Telugu Meaning of To Steal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Steal is as below...

To Steal : (v), ( a), దొంగిలించుట, ముచ్చిలించుట, అపహరించుట, అంటుకోనిపోవుట,లంకించుకొని పోవుట. to * a glance దొంగ చూపులు చూచుట. to * a kissఆదాటున వొక ముద్దు పెట్టుకొనుట. he stole a march upon me నన్నుమోసపుచ్చినాడు, నన్ను ముందు మించి పోయినాడు. If I can * a moment I will come to you నాకు రవంత సావకాశము చిక్కితే మీ వద్దకి వస్తాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ground
(n), ( s), (add,) to break ground. To begin: to begin a journey ఆరంభించుట, ప్రయాణమవుట. the army breaks groundtomorrow దండు రేపు బయిలు దేరుతున్నది.
Theatrically
(adv), వేషగాడివలె.
Procurable
(adj), బోర్లగా వుండే.
To Fill
(v), ( a), నించుట, నిండించుట. the enemy *ed the fort శత్రుసేనకోట నిండినది. the tears * her eyes అది కండ్లనీళ్లుపెట్టుకొంటున్నది.fear *ed thier hearts వాండ్ల మనస్సులో భయము చొచ్చుకొన్నది.he *ed up the box with clothes ఆ పెట్టె నిండా బట్టలు వేసినాడు.they *ed up or closed up the well వాండ్లు ఆ బావిని పూడ్చినారు. this *ed up the measure of his crimes యిదివరకు చేసిన పాపము చాలకయిదిన్ని చేసినాడు. you may * up the place with these words. ఆ స్థలములోయీ మాటలను పెట్టి సరిపుచ్చు. this business*ed his whole dayయీ పని వాడికి వొకదినమంతా పట్టినది. he *s the office of ministerమంత్రిగా వున్నాడు.
To Tumefy
(v), ( n), ఉబ్బుట, వాచుట.
To Act
(v), ( a), నటించుట, వేషము కట్టి ఆడుట. he acted the fool పిచ్చి వేషమువేసుకొన్నాడు, పిచ్చివాడుగా నటించినాడు. Last night she acted the queen అదిరాత్రి రాణివేషము కట్టింది. he acted the part of a father to them వాండ్లకు వాడుతండ్రివలే ప్రవర్తించినాడు. నడుచుకొన్నాడు. he acted the friend but in reality hewas an enemy of mine వాడు స్నేహితుడుగా నటించినాడుగాని వాడు నిజముగా నాకుశత్రువు.
Punctuation
(n), ( s), ఇంగ్లీషు చదవడములో అక్కడక్కడ నిలపడానకై గురుతులు వేసేక్రమము.
To Vilify
(v), ( a), to debase, to defame, to abuse నిందించుట, దూషించుట, అవమానము చేసుట, అన్యాయము చేసుట.
Hand_bell
(n), ( s), చేతపట్టుకొని ఆడించే కాడగల చిన్న ఘంట.
Tonguetied
(adj), అడుగున అంటుకొన్న కొన నాలుకగల, అట్లా అంటుకొన్నదాన్ని కోశి వేస్తే బాగా మాట్లాడుతారు .
Mathematician
(n), ( s), మహా గణితశాస్త్రజ్ఞుడు.
Greeting
(n), ( s), మన్నన, రాగానే చూచి సంతోషపడడము, కొనియాడడము,నమస్కారము, దండము. సలాము.
To Cant
(v), ( n), or act hypocritically మరీచముగా చెప్పుట, యేమంటెపిత్తలాటకము చేయడము. a canting hypocrite వేషధారి, గుణము లేనిదై గుణము వున్నట్టు చేసే పితలాటకమని. Johnson (Boswell 15 June 1784, says Don't cant in defence of savages. Hudibras (1. 2. 258) says Armed, as heralds cant, and langued. Or, as the vulgar say, sharp fanged.
Inflated
(adj), ఉబ్బిన, గాలితోనిండిన. * with pride గర్వించిన. an * poet తల కొవ్విన కవి.
Gap
(n), ( s), గండి, సందు, కసమ, మొర్రి, పల్లము, లోపము, పాతము.a * toothed old woman తొర్రినోటిముసలిది. he stood in the * వాడుఅడ్డుపడ్డాడు, ఆదుకొన్నాడు. what is the good of merely stopping*s (Johnson) వూరికే పూసిపెట్టడములో యేమి ఫలము యీ దంధనములోయేమి ఫలము. here is a * in the story ఆ కథలో యిక్కడ పాతమువున్నది, యిక్కడ కొంచెము పోయి వున్నది. there is a * in the evidenceఆ సాక్షి వాజ్మూలములో వొకటి తూటుపోయినది.
Collect
(n), ( s), సంక్షేపము, జపము, అనగా వొక తరహా ప్రార్థన.
Conjunction
(n), ( s), union చేరిక, ఐక్యము. In grammar, the copulative * "And", అనే సముచ్చయము. the disjunctive * "But, If" అనే వైకల్పి కావ్యములు. A * of planets యోగము.
Petulantly
(adv), ముంగోపముగా, రేగి, దురహంకారముగా.
Hydra
(n), ( s), వెయితలలు గల కాలసర్పము, వొకతట్టు అణిస్తే వొకతట్టు లేచే సంకటము. It was difficult to crush the * of Rebellion రాజద్రోహమనే రావణ శిరస్శును అణచడము దుస్తరము, రావణ శిరస్శు అనగా వొకటిని కోస్తే వొకటి మొలుస్తుందనే భావము. the cholera is a perfect * వొక తట్టు అణిగితే వొక తట్టు లేస్తున్నది.
Bountiful
(adj), దాతృత్వముగల, ఉదారత్వముగల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Steal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Steal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Steal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Steal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Steal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149834
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113044
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101426
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95680
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55836
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51503
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40213
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39115

Please like, if you love this website
close