Telugu Meaning of To Strive

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Strive is as below...

To Strive : (v), ( n), to endeavour యత్నము చేసుట. to struggleపోట్లాడుట. or contend పోరాడుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tap
(n), ( s), తట్టు, అనగా తట్టినట్టు, తాడనము. a pipe at which the liquor of avessel is let out పీపాయిలో నుంచి నీళ్ళు కారే గొట్టము. the * of of an alehouse or a * room కల్లంగడి. * root కుంకటి వేరు, పెద్దనడిమివేరు.
Furbished
(adj), తోమిన, చికిలిచేసిన, మెరుగు వేసిన.
Progression
(n), ( s), (add,) arithmetical * సంకలితము.Geometrical * ఉత్కలితము. an astronomer is my informantregarding this word.
Compurgator
(n), ( s), ఉపసాక్షి, ఉత్తరసాక్షి, మంచి నడకను గురించిన సాక్షి, నేరస్థుడు కోరుకొన్న సాక్షి.
Roughcast
(n), ( s), (add,) mortar mixed with pebbles సన్నమైనరాళ్ళు కలిసిన గచ్చు.
To Lose
(v), ( a), and n. ఓడుట, ఓడిపోవుట, పోగౌట్టుకొనుట, కోలుబోవుట. I have lost my knife కత్తి కానక పోయినది. I have lost the place అది తప్పినది. he lost the game ఆటలో వోడినాడు. he lost his bet పందెమును వోడినాడు. he has lostcaste కులభ్రష్టుడైనాడు. he lost the day or battle అపజయమును పొందినాడు.he lost his eyes వాడికి కండ్లుపోయినవి. he lost his balance, and fell వొరిగినిలువలేక పడ్డాడు, సమాళించుకోలేక పడ్డాడు. he lost his appetite వాడికి ఆకలి అణిగిపోయినది. he lost all presence of mind గాబరా పడ్డాడు, భ్రమపడ్డాడు.In this business he lost himself very much ఈ పనిలో వాడి గౌరవము పోయినది.he lost his patience రేగినాడు. he lost himself in the wood అడివిలో తప్పిపోయినాడు. he lost himself in the wood అడవిలో తప్పిపోయినాడు. he lost heart వాడికి ధైర్యము తప్పినది. y have no time to * కాలహరణము చేయవద్దు, ఆలస్యముచేయక. you must * no time in going there తక్షణము పోవలసినది. he has lost his senses వాడికి స్మారకము తప్పివున్నది. she lost colour దాని వర్చస్సు పోయినది. he has lost his healh వాడికి వొళ్ళు కుదురులేదు. It has lost it's scent దాని వాసన పోయినది. I lost sight of itఅది నాకు అగుపడలేదు. you must not * sight of this నీవు దానిమీద దృష్టి వుండవలసినది. you must not * sight of him నీవు వాణ్ని వుపేక్ష చేయవద్దు.this knife has lost it's edge ఈ కత్తిపదును పోయినది. It lost it's colourదాని రంగు మాశినది. the river here *s itself in the sand ఆ యేరు యీ యిసుకలోఅంతర్వాహినియై పోయినది. the hill *s itself in the clouds ఆ పర్వతము మేఘములోమరిగిపోయినది. all traces of it are lost దాని పొలుకువ లేకపోయినది.the apportunity was lost సమయము తప్పినది. a passage lost in a poem గ్రంథపాతము. Iwas lost in astonishment నాకు అత్యాశ్చర్యమైనది. he is lost to all shame వాడికిలజ్జేలేదు. he was lost in thought తదేక ధ్యానముగా వుండినాడు. Loser, n. s. ఓడినవాడు, పోగొట్టుకొన్నవాడు, కోలుపడ్డవాడు. they came off *s ఓడినారు.
Esculent
(n), ( s), శాకములు, కందమూలాలు, తినేకూరాకు గుడ్డలు మొదలైనవి.the potato is an * వురలగడ్డలు తినేటివి.
Sandwich
(n), ( s), A Slice, of meat between two slices of bread. రొట్టెముక్కల నడమ పొదిగిన మాంసము దీన్ని ఫలాహారముగా తింటారు. Sandy, adj. ఇసుక మయముగా ఉండే. on the * shore ఇసుక మయముగాఉండే తీరమునందు. * soil ఇసుక నేల.
Coiner
(n), ( s), కల్పించేవాడు, తప్పు నాణెము వేసేవాడు.
Gluey
(adj), జిగటగా వుండే, బంకలుసాగే.
Cassowary
(n), ( s), పక్షి విశేషము, వెలుగు గొడ్డువలె వొల్లంతా వెంట్రుకలు గల గుర్రమెత్తు కొంగవంటి పక్షి.
To Disrespect
(v), ( a), ఉపేక్షించుట, అనాదరణచేసుట, అమర్యాదచేసుట, అలక్ష్యము చేసుట.
Lapwing
(n), ( s), ఉల్లంగిపిట్ట, గుడ్డికొక్కెరాయి, పసిడికంటిపిట్ట, బంగరుకంటిపిట్ట.
Recondite
(adj), గోప్యమైన, గుప్తమైన, మర్మముగా వుండే. a * sense గూఢార్థము. a* book రహస్యమైన గ్రంథము.
Attractiveness
(n), ( s), మనోహరత్వము.
To Earth
(v), ( n), భూమిలో దాగుట. the fox *ed ఆనక్క బొక్కలోదాగినది.
Gate
(n), ( s), ద్వారము, సింహద్వారము, వాకిలి. తలవాకిలి. of a fort or fortified place గవిని. a flood * తూము,కలుజు. there are three *s to the garden ఆ తోటకు మూడువాకిళ్లు వున్నవి. folding *s మడుపు తలుపులు రెక్క తలుపులు.
Unwept
(adj), not lamented ఏడవబడని, చింతించబడని. they died * వాండ్లుచచ్చిన దానికి యెవరూ యేడవ లేదు.
Delibertately
(adv), ఆలోచన పూర్వకముగా, కావలెనని.బుద్దిపూర్వకముగా, యోచించి. he did it * ఆలోచన పూర్వకముగాచేసినాడు, కావలెనని చేసినాడు, యెరిగి చేసినాడు.
Magisterial
(adj), అహంకారముగల, గర్వించిన, దాష్టీకముగల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Strive is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Strive now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Strive. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Strive is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Strive, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149740
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112979
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101349
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95618
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55801
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51463
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40176
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39079

Please like, if you love this website
close