Telugu Meaning of To Snare

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Snare is as below...

To Snare : (v), ( a), to entrap వలలో చిక్కించుకొనుట, వలలో వేసుకొనుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pluralist
(n), ( s), రెండు మూడు మాన్యములు అనుభవించే పాదిరి. paley saysThough I am a great * in preferment I am a greater * in children నాకు మాన్యాలు నిండా వుంటేనేమి తినేటందుకు శానా మంది వున్నారు.
Venery
(n), ( s), the act or exercise of hunting; sexual enjoyment వేట, రతి, సంగమము.
To See
(v), ( a), చూచుట, దర్శించుట, కనుక్కొనుట, విచారించుట, జాగ్రత్తచేసుట. a cat can * in the dark పిల్లికి చీకట్లో కండ్లు తెలుస్తున్నది.he cannot * with his eyes వాడికి కండ్లు తెలియవు. will యోఉ let me* the letter? ఆ జాబును నన్ను చదవనిస్తావా. Do you * ? D'ye * ? చూస్తివి గదా, సుమీ. these men were relations, you * వీండ్లు బంధువులుగారా.they are gone I * వాండ్లు వెళ్లినారు సుమీ. I * it is broken విరిగిందిలే, తెగిందండి. లోఓక్ అన్డ్ యోఉ తిల్ల్ * చూస్తే తెలుసును. ఈ looked butI saw nothing చూస్తినిగాని వొకటి కండ్లబడలేదు. The governor *s people on Saturdays గౌనరు ప్రతి శనివారము దర్శనమిస్తాడు. he cannot * you to-day ఈ వేళ నీకు ఆయన దర్శనము కాదు. can you * it ? అదినీకు తెలుస్తున్నదా, అది నీకు అగుపడుతున్నదా. No తెలియలేదు. If you * ittell me మీకు తెలిస్తే చెప్పండి. you must * this done దీన్ని జాగ్రత్తచేయించు. I will * it done జాగ్రత్త చేయిస్తాను. I will * him paid వానికి రూకలు ముట్టేటట్టు జాగ్రత్త చేయిస్తాను. I first saw the light atMasulipatam నేను పుట్టినది బందరులో. I will * you down stairs మెట్లుదిగే దాకా కూడా వచ్చి సాగనంపుతాను. I saw him out of the gardenతోటబయిటిదాకా అతన్ని సాగనంపిస్తిని. I saw him through the townఅతణ్ని వూరిబయిటిదాకా సాగనంపితిని. this regiment has never seen service ఈ పటాళము ఎప్పుడు యుద్దమునకు పోలేదు. He is young but he has seen service వాడు పశివాడైనా యుద్దానికి పోయివున్నాడు. this knife has seen service యీ కత్తి పాతగిలినది.
Booted
(adj), బూట్సులు వేసుకొన్న.
Lime
(n), ( s), (or which mortar is made) సున్నము. quick * వేడిసున్నము. slack * తాల్చిన సున్నము, నిగురు. or bird * బంక, జిగురు, జిగట. or Lemon నిమ్మపండు, నిమ్మకాయ. a * tree నిమ్మచెట్టు. or Linden వేపచెట్టువంటి వౌక వృక్షము.
Reflective
( adj.), ( the reflective verb ), ఆత్మనేపదక్రియ, తెలుగులో తెచ్చుకొనుట, చెప్పుకొనుట, తీసుకొనుట, వ్రాసుకొనుట మొదలయినవి
Average
(n), ( s), సదాసరి, సగటు. On an * సరాసరి మీద, సగటున. the * attendanceof boys is one hundred సరాసరి నూరుమంది పిల్లకాయలు వుంటారు.
Alteration
(n), ( s), మారడము, వ్యత్యాసము, భేదము, వికారము, దిద్దుబాటు, సవరింపు.what * shall I make నేనేమి దిద్దేది.
Divarication
(n), ( s), ద్విభాగము, పంచడము.
Jakes
(n), ( s), మరుగు, పెరడు.
Ship
(n), ( s), a vessel వాడ. he went on board * వాడ మీదికి యెక్కినాడు. To Ship, v. a. వాడ మీదికి యెక్కించుట. he shipped the rice బియ్యాన్నియెగుమతి చేసినాడు.
Suffocation
(n), ( s), ఉడ్డుగుడుచు కొనేటట్టు చేయడము, ఊపిరి తిప్పుకోనియ్యకుండా చేయడము. he stayed in the burning house till he feared death by* ఉడ్డుగుడుచుకొని చస్తామనే భయము తోచే దాకా ఆ కాలుతో వుండే యింట్లో వుండినాడు.the room was crowded to * ఆ యింట్లో జనము కిక్కరుసుకొని వూపిరి తిప్పుకోగూడకుండా వుండినది.
Distemper
(n), ( s), జాడ్యము, రోగము, తెవులు. a * of the eye కంటివుపద్రవము. a * of the skin గజ్జి మొదలైనవి. the wall waspainted in * గచ్చుగోడ మీద చిత్రములు వ్రాసినారు.
Swift
(adj), quick వడిగల, త్వరగల, చురకుగల. ready; promptశ్రీఘ్రమైన. they gave him * assistance తక్షణము సహాయము చేసినారు.
Whitwine
(n), ( s), a name given to Madeira Sherry and otherwines of a golden colour made of the white grape బంగారువర్ణముగా వుండే కొన్ని సారాయీలు, ఇవి తెల్లని ద్రాక్ష పండ్ల రసము.
To Pepper
(v), ( a), మిరప్పెడిచల్లుట, మిరియాలు పెట్టుట. he *ed them soundlyవాండ్లను బాగా కొట్టినాడు, బాగా తిట్టినాడు.
Checkers
(n), ( s), plu. చదరంగ పలక.
Tag, Tags
(n), (s.), a point of metal put to the end of a string కూర్చడమునకుసుళువుగా వుండడమునకై దారము కొనకు అతికించిన కూచిగా వుండే లోహము, శాలువమొదలైనవాటి అంచులకు సొగసుగా అతికించే బంగారు వెండి మొదలైనవి. he consideredrhyme as the mere *s of verse అంత్య నియమములు పద్యమునకు వుత్తసొగసుగా యెంచినాడు.
Prioress
(n), ( s), సన్యసించిన స్త్రీలు వుండే మఠాధికారియైన స్త్రీ.
Crayfish
(n), ( s), See Crawfish.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Snare is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Snare now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Snare. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Snare is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Snare, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close