Telugu Meaning of To Summer

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Summer is as below...

To Summer : (v), ( n), to pass the summer ఎండ కాలమును గడుపుట. they *edthere యెండాకాలమును అక్కడ గడిపినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Caiacca
(n), ( s), a fruit కలివె కాయ, కలివె పండు.
Altogether
(adv), బొత్తిగా,శుద్ధముగా,యెంత మాత్రము, మెట్టుకు. * this will doమెట్టుకు యిది సరిపడును. * it is ten rupees అంతా యేకానికి పదిరూపాలు. this is *wrong యిది అన్నివిధాల తప్పు.
Gentle
(adj), అమరికగల, తాళియైన, సహనముగల, సాధువైన,చల్లని, తిన్నని, శాంతమైన, సౌమ్యమైన. a * ruler చల్లనిప్రభువు.a * horse సాధువైన గుర్రము. there was a * warmth in the waterఆ నీళ్లు నులివెచ్చగా వుండినది. a * sound సుస్వనము. a * breeze పిల్లగాలి, మందమారుతము. you should take * exerciseనీవు యిటూ అటూ తిరుగుతూ వుండవలసినది. the horse was goingat a * pace గుర్రము తిన్నగా పోతూ వుండినది. by * methodsనయాన . that medicine is violent but this is * అది వుగ్రమైనఅవుషధము అయితే యిది సౌమ్యమైనది. or civil సరసమైన.మర్యాదస్థుడైన. his house stood upon a * ascent వాడి యిల్లుయేటవాలుగా వుండే వొక తిప్పమీద వుండెను. one of * bloodకులీనుడు, మంచికులమందు పుట్టినవాడు. her * heartదాని చల్లని మనసు. a * smile చిరినవ్వు. the * passionవ్యామోహము, శృంగారభావము. the * moon చల్లని చందమామ. * * s. n. Plu. or Gentles, Gentlemen and ladies ! పెద్దమనుష్యులారా.యిది ప్రాచీనవాక్యము. or worms యెర్రలు గాలానికి తగిలించబడేటివి.
Obesity
(n), ( s), fatness కొవ్వు, కాయ పుష్టి.
Roller
(n), ( s), పొత్తరము, రుబ్బు పొత్తరము, గుండ్రాయి. a horse's girth టంగుపట్ట. a kind of bird వొక పక్షి. a wave తరంగము,అల. for smoothing a road బాట సమము కావడమునకై దొర్లించే రాతి ప్.ఒత్తరము
Superintendent
(n), ( s), an overseer, manager పైవిచారణ చేశేవాడు,పై విచారణకర్త, ప్రవర్తకుడు, అధిపతి, అధ్యక్షుడు.
Westerly
(adj), పడమటి. a * wind పడమటి గాలి.
Monarch
(n), ( s), రాజు, చక్రవర్తి, శ్రేష్ఠుడు. the * of hills కులాచలము. the * of birds పక్షి రాజు.
To Assume
(v), ( a), వహించుకొనుట, దాల్చుట, ఆరోపించుకొనుట. he assumed thepower ఆ యధికారమును చెందినాడు. he assumed consequence గర్వించినాడు. heassumed their name వాండ్ల పేరును పెట్టుకొన్నాడు. he assumed a sleepingattitude నిద్రపొయ్యే రీతిగా వుండినాడు. he assumed the shape of a serpentసర్పాకారమును దాల్చినాడు. he assumed the airs of a Prince రాజఠీవినివహించినాడు. It assumed consistency అది ఘనీభవించినది. the woundassumed a healthy appearance ఆ గాయము ఆరబార వచ్చినది. here we * astraight line యిక్కడ సరిగ్గా ఒక గీత వున్నదని అనుకోవలసినది.
Unlocked
(adj), opened తాళము వేయబడని, తెరిచి వుండిన.
To Crown
(v), ( a), కిరీటము పెట్టుట, పట్టము గట్టుట, పట్టాభిషేకము చేసుట. or finishసంపూర్ణము చేసుట. these endeavours were *ed with success యీయత్నములు సఫలమైపోయినవి.
Several
(adj), కొన్ని, కొందరు, వేరేవేరే. on three * occasions అప్పుడప్పుడు మూడు తరుణములలో. * points in this case ఈ వ్యాజ్యములోకొన్ని విషయములు. she washed the rice in * waters ఆ బియ్యమునువేరేవేరే నీళ్లు పోసి శానామాట్లు కడిగినది. * kinds of cloth నానావిధమైన గుడ్డలు. * people believe this దీన్ని కొందరు నమ్ముతారు. the * points in this case ఈ వ్యాజ్యములో ఆ విషయములు. this book gives the words with the * meanings ఈ పుస్తకములో ఆయా శబ్దములున్నువాటి వాటికి వుండే అర్థములున్ను వున్నవి. he lived in a * houseప్రత్యేకమైన వొక ఇంట్లో వుండినాడు. (ఇది పురాతన ప్రయోగము.)
Erysipelas
(n), ( s), అక్కి, వొకతరహా దద్దురోగము, అమ్మవారివలె లేచినది. * appeared and he died వొళ్లంతా దద్దరించి చచ్చినాడు.
To Wall
(v), ( a), to inclose with a wall ప్రహరి వేసుట, చుట్టూ గోడవేసుట. he *ed the town ఆ పట్నానికి చుట్టూ గోడవేసినాడు. he *ed in the garden ఆ తోటకు చుట్టూ గోడ వేసినాడు.
Unfaithful
(adj), not true, not honest నిజము కాని, తాత్వికము కాని. this is an* account యిది యథార్థమైన వృత్తాంతము కాదు. an * servant సత్యముగా నడవనిపనివాడు, వంచకుడుగా వుండే పనివాడు, ద్రోహిగా వుండే వాడు.
To Melt
(v), ( a), కరిగించుట. these words *ed his heart యీ మాటలు వాడి మనస్సును కరగచేసినవి.
Plural
(n), ( s), బహువచనము. men is a * noun.
Sexagesimal
(adj), sixtieth అరవై యోది, వొక పండుగ పేరు.
Cart
(n), ( s), బండి, యెడ్డులబండి, కట్టె బండి. a * load బండి బరువు. * rope బండి తాడు. * wright బండ్లు చేసేవాడు.
Blessing
(n), ( s), దీవెన, ఆశీర్వాదము. or benefit వరము, అనుగ్రహము,భాగ్యము, శ్రేయస్సు, శుభము, మంగళము. the blessings that God upon us దేవుడు మాకు వొసగిన వరములు. he is a * to the poor వాడు పేదలకు కల్పవృక్షము. the priest pronounced the * పురోహితుడు అనుగ్రహము చెప్పినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Summer is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Summer now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Summer. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Summer is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Summer, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close