Telugu Meaning of To Undersell

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Undersell is as below...

To Undersell : (v), ( a), to sell the same articles at a lower price thananother merchant ఒకడి మీది పోటికి వెల తగ్గించి అమ్ముట, వూరి వెలకు నిండాతక్కువగా అమ్ముట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Vapours
(n), ( s), plu. foolish, imaginations : idle affections పిచ్చి కళలు, లేనిపోని వికారములు, వెర్రి యెన్నికలు, వట్టితలంపులు. (Droz says pets, whims వాయురోగ విశేషము, విరక్తభావము, చాంచల్యము, ఉద్వేగజనిత రోగము.) she has nothing the matter with her ; it is only the vapours దానికి వొళ్ళు యేమీలేదు వూరికె తెచ్చి పెట్టుకొన్న వికారములు. this gave her the vapours ఇందువల్ల దానికేమో వొక చీదర పుట్టి వున్నది, అనగా అది దిగులుపడినది.
To Cure
(v), ( a), స్వస్థము చేసుట, వాసి చేసుట గుణపరచుట, కుదిరించుట. this will *him of making such complaints యిటువంటి ఫిర్యాదులు చేయకుండా దీనిచేత వాడికిబుద్ధివచ్చును. to * a disease స్వస్థము చేసుట, మాన్పుట. he cured the wound ఆపుంటిని మాన్పినాడు. to * with salt వూరపేసుట, వూరబెట్టుట. or to * flesh orfish వుప్పువేసి అయినా పొగలో కట్టి అయినా మాంసము చేపలను బాగుచేసి వుంచుట. orto prepare tobacco or a hide పదును చేసుట.
Gamboge
(n), ( s), a yellow drug హరిదళమువంటి వొక చెట్టుబంక, యిదిచెడు విషము. See Wight page 116 Ainsl. I. 148 (Reeve saysఅరిదళము).
To Aggravate
(v), ( a), అతిశయము చేసుట, అధికము చేసుట. this excuseaggravates your crime యీ సాకు నీ తప్పును అతిశయము చేస్తుంది. Or toirritate, egg on to a quarrel, tuant, యెత్తిపొడుచుట.
Youth
(n), ( s), the early part of life యౌవనము, వయసు, బాల్యము, పశితనము. a young person పసివాడు, చిన్నవాడు. children in genral పిల్లకాయలు, బిడ్డలు. the instructors of * పిల్లకాయలకు చదువు చెప్పే వాండ్లు. I past my * three నేను చిన్నప్పుడు అక్కడ వుంటిని. from * upwards చిన్ననాటనుంచి, బాల్యత్ర్పభృతి.
To Produce
( v.), ( a.), to offer to the view చూపుట, అగుపరచుట, It *s a verycurious appearance అది వొక వింతగా అగుపడుతున్నది. she *d her child to me బిడ్డను తెచ్చి నాకు చూపినది. the marriage *d a quarrel ఆ పెండ్లి వల్ల వొకకలహము పుట్టినది. he *d his witnesses తన సాక్షులను తెచ్చి హాజరు చేసినాడు.this field *d nothing last year పోయిన సంవత్సరము యీ చేను పండలేదు. It iscalculated to * a bad effect యిది చెరువును తెచ్చేటట్టుగా వున్నది. or tobearకనుట, కలగచేసుట. the cow *d a calf ఆ యావు వొక దూడను వేసినది. land that*s salt వుప్పు పండే భూమి. he *d a poem అతడు వొక కావ్యమును చెప్పినాడు,రచించినాడు. In Mathematics నిడుపు చేసుట. he *d the line ఆ గీతను యింకానిడుపు చేసినాడు.
Supplejack
(n), ( s), a ratten పేము. the India sew the clothwith split *s ఆ చెంచువాండ్లు బేత్తపు చీలికలతో గుడ్డలు కుట్టుకొంటారు.the wood are over run with *s యీ అడవి పేముల పొదలమయంగా వున్నది.
Unaspiring
(adj), not ambitious దురాశలేని,దీనమైన, నిర్గర్వియైన, సాధువైన.
Stupefaction
(n), ( s), insensibility; dulness మూర్చ, సొక్కు, మైకము.from the * caused by the blow ఆ దెబ్బచేత కలిగిన దిమ్మువల్ల.the * caused by smoking చుట్టపడడము వల్ల కలిగిన మైకము. the * of grief వ్యసనము చేత వొళ్ళు తెలియకపోవడము.
Particoloured
(adj), చిత్రవర్ణనములుగల, నానావర్ణములు గల.
Edition
(n), ( s), పుస్తకమును అచ్చువేయించడము, వొకసారి అచ్చువేయించిన గ్రంథము.a new * కొత్తగా అచ్చు వేయించిన గ్రంథము . that book has gone throughfive *s ఆ పుస్తకము అయిదు మాట్లు అచ్చువేయబడ్డది. the fourth * నాలుగోమాటుఅచ్చువేయడము. this is just another * of his former conduct వాడు మునుపుచేసినది ఎంతోపనో యిది అంతపనేను.
Inequality
(n), ( s), అసమత్వము, నిమ్నోన్నతత్వము, భేదము, హెచ్చుతగ్గు.they leveled the inequalities of the ground మెరకా పల్లముసమము చేసినారు.
Billowy
(adj), అలలుగల.
Swum
((past p|| of the verb toSwim)), ఈదిన,తేలిన
To Swarm
(v), ( n), to collect and depart from a hive by fight in a body as hive by flight in a body, as bees, ముసురుకొణుట.Bees * in warm clear days in summer తేనీగలు వలసపోతవి. the children *ed around him బిడ్డలు వాణ్ని చుట్టుకొన్నారు. lice * thereఅక్కడ పేలమయముగా వున్నది. the town *s with beggars or beggars * in this town యీ పట్టణము బిచ్చగాండ్లమయముగా వున్నది. his body *ed with lice, or lice *ed on his, body వాడి వొంటిని పేలుముసురుకొని వున్నది. this book *s with errors or errors * in this book యీ పుస్తకము అబద్ధాలపుట్టగా వున్నది. * to up a tree, or to climb up a tree చెట్టు యెక్కుట.
Organized
(adj), క్రమమైన, ఏర్పరచిన, దిట్టముగా వుండే,శిక్షితమైన. the robbers made and * attack upon the townదొంగలు బహుదిట్టముగా వచ్చి ఆ వూరిమీద పడ్డారు. well * (that ishaving handsome limbs, or proportions) అందమైన, చక్కని.
Acting
(n), ( s), ఆట, నాట్యము, నర్తనము.
Unshaken
(adj), not agitated; firm; fixed నిశ్చలమైన, నిబ్బరమైన, కదలని,స్థిరమైన. * evidence దృఢమైన సాక్ష్యము. he was * by these arguments యీయుక్తులకు వాడు కదల లేదు.
To Ramp
(v), ( n), తాండవమాడుట, తుళ్లుట, యెగసిపడుట, దుముకుట.
Sweetpotatoes
(n), ( s), చిరగడము, గెనుసుగడ్డ. Ainslie saysచక్కెర వెల్లిగడ్డ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Undersell is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Undersell now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Undersell. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Undersell is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Undersell, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close