Telugu Meaning of To Thread

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Thread is as below...

To Thread : (v), ( a), గుచ్చుట, చొప్పించుట. she *ed the needle సూదిలో దారముగుచ్చినది, సూదిలో దారమును చొప్పించినది. I *ed the crowd ఆ గుంపును తోసుకొనిపోయినాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cockpit
(n), ( s), కోడి పందెము విడిచే స్థలము. In a ship యుద్ధవాడలో వుండె ఆసుపత్రి. or court చావిడి. or uproarious assembly అల్లరి మూక.
Gull
(n), ( s), వొక సముద్రపు కాకి విశేషము. or fool మోసపోయినవాడు.యేమారినవాడు.
Musician
(n), ( s), పాఠకుడు. Musicians వాద్యగాండ్లు, మేళగాండ్లు.
Wanted
(adj), needed; desired కావలసిన, అగత్యమైన, అక్కరగావుండే, లేకవుండే. how much will be * ? యెంతపట్టును. I am not * ! నేను అక్కర లేదుగదా. no answer is * పత్యుత్తరము అక్కరలేదు.
Lessened
(adj), తగ్గిన, తరిగిపోయిన, మట్టుపడ్డ.
Mitre
(n), ( s), బిషపు వేసుకొనే కిరీటము.
Smouldering
(adj), గనగనలాడే. * fire గనగనలాడే నిప్పు, అంగారము.
Where
(adv), at or in what place ఎక్కడ, ఎచ్చట, ఏడ. * is he gone? యెక్కడికి పోయినాడు. a place * there is a large tree పెద్ధ చెట్టు వుండే చోటు. * a doubt arises సందేహము వచ్చిన పక్షమునందు.
Master
(n), ( s), యజమానుడు, దొర, ప్రభువు, నాయకుడు, యేలవాడు. the * of the land ఆ నేలకు సొంతగాడు. an appellation of respect గారు అన్నట్టు పేరుకు ముందరవచ్చే మర్యాద శబ్దము. or teacher ఉపాధ్యాయులు, గురువు. a dancing * నట్టువుడు. a fencing * సామునేర్పేవాడు. (or sound scholar) a * of English యింగ్లీషులో పూర్ణుడు, యింగ్లీషులో పండితుడు. an English * యింగ్లీషుభాష నేర్పేవాడు,పండితుడు, పూర్ణుడు. Is your * at home? No మీ దొర యింట్లో వున్నాడా,లేడు. you will soon be * of this language యిందులో శీఘ్రముగా పండితుడవు అవుతావు. Musulmans were that time *s అప్పుడు తురకలు దొరలుగా వుండినారు. he is now * of Tamil వాడు యిప్పుడు అరవములో పూర్ణుడైవున్నాడు. they struggled for some time and at last he was * వాండ్లు కొంత సేపు పోరాడినారు తుదకు వీడు గెలిసిననాడు. a *carpenter వడ్లమేస్త్రి. when he became * of the property ఆయాస్తి అతనికి స్వాధీనమైన తరువాత. that horse is * of my weight ఆ గుర్రమునన్ను మోయగలదు. he made himself * of the language ఆ భాషను సాధించినాడు. he is his own * వాడు స్వతంత్రుడు. works of the ancient *s or painters పూర్వీకపు శాస్త్రజ్ఙుల పని, అనగా దివ్యమైనపనులు. * of arts శాస్త్రి, అన్నట్టు, యిది వొక పట్టము,అనగా విద్యా నిర్వాహాకుడు, పండితుడు. * of the ceremonies పెత్తనగాడు. the * key అన్ని బీగాలకున్ను సరిపడే తాళముచెవి. this grammar is a * key to the language ఆ భాషకు యీ వ్యాకరణ గ్రంథము సర్వపయోగకరముగా వున్నది, అనగా అన్ని విధాల వుపయోగిస్తున్నది.this was his * devise to ruin them వాండ్లను చెరపడానకై చేసిన ముఖ్యమైన యుక్తి. Master అనే శబ్ధము నీచులవిషయమందున్ను ప్రయోగించడము కద్దు, యేలాగంటే, I say * can you make a chair for me? ఒరే అన్నా నాకు వొక కురిచి చేసియిస్తావా. In John. III. 10. ******** In Matt. XXII. 16. గురు A+ ఉపదేశకుడు. P+. బోధకుడు. K+ XXIII. 8. 10.*****గురు A+. Note. Master Ellis (మాస్తరెల్లిస్) అంటే యెల్లిస్ అనే చిన్నవాడు.Mr. (Mister) Ellis (మిస్తరిల్లిస్) అంటే యెల్లిస్ దొరగారు, ఉచ్చారణలో యింత అర్థభేదమున్నది గనక యెల్లిస్ దౌరగారు అనవలసినప్పుడు Master Ellis మాస్తరెల్లిస్ అంటే యెగతాళిగా వుంటున్నది. To Master, v. a. సాధిమచుట, జయించుట. he *ed Engligh యింగ్లీషు విద్యను సాధించినాడు. they *ed the town ఆ పట్టణమును జయించినారు. he *ed his passions కామక్రోధాదులను అణిచినాడు. the sword was solong that I could not * it. కత్తి పొడుగాటిది గనుక తిప్పలేక పోతిని.
Ostrich
(n), ( s), మనిషికంటే యెత్తుగావుండే వొకవిధమైన పెద్దపక్షి,యీ పక్షికి రెక్కలు కురచగా వుంటవి గనక గుర్రమునకంటే వడిగాపరుగెత్తుతున్నది, నిండా వెలపొడుగైన దీని రెక్కలను అలంకారముగాకట్టుకొంటారు.
Herse
(n), ( s), See Hearse.
To Elect
(v), ( a), యేర్పరచుట, యేర్పరచి, యెత్తుట. they *ed him as their representatives పదిమంది కూడి విమర్శించి వాన్ని యేర్పరచి తమ గుమస్తాగా పంపించినారు.
Ooze
(n), ( s), ఒండుబురద, ఒండు, వండలి, వురుపు.
Antipathy
(n), ( s), అసహ్యత, వైరము, పగ, ద్వేషము.
Patience
(n), ( s), సహనము, శాంతము, వోర్పు, వోపిక, తాళిమి. ( in Rom.v.4.)ధైర్యము. A+. you must exercise * నీవు తాళుకోవలెను, ఆతురపడరాదు. have *తాళు, ఆతురపడక, త్వరపడక. I have no * with him నేను వాడితో పడలేను. he losthis * రేగినాడు, కోపము వచ్చినది. to take * వోర్చుట. this tires my * యిందుచేతనా ప్రాణము విసికినది. he tired their * వాండ్లకు చీదరపుట్టేటట్టు చేసినాడు.
Talker
(n), ( s), మాట్లాడేవాడు, మాటకారి, వాచాలకుడు.
Inverse
(adj), తలక్రిందులైన, విపరీతమైన, విలోమమైన. he read the wordsin * order ఆ మాటలను తలక్రిందులుగా చదివినాడు, విలోమముగాచదివినాడు. the rule of three * విషమత్రైరాశికము. theircivilization వాండ్ల నాగరీకము యెంత యెక్కువో వాండ్ల నీతి అంత తక్కువగా వున్నది. the enmity between sects is in the * proportion oftheir difference ఏ రెండు మతములకు భేదము యెంత స్వల్పముగావున్నదో ఆ రెండు మతముల వైరము అంత అధికముగా యున్నది.
Manege
(n), ( s), అశ్వసిక్ష.
Invidous
(adj), అసూయజనకమైన, ద్వేషము పుట్టించే, విరోధము పుట్టించే. Invidiously, adv. అసూయ పుట్టేట్టుగా,ద్వేషము పుట్టేటట్టుగా.
To Motion
(v), ( a), చేతితో సంజ్ఞ చేసుట. he *ed me to go away నన్ను అవతలికి పొమ్మని చేతితో సంజ్ఞ చేసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Thread is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Thread now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Thread. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Thread is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Thread, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close