వుండే బ్రహ్మాండమైన గుండురాయి,బ్రహ్మాండమైన మంచుగడ్డ.
Single-handed
(adj), అసహాయుడై.
Partially
(adv), పక్షపాతముగా, అసమగ్రముగా. he decided * పక్షపాతముగా తీర్పుయిచ్చినాడు. the work is * finished ఆ పని కొంత మట్టుకు అయినది. hills *covered with snow కొంత మట్టుకు మంచు మూసుకొన్న కొండలు.
Widgeon
(n), ( s), a water-fowl పరదబాతు.
Feline
(adj), పిల్లిజాతిగా వుండే, పిల్లి సంబంధమైన. the * race పులి,చిరుతపులి, బావురుపిల్లి, అడివిపిల్లి,మొదలైనవి. this kind of monkeyhas a * tail యీ తరహా కోతులయొక్క తోక పిల్లి తోక జాడగా వున్నది.
Regatta
(n), ( s), a kind of boat race పడవల పందెము, అనగాపదిమంది చేరి వారివారి పడవలను విడవడములో యెవడి పడవ ముందర పోయి చేరుతున్నదో వాడిది గెలుపుఅనే ఆట్లాట.
To Besputter
(v), ( a), ఉమినీరు తుంపర తుంపరలుగా ఉమియుట. the child besputteredme ఆ బిడ్డ నా మీద తుంపర తుంపరలుగా వుమిసినాడు. In reading he besputtered me వాడు చదవడములో నా మీద తుంపరలు పడ్డవి.
Greeting
(n), ( s), మన్నన, రాగానే చూచి సంతోషపడడము, కొనియాడడము,నమస్కారము, దండము. సలాము.
To Grasp
(v), ( n), పట్టు, పట్టుకోవడము, చేతితో పట్టుకోవడము.I got a * of the tail తోకను బట్టుకొన్నాడు. It got our of his *వాడిచేతిలోనుంచి విడబడ్డది. when he loosed his * వాడు పట్టువదిలినప్పుడు, వాడు పట్టుకొన్న దాన్ని విడిచిపెట్టినప్పుడు. a mind of great* గ్రహణధారణ శక్తిగల మనసు.
Beet
(n), ( s), ఒక తరహా కందమూలము, తినడానకు యోగ్యమైన ఒక తరహా గడ్డ.
Fife
(n), ( s), అడ్డముగా పట్టుకొని వూదే పిల్లంగోవి, వేణువు, మురళీ.
Buriesque
(n), ( s), యెగతాళి, పరిహాసము.
To Colour
(v), ( n), సిగ్గు చేత ముఖము యెర్రపారుట.
Ruinous
(adj), పాడుపడ్డ, చెడ్డ, చెడిన.
Use
(n), ( s), the act of employing వినియోగ పరచడము, ఉపయోగ పరచడము. hebought this for his own * తనకు వుపయోగము కాగలందులకై దీన్ని కొనుక్కొన్నాడు,తన స్వంతానికి దీన్ని కొన్నుక్కొన్నాడు. advantage, utility ప్రయోజనము, కార్యము, క్రియ, ఫలము. what * will you make of it ? దీన్ని దేనికి వుపయోగము చేస్తావు, దీన్ని యే పనికి పెట్టుకొంటావు. it will be of no * ప్రయోజనము లేదు, ఫలము లేదు,సార్థకము లేదు. what is the * of doing so ? అట్లా చేస్తే యేమి ప్రయోజనము. whatis the * of this instrument ? యీ ఆయుధము యే పనికి వుపయోగమవుతున్నది. Ido not understand this * of the word యీ మాటకు యిట్లా ప్రయోగము నేనెరగను. you will always find that a thing turned to a dozen uses is ofno * పది పనులకు అయ్యేటిది వొకందుకూ పనికి రాదు. this word is not in * యీశబ్దమునకు ప్రయోగము లేదు. to make * of వినియోగపరచుట, వాడుట. he makes no* of the house ఆ యింటిని వూరికె పెట్టివున్నాడు.
Tarty
(adv), sharply తీక్ష్ణముగా, చిరచిరమని. she answered him * కోపముగాచెప్పినది.
To Dispose
(v), ( a), to set in order యేర్పరచుట, క్రమపరుచుట,క్రమముగా వుంచుట. at chese we * the men in two lines చదరంగములో కాయలను రెండు వరసలుగా పెట్టుతాము. he *dhis hands in this manner వాడి చేతులను యిట్లా పెట్టుకున్నాడు.this * d him to be my friend యిందుచేత వాడికి నాతో స్నేహముచేయవలెననే బుద్ధి పుట్టినది. this *d him to consentయిందువల్ల వాడికి వొప్పుకోవలెనని తోచినది. God *d him to dothis యిట్లా చేసేటట్టు వాడికి దేవుడు ప్రేరేపించినాడు, బుద్ధిపుట్టించినాడు.my submission *d him to pardon me నా నమ్రత నన్నుమన్నించేటట్టువాణ్ని చేసినది. to * of వినియోగపరుచుట, అమ్ముట. how did you * of the money ఆరూకలను యేమిచేసినావు?how did you * of this దీన్నియేమి చేస్తావు, దీనికి యేమిగతి చేస్తావు.he *d of his daughter in marriage వాడు కూతురిని పెండ్లిచేసి యిచ్చి ఆ బరువు తీర్చుకున్నాడు. how did he * of his sonవాడి కొడుక్కు యేమిదోవచేసినాడు. he cannot * of his daughterవాడి కూతురికి పెండ్లి అయ్యే గతి కానము. I shall soon * of your queen ( at chess ) నీ మంత్రిని త్వరగా కాజేస్తాను.as soon as I have * d of this work I will comeయీ పనిని తీర్చివేసి వస్తున్నాను. how am I to * of myselfto-morrow? నేను రేపు యెట్లా నడుచుకోవలసినది, నేనుయేమి చేయవలసినది. how did you * of your time నీవు యెట్లా పొద్దుపుచ్చినావు. he did not know how to * ofhis time యెట్లా పొద్దుపుచ్చేదో వాడికి తోచలేదు. he * d of the dog ఆ కుక్కను నివర్తి చేసినాడు, అనగా తరిమివేసినాడు,అమ్మివేసినాడు, చంపివేసినాడు. he *d of his horseఆ కుక్కను నివర్తిచేసినాడు, అనగా తరిమివేసినాడు, అమ్మివేసినాడు, చంపివేసినాడు. he *d of his horse వాడు గుర్రమును అమ్మివేసినాడు.I have not yet *d of the books ఆ పుస్తకములను నేనుయింకా అమ్మలేదు. the cat soon *d of the rat పిల్లి యెలుకనుకాజేసినది. I did not know how to * of the childrenబిడ్డలను యేమి చేసేదో నాకు తోచలేదు. I laid down upon onestone and *d of my feet on another వొక రాతిమీద పరుండిమరివొక రాతిమీద కాలుపెట్టుకొంటిని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Share is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Share now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Share. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Share is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Share, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close